వెండితెరమీద సరైన గుర్తింపు తెచ్చుకోలేని సుందరీ మణులంతా.. సోషల్ మీడియా వేదికగా చెలరేగడం నేటి ట్రెండ్. ఇన్ స్టా గ్రామ్ ను తమ అందాలకు అడ్డాగా చేసుకుని వరుస హాట్ ట్రీట్స్ తో చెలరేగడం ఇప్పుడు అందరూ చేస్తున్న పనే. అలాంటి వారి లిస్ట్ లోకి చేరిన మరో అందాల నటీమణి సోఫీ చౌదరి.
ఎప్పటి నుంచో అమ్మడు తన హాట్ ఫోటోస్ ను పోస్ట్ చేస్తూ ఉన్నా.. ఇటీవల మాల్దీవుల విహారం నుంచి మరింతగా అమ్మడు తన స్కిన్ షో ను షురూ చేసింది. ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బికినీ బీచ్ సెలబ్రేషన్స్ సహా, యోగా జిమ్ సెషన్స్, వాకింగ్ సెషన్స్ అంటూ సోఫీ రకరకాలుగా తన హాట్ పిక్స్ ను పోస్టో చేస్తూ ఇంటర్ నెట్ ను షేక్ చేసి పడేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే సోఫీ చౌదరి ఇలాంటి ఫోటోస్ తో గుర్తింపు కోసం తెగ తాపత్రయ పడిపోతోంది.
తాజాగా సోఫీ చౌదరి చేసిన బికినీ ట్రీట్ తో కుర్రకారు షాకవుతున్నారు. పింక్, రెడ్, బ్లాక్ బికినీస్ ధరించి అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎదురుగా అందమైన నీలి సముద్రం .. దాని ఎదుట అందంగా తను. ఇసుకతిన్నెల మీద సూర్య రశ్మి పడుతుండగా.. సోఫీ చౌదరి అందాలు మరింత ఫోకస్ అవడం ఆకట్టుకుంటోంది. మహేశ్ బాబు వన్ నేనొక్కడినే సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసిన అమ్మడు.. ప్రస్తుతం టీవీ షోస్, యోగా సెషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది.
Must Read ;- తన బికినీ షో పెద్ద రిలీఫ్ అంటోన్న హాలీవుడ్ హాటీ