July 12, 2026 10:42 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

గచ్చిబౌలి సభతో ఉలిక్కిపడ్డ ఆ మూడు పార్టీలు…!!

October 30, 2023 at 6:31 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్‌ గ్రాటిట్యూడ్‌కి ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్‌ వచ్చింది.. ఎవరూ ఊహించని రీతిలో సుమారు లక్షమంది వచ్చారు.. ఒక పార్టీ భారీ బహిరంగ సభకి ఎంతమంది పోటెత్తుతారో…. అంతకుమించి రెస్పాన్స్‌ దక్కింది.. ఆ సభకు ప్రధాన ఆకర్షణ ఎవరూ లేరు.. అది పార్టీ బహిరంగ సభ కాదు.. ఒక పార్టీ నిర్వహిస్తోన్న కార్యక్రమం కాదు.. ఒక లీడర్‌ నిర్వహిస్తోన్న సభ అంతకంటే కాదు… సభపై ఎవరు ప్రసంగిస్తారో తెలియదు.. స్టార్‌ ఎట్రాక్షన్‌ లేదు.. అయినా ఎంతో డేర్‌గా ఐటీ ప్రొఫెషనల్స్‌.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం నిర్వహించిన ఈ సభకి భారీ స్పందన లభించింది.. టికెట్ల కోసం ఎగబడ్డారు.. చంద్రబాబు నాయుడు ముందుచూపు, దూరదృష్టితో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలతో తమ జీవితాలు, తమ కుటుంబ ఆర్ధిక, సామాజిక నేపథ్యం మారిపోయిందని భావించడంతో ఈ సభను ఐటీ ప్రొఫెషనల్స్‌ నిర్వహించారు..

సీబీఎన్‌ గ్రాటిట్యూడ్‌ సభ గ్రాండ్‌ సక్సెస్‌ తో టీడీపీలో జోష్‌ నెలకొంటే, ముఖ్యంగా మూడు పార్టీలలో టెన్షన్‌ మొదలయింది.. చంద్రబాబుకి కృతజ్ఞతగా ఏపీ, తెలంగాణ యువత ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం, అది గ్రాండ్‌గా సక్సెస్‌ కావడంతో జగన్‌ టీమ్‌లో దడ మొదలయింది.. వైసీపీ ఈ సభని చూసి.. రాబోయే ఎన్నికలలో యువత తమకు దూరం అయిందనే భావనలో ఉంది.. 2019 ఎన్నికలలో జగన్‌కి ఒక్కచాన్స్‌ ఇద్దామని అండగా నిలిచిన యువత, తాజాగా తమ రాష్ట్రం ఎంతగా వెనకబడిందో, రాజధాని లేకుండా ఏపీని సర్వనాశనం చేశాడనే అంచనాకి వచ్చారు.. అందుకే, చంద్రబాబు లేకపోయినా ఆయన కృతజ్ఞత సభకి ఆ స్థాయిలో యువత క్యూ కట్టారు..

వైసీపీ తర్వాత సీబీఎన్‌ గ్రాటిట్యూడ్‌ సభతో ఉలిక్కిపడిన మరో పార్టీ బీఆర్‌ఎస్‌.. గత ఎన్నికలలో చంద్రబాబుని ఓడించడానికి జగన్‌ తో చేతులు కలిపారు కేసీఆర్‌.. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి దక్కితే, ఆయనతో పోటీ పడడం కష్టం అని, హైదరాబాద్‌ వెనకబడుతుందని భావించిన కేసీఆర్‌…. ఆయనని ఓడించడానికి జగన్‌కి మద్దతు ఇచ్చారనే వాదన ఉంది.. ఇటు, బాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో నిరసనలు, ధర్నాలు చేసుకోవడానికి మంత్రి కేటీఆర్‌ అనుమతులు ఇచ్చేది లేదని తెలిపారు.. అందుకే, ఈ సభ ఎఫెక్ట్‌ త్వరలో జరగబోయే ఎన్నికలపై పడుతుందని లెక్కలు కడుతోంది బీఆర్‌ఎస్‌.. ఈ ప్రభావంతో తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లు బీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కి ఓటు వేస్తారని భావిస్తున్నారు రాజకీయ పండితులు.. దీంతో, బీఆర్‌ఎస్‌లో కొత్త టెన్షన్‌ మొదలయింది ఈ సభ సక్సెస్‌తో..

సీబీఎన్‌ గ్రాటిట్యూడ్‌ సభతో టెన్షన్‌ మొదలయిన మరో పార్టీ బీజేపీ.. చంద్రబాబు అరెస్ట్‌ వెనక కేంద్ర పెద్దల హస్తం ఉందని రాజకీయ విశ్లేషకులు మొదటినుండి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ ఇమేజ్‌ భారీగా డ్యామేజ్‌ అయింది.. దీంతో, హడావిడిగా లోకేష్‌కి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఖరారు చేశారు.. అయినా బీజేపీపై టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానుల ఆవేశం ఏమాత్రం తగ్గలేదు.. తాజాగా జరిగిన చంద్రబాబు కృతజ్ఞత సభతో బీజేపీ షాక్‌ అయింది.. ఈ ప్రభావం తమపై పడుతుందని ఆందోళనలో ఉంది..

మొత్తమ్మీద, ఒక్క సభతో మూడు పార్టీలలో దడ మొదలయింది.. మరి, దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంటుందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది..

Tags: 3 Parties in Shock After CBN Gratitude Concert Grand Successap governmentap newsap politicsbjpbrsCBN Gratitude Event Highlightschandrabbau naiduit employeesleonewsleotopysrcp
Previous Post

సాక్షి …. అబద్ధాల పుట్ట…. నటి ప్రగతి సీరియస్‌….!!

Next Post

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. కానీ కండీషన్స్ అప్లై..!

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

మనిషికి ఎందుకీ తాపత్రయం?

Disha Patani Mind Blowing Hot Pics

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

పాన్ ఇండియా కాదు.. ‘ప్లాన్ ఇండియా’ సినిమా కావాలి

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist