రాజకీయాల్లో వ్యక్తులకు భిన్నమైన సిద్ధాంతాలు ఉండవచ్చు. కానీ కుటుంబంలో సంబంధాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దివంగత వైఎస్ఆర్ తన కుటుంబ సభ్యులతో ఎంతో అనుబంధం కలిగి ఉండడం నేర్చుకున్నారు.వైఎస్ఆర్ ఆకస్మిక మరణానంతరం ఆయన భార్య విజయమ్మ, కుమారుడు జగన్ మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల వైఎస్ఆర్సీ పార్టీని ఏర్పాటు చేయడంలో మరియు నిర్మించడంలో చాలా కష్టపడ్డారు. జగన్ ఎప్పుడూ తన సోదరి గురించి ప్రతికూలంగా లేదా విరుద్ధంగా మాట్లాడలేదు. కాబట్టి బ్రదర్ & సిస్టర్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అనుకోవచ్చు. కానీ జరుగుతున్నా పరిణామాల దృశ్య మనం చూస్తున్నటువంటి అన్న చెల్లెలా బంధం కి దూరం పెరిగింది అనేది కళ్ళకి కనపడుతున్న సత్యం .
అయితే, ఏం జరిగిందో తెలియదు కానీ, ఏపీ రాజకీయాలతో పాటు వైఎస్ జగన్ తనకు దూరమై వైఎస్ఆర్టీపీని స్థాపించి కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకే పరిమితమయ్యారు. అక్కడ రైతు భరోసా యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసి విజయం సాధించారు.. కానీ తెలంగాణలో షర్మిల పార్టీకి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే చెప్పాలి. దీంతో షర్మిల కాస్త డిప్రెషన్లో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వైయస్ జగన్ కి, షర్మిలకు, వ్యక్తిగతంగానే కాక, రాజకీయంగా కూడా చెడింది నేడు వాస్తవం.
అదే సమయంలో వై ఎస్ వివేకానంద రెడ్డి కూతురు వై ఎస్ సునీత కూడా తన తండ్రిని చంపినా వ్యక్తులకి శిక్ష పడేవరకు పోరాడుతా అని శపథం చేసింది, అదే సమయంలో చెల్లెలికి సుప్పొర్ట్గా ఉండాల్సిన అన్న జగన్ మోహన్ రెడ్డి , తన చిన్ననాన్ మరణానికి కారకులైన వాలని వెనకేస్తుకొస్తున్న వైనం చూసి సునీత కూడా అనుమానం వ్యక్తం చేసింది, జగన్ అన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండికూడా తనకి ఎలాంటి సహాయం చేయకపోగా, శత్రువులతో చేతులు కలిపి తన కుటుంబానికి హాని తలపెడుతున్నదని, బహిరంగంగానే తన ఆవేదన తెలియజేసింది.
అన్న చెల్లెల గొడవలు, రాజకీయాల అధిపత్యపోరులో కొట్టుకుంటున్న వై ఎస్ కుటుంబ సభ్యులు అతి కొద్దీ రోజులలో రాఖి పౌర్ణమి రాబోతుంది, ఈ రాఖి పండక్కి అన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాఖి కడతారా అని అప్పుడే జనాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు షర్మిల కానీ, అటు వైఎస్ సునీత కానీ జగన్ మోహన్ రెడ్డి ముఖాన్ని చూడు కూడా ఇష్టపడటం లేదు, అలంటి మల్లి రాఖి కూడా కట్టల? మాకు ఏమి చేసాడని ఆయనకీ రాఖి కట్టాలి అని వాపోయింది అంట షర్మిల..