July 7, 2026 2:15 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రాష్ట్రం కంటే స్వప్రయోజనాలే ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్న జగన్

May 3, 2022 at 12:45 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఉన్నమాటంటే వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది ? ఏపీ పరిస్థితి పైన పటారం లోన లొటారంగా ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యల్లో నిజం లేదా ? ఆంధ్ర ప్రదేశ్ నిరాశ , నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతోందన్న ప్రతిపక్షాల వాదన వాస్తవం కాదా ? ప్రశ్నించే పై ఎదురుదాడి చేస్తున్న జగన్ భజన బృందం, కేసీఆర్‌, కేటీఆర్‌ వ్యాఖ్యలపై మాత్రం మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటి ?

మొగుడు కొట్టినందుకు కాదు ఆడపడుచు నవ్వినందుకు ఏడ్చిందట. ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇదే రకంగా ఉందట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై జగన్ సర్కార్ గగ్గోలు పెడుతోంది. మా ప్రభుత్వం పై ఇంతటి నిందలేస్తారా ? కావాలంటే రండి ఏపీ మొత్తం తిప్పి మేము చేసిన అభివృద్ధి చూపిస్తాం అంటూ సన్నాయి నొక్కుళ్ళు నొక్కుతున్నారు వైసీపీ మంత్రులు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం జగన్ భజన బృందం చెబుతున్నంత ధీటుగా మాత్రం లేవనేది రాష్ట్రంలో వినిపిస్తున్న టాక్.

నిజానికి జగన్ ప్రభుత్వం పరిపాలనలోనూ, ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడంలోనూ వైఫల్యం చెందిందనేది బహిరంగ రహస్యం. కేవలం జగన్ ఒంటెద్దు పోకడ పాలన తప్ప రాష్ట్రంలో ఎక్కడా సరయిన పరిపాలన కనిపించడం లేదనేనది స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతి స్పష్టత లేకపోవడం,రివర్స్‌ టెండరింగ్‌ అంటూ కాంట్రాక్టు సంస్థలను వెంటాడిన తీరు, కోర్టుల్లో నిత్యం మొట్టికాయలు తింటున్న వైనం, రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు మంజూరు చేసినా ఆ పనుల్లో జరుగుతున్న జాప్యం, పీపీఏల రద్దు విషయంలో కేంద్రం చెప్పినా, రాష్ట్రానికి జరిగే నష్టం పై బాధ్యతగా ప్రభుత్వానికి సూచన ఇవ్వాలనే ఆలోచనతో అనుభవం కలిగిన ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన సూచనలను గుడ్డిగా వ్యతిరేకించిన వైనం ఇవన్నీ జగన్ అసమర్ధతకి తార్కాణాలుగా నిలుస్తున్నాయి.

నిజానికి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బయటి నుంచి పెట్టుబడులు రావాలి.కానీ జగన్ మూడేళ్ళ పాలనలో స్టెయిన్ లెస్ స్టీల్ పై ప్లాంట్, కాస్టిక్ సోడా ప్లాంట్ తప్ప వచ్చిన పెట్టుబడులు శూన్యమే.అదేసమయంలో పథకాల పంపిణీ పేరిట దుబారా, రాష్ట్రాన్ని అప్పుల కూపంలో ముంచెత్తడం,ఎక్కడా కానరాని అభివృద్ధి పనులు వీటిపైనా జగన్ ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కుంటూనే ఉంది. ఈ క్రమంలో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ పరిస్థితి కక్కలేక, మింగలేక సతమతమవుతున్నట్లుగా అన్నట్లుగా తయారయ్యిందట.దీంతో వైసీపీ అధిష్టానం ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. ఇక హై కమాండ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రెస్ మీట్ లు పెట్టి ప్రకటనలు చేశారు.

అయిట్ వైసీపీ నేతల తీరు విస్మయానికి గురిచేసిందే చర్చ జోరందుకుంది. ప్రతిపక్షాలు ఏదైనా చిన్నపాటి విమర్శ చేస్తే ఒకరికి పది మంది ఎదురుదాడి చేస్తారు. అలాంటిది పక్క రాష్ట్ర మంత్రి పరువు తీసేలా వ్యాఖ్యలు చేస్తే కనీసం గట్టిగా ఖండించే ధైర్యం కూడా చేయలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం తెలంగాణలో తమకున్న ఆస్తులు కాపాడుకోవాలని, అదే సమయంలో అక్కడి టీఆర్ఎస్ తో ఉన్న రాజకీయ లాలూచీ కారణంగానే వైసీపీ నాయకత్వం కేటీఆర్ వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్‌ ఇవ్వలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేసమయంలో వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే.. టీఆర్‌ఎస్ తో ఉన్న సత్సంబంధాలే ముఖ్యంగా కనిపిస్తున్నాయని , రాష్ట్ర ప్రయోజనాలు ఎలా పోయినా పరవాలేదు, తాము టీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే ఏ పనీ చేయకూడదు అనే ఆలోచనలో వైసీపీ ఉందని కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

మొత్తం మీద ఏపీ ప్రతిష్ఠ జాతీయ స్థాయిలో మసకబారుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దానిని చక్కదిద్దే ప్రయత్నం చేయకపోగా , పొరుగు రాష్ట్రాల నేతలు చులకన చేసి మాట్లాడుతుంటే మౌనం వహించడం ఒక ప్రభుత్వాధినేతకి తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో మరిన్ని మాటలు పడాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ అంశంలో జగన్ సర్కార్ స్పందిస్తుందా ? లేక తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారిపోతున్నా చోద్యం చూస్తూ కూర్చుంటుందా అనేది వేచి చూడాలి.

Tags: andhra pradeshAndhra Pradesh Newsap cabniet ministersap govtAP MinistersBreaking Newsjagan mohan reddyjagan self interest more than stateLatest Telugu Newslatset newsleotopnewstelangana newstelugu newstheleonews.comtodays newsviral videosys jaganysrcp
Previous Post

సాయి పల్లవి కొత్త సినిమాలకు నో చెప్పడానికి అదే కారణమా ?

Next Post

ఆధ్యాత్మిక‌త‌, స‌ర్వ మాన‌వ స‌మాన‌త్వం, సేవా భావం చాటి చెప్పేదే రంజాన్‌ – నందమూరి బాలకృష్ణ

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

మంటల్లో పెద్దిరెడ్డి పాపాల ఫైల్స్‌.. అర్ధరాత్రి పట్టుకున్న పోలీసులు..!!

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist