April 17, 2026 2:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

యానిమల్ (రివ్యూ)

భారీ అంచనాలతో యానిమల్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక ఇందులో నటించారు. సినిమా ఎలా ఉందో చూద్దాం.

December 2, 2023 at 8:15 PM
in Cinema, Movie Reviews, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన చిత్రమిది. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా నటించగా విలన్ పాత్రను బాబిడియోల్ పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.

కథలోకి వెళితే..

తండ్రీకొడుకుల సెంటిమెంట్ ఈ కథకు మూలం. 2056లో కథ ప్రారంభమవుతుంది. 70 ఏళ్ల వయసున్న విజయ్ సింగ్ (రణ్ బీర్ కపూర్) జరిపే పుట్టిన రోజు వేడుక అది. తన తండ్రి 100వ పుట్టిన రోజు సందర్భంగా ఫ్రెండ్స్ కు పార్టీ ఇవ్వడంతో ప్రారంభమై ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. చిన్నప్పటి నుంచి విజయ్ ఆటిట్యూడ్ వేరు. తండ్రి అంటే విపరీతమైన ప్రేమ. కానీ అలాంటి ప్రేమను తండ్రి నుంచి పొందలేక నిరాశనిస్పృహలకు లోనవుతుంటాడు.

అతని తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఓ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని. మల్టీ మిలియనీర్ అని చెప్పాలి. విజయ్ లోని ఎక్స్ట్రీమ్ మెంటాలిటీ తండ్రికి నచ్చదు. విజయ్ కు ఓ అక్క, ఓ చెల్లి. గీతాంజలి (రష్మిక)ను ప్రేమించడం, తండ్రితో విభేదాలు తలెత్తడంతో గీతాంజలిని పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడతాడు. ఆ తర్వాత అతని తండ్రిపై హత్యా ప్రయత్నం జరగడంతో తిరిగివస్తాడు. ఆ హత్యా ప్రయత్నం చేసింది ఎవరు? వారిని విజయ్ ఎలా అడ్డుకున్నాడన్నదే ప్రధాన కథ.

ఎలా తీశారు? ఎలా చేశారు?

విపరీతమైన వయొలెన్స్, అంతకుమించిన బూతు వెరసి యానిమల్ మూవీ అనే చెప్పాలి. ఇలాంటి కథను ప్రేక్షకులు ఎంతవరకు జీర్ణించుకోగలరనేది ప్రశ్న. యూత్ కు నచ్చే మసాలా అంశాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. ఇందులోని కొన్ని డైలాగులకు సెన్సార్ అనుమతి ఎలా ఇచ్చిందన్నది అనుమానమే. నటన పరంగా రణ్ బీర్ కపూర్ కూ, రష్మికకూ, అనిల్ కపూర్ కూ మంచి పేరు తెచ్చే సినిమాగా మిగిలిపోతుంది. అర్జున్ రెడ్డి క్యారెక్టరైజేషన్ నుంచి దర్శకుడు సందీప్ బయటపడితే మంచిదేమో.

ఏ దర్శకుడైనా తన మొదటి సినిమాని మరచిపోయి రెండో సినిమాని తయారు చేయడం బెటర్. లేకుండా మొనాటనీ ఫీలయ్యే ప్రమాదం ఉంది. పైగా అత్యంత సంపన్న కుటుంబంలోని యువకుడినే హీరోగా చేయాలని సందీప్ రెడ్డి వంగా ఎందుకనుకుంటున్నారో కూడా అర్థం కాదు. ప్రధానంగా ఈ సినిమాకి నిడివి పెద్ద మైనస్. మూడు గంటల 29 నిమిషాలపాటు సినిమాని సాగదీయాల్సిన అవసరమైతే లేదు. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ పండించాలన్న తాపత్రయం మంచిదే గానీ అనవసరమైన బూతు సన్నివేశాలు, నగ్నప్రదర్శన, పచ్చి బూతులు యూత్ ఎంజాయ్ చేయవచ్చేమోగానీ ఫ్యామిలీ ఆడియన్స్ కాదు. నిడివిలో అరగంట సినిమాని తగ్గిస్తేపోయేదేమీ లేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో లాగ్ ఎక్కువగా ఉంది.

హీరోయిన్ మైల్డ్, హీరో వైల్డ్.. డైలాగ్స్ బోల్డ్.. ఇలాంటివి ఈ సినిమాలో బోలెడు. సందర్భానుసారం వచ్చే పాటలు బాగున్నాయి. విలన్ పాత్రకు మూగ ఎందుకు పెట్టాలనుకున్నాడో దర్శకుడికే తెలియాలి. ఈ మూగ, చెవుడు గోల లేకుండా కూడా సినిమాని లాగించేయవచ్చు. పైగా సినిమాని ఇంతటితో ముగించేయకుండా మళ్లీ యానిమల్ పార్క్ అంటూ క్లూ వదలడం కూడా బాగుండలేదు. దర్శకుడు అతిని ప్రదర్శించకుండా సినిమాని సినిమాగా చూపిస్తే పెద్ద హిట్ అయి ఉండేది. బొమ్మరిల్లు లాంటి తండ్రీ కొడుకులను జనం చూడగలరు గానీ జంతుప్రవృత్తితో భావోద్వేగాలను చూపించడం, వాటిని ప్రభావ వంతంగా చూపలేకపోవడం ఈ సినిమాకి మైనస్.

నటీనటులు: రణ్ బీర్ కపూర్, రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్, సురేష్ ఒబెరాయ్, ప్రేమచోప్రా, చారు శంకర్, పృథ్విరాజ్, శక్తి కపూర్ తదితరులు.
సాంకేతికవర్గం: కెమెరా: అమిత్ రాయ్, సంగీతం: ప్రీతమ్-విశాల్ మిశ్రా-మనన్ భరద్వాజ్- శ్రేయస్ పురాణిక్- హర్షవర్ధన్ రామేశ్వర్- జానీ- ఆశిమ్- గురిందర్ సెగల్, స్క్రీన్ ప్లే: సందీప్ రెడ్డి వంగ-ప్రణయ్ రెడ్డి వంగ- సురేష్ బండారు
నిర్మాతలు: భూషణ్ కుమార్- ప్రణయ్ రెడ్డి వంగ- మురాద్ ఖేతాని- కృష్ణ కుమార్
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా.
విడుదల తేదీ: 01-12-2023
ఒక్క మాటలో: వైల్డ్ యానిమల్
రేటింగ్: 2.75/5

– పామర్తి హేమసుందర్

 

Tags: animal reviewleotopranbir kapoor animal movie
Previous Post

ఓటును కాపాడుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని నిలబెడదాం..!

Next Post

ఏపీలో తెలంగాణ గాలి..?? జగన్‌ రెడ్డి ఔట్‌..??

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Stunning Beauty Payal Rajput hottest photoshoot

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

ముఖ్య కథనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist