June 7, 2026 5:53 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీ హైకమాండ్‌కి ఎదురు తిరిగిన జోగి రమేష్.. షోకాజ్‌ తప్పదా..?

June 9, 2025 at 2:37 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌… ఆ పార్టీ హైకమాండ్‌ నిర్ణయాలని ధిక్కరించారా?? ఆ పార్టీ లైన్‌ దాటేశారా.?? ఓ టీవీ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్‌ వ్యూలో జోగి రమేష్‌ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో పెనుదుమారం రేపుతున్నాయి.. ఈ కామెంట్స్‌ పార్టీ లైన్‌కి దూరంగా ఉన్నాయని, ఆయనకి నేడో రేపో షోకాజ్‌ తప్పదని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

ఇంతకీ ఆ ఇంటర్‌ వ్యూలో జోగి రమేష్ ఏం అన్నారంటే.. తాము అధికారంలో ఉన్న సమయంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్‌పై చేసిన వ్యాఖ్యలు తమకు డ్యామేజ్‌ చేశాయని అంగీకరించారు.. వైసీపీ ఓటమికి ఇది ఒక ప్రధాన కారణమని అభిప్రాయ పడ్డారు జోగి రమేష్‌.. చంద్రబాబు సతీమణిపై అసెంబ్లీ సాక్షిగా చేసిన వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి లాంటి నేతలు చేసిన కామెంట్స్‌…. ఏపీ ప్రజలలోకి బలంగా వెళ్లాయి.. వైసీపీని కూకటివేళ్లతో పెకిలించాయి.. ఈ అంశంపై తన భార్య తనని నిలదీసిందని, ఒక మహిళపై అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని నిలదీసిందని, అయితే, బాబు గారి సతీమణిపై తాను ఏమీ మాట్లాడలేదని వ్యాఖ్యానించారు జోగి రమేష్.. పార్టీలో కొందరు నేతలు చేసిన కామెంట్స్‌… భారీ నష్టం చేశాయని వివరించారు..

పార్టీలోని మరో కీలక అంశంపైనా హై కమాండ్‌ లైన్‌కి భిన్నంగా మాట్లాడారు మాజీ మంత్రి జోగి రమేష్.. అమరావతిపై జోగి రమేష్ సంచలన కామెంట్స్ చేశారు.. మూడు ముక్కలాటకి తాము ఫుల్‌ స్టాప్‌ పెడతామని, ఇక నుంచి అమరావతే సింగిల్ రాజధాని తమ విధానమని తేల్చి చెప్పారు జోగి రమేష్‌.. 3 రాజధానుల వలన వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని అభిప్రాయ పడ్డారు వైసీపీ సీనియర్‌ నేత.. ప్రజలు ఇంతలా తీర్పు ఇచ్చిన తర్వాత మేం మూడు రాజధానుల జోలికి వెళ్లమని,
జగన్ మళ్లీ సీఎం అయ్యాక అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపడతామని వివరించారు.. ఇక, పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై దాడులు తప్పు అని కుండబద్దలు కొట్టారు జోగి రమేష్‌..

అయితే, జోగి కామెంట్స్‌పై రాజకీయ విశ్లేషకులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు.. గతంలోనూ అమరావతిపై వైసీపీ ఇలాంటి ఫేక్‌ అభిప్రాయాన్నే ప్రజల ముందు వినిపించిందని, 2019లో గెలిచిన వెంటనే మూడు రాజధానులతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని గుర్తు చేస్తున్నారు. ఇటు, చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు ఎంతటి దారుణమైన కామెంట్స్‌ చేసిన సమయంలో మంత్రిగా ఉన్న ఆయన ఏం చేశారని, కనీసం నాడు ఈ తప్పులని ఎందుకు నిలదీయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు.. ఓట్ల కోసం వైసీపీ నేతలు ఆడుతున్న డ్రామాలని ప్రజలు గుర్తిస్తారని చెబుతున్నారు..

ఇదంతా ఒక ఎత్తయితే, జోగి రమేష్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, జగన్‌తో ఇదే వ్యాఖ్యలని ఒప్పించగల సత్తా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. జోగి రమేష్‌కి త్వరలోనే షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం ఖాయం అని అభిప్రాయ పడుతున్నారు. వాటిపై జగన్‌కి సమాధానం ఇచ్చుకోవాలని సూచిస్తున్నారు టీడీపీ నేతలు.. మరి, ఈ ఎపిసోడ్‌ వైసీపీలో ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో చూడాలి..

Tags: andhra pradeshap latest newsap politicsap ysrcpjogi rameshJogi Ramesh commentsjogi ramesh latest newsJogi Ramesh Remarks Against YSRCPleonewsleotopys jagan latest newsYS Jagan Mohan Reddy
Previous Post

అమరావతిపై కామెంట్స్‌.. సాక్షి కొమ్మినేని అరెస్టు

Next Post

ఏపీకి మరో భారీ పెట్టుబడి.. సత్యసాయి జిల్లాకు కిటెక్స్

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Amazing Beauty Ankita Kharat Latest hot stills

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీ స్పేస్‌ పాలసీ.. ఆ రెండు జిల్లాలకు బంపర్ ఆఫర్‌..!

Janhvi Kapoor looking hot in Saree

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

తెలుగు సినిమాకి మకుటం లేని మహా‘రాజు’

కష్టాల సుడిలో టీ సర్కార్ : ప‌దివేల ప్యాకేజీ గట్టెక్కించేనా?

పెళ్లి మండపంగా మారిన కొవిడ్ సెంటర్

బాలకృష్ణ సరసన కథానాయికగా సీనియర్ నటీమణి

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist