వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారన్న కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను శ్రీకాకుళం జైలుకు తరలించారు.
Must Read ;- మేమే గెలుస్తాం.. హోంమంత్రి అయి మీ సంగతి చూస్తా : అచ్చెన్న