April 20, 2026 11:54 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘అంబటి’కి పొగ : ఎగ్జిట్ డోర్ చూపించేశారా?

సత్తెనపల్లి నియోజకవర్గంలో బలమైన రెడ్డి సామాజికవర్గం వారు లోకల్ ఎమ్మెల్యేకు పొమ్మని పొగపెడుతున్నారు. చిరకాలస్వప్నం మంత్రిపదవి కోరిక నెరవేరకపోగా,  వైసీపీలో అంబటి పరిస్థితి అయోమయంగా మారుతోంది. 

October 19, 2020 at 5:33 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై వైసీపీలో  తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎప్పుడో 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేపల్లె ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి చాలా సంవత్సరాల తరవాత సత్తెనపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో  సత్తెనపల్లిలో పోటీ చేసినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 

అప్పటి నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న అంబటి రాంబాబు ఎట్టకేలకు 2019లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రరావుపై విజయం సాధించారు. కాపు సామాజికవర్గంలో వైసీపీలో సీనియర్ నేత కావడంతో అంబటికి మంత్రి పదవి దక్కుతుందని చాలా మంది అంచనా వేశారు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంచనాలు వేరుగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో కాపు నేతలకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన సీఎంకు లేదని తెలుస్తోంది.

అంబటికి మంత్రి పదవి కలేనా..

తన రాజకీయ జీవితంలో ఒక్కసారైనా మంత్రి పదవి వెలగబెట్టాలని అంబటి రాంబాబు చాలా ప్రయత్నాలే చేశారు. వైసీపీలో గట్టి వాయిస్ వినిపించే వారిలో అంబటి ఒకరు కావడం, చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించడంలో రాంబాబుకు ఎవరూ సాటిరారు. మరి ఇంత కష్టపడ్డా అంబటికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన వాయిస్ బాగా తగ్గించారు. అతిగా మాట్లాడటం వల్లే అంబటికి మంత్రి పదవి దక్కలేదనే ప్రచారం సాగుతోంది. అందుకే అంబటిని సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారని తెలుస్తోంది. 

మంత్రి వర్గాన్ని విస్తరించినా అంబటికి పదవి దక్కే అవకాశం కనిపించడం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. మరి మడమ తిప్పరు కనుక విస్తరణలో రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. 

ఇక ఎస్సీ సామాజికవర్గానికి చెందిన హోం మినిష్టర్ సుచరితను మార్చే అవకాశం కూడా కనిపించడం లేదు. పేరుకే ఆమె మినిష్టర్ అయినా అంతా షాడోలే చక్కబెడుతున్నారు. అందుకే అంబటి ఆశలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు.  చంద్రబాబుపై రంకెలు వేసినా ప్రయోజనం లేదని గ్రహించిన అంబటి రాంబాబు సత్తెనపల్లి రావడం తగ్గించేశారట. ఎప్పుడో చుట్టపు చూపుగా పక్షం రోజులకు ఒకసారి కనిపించి, ఏదైనా ఉంటే తమ్ముడు మురళీకి చెప్పుకోవాలని కార్యకర్తలకు బహిరంగంగానే చెప్పేశారు. అంటే ఆయనకు కూడా అర్థమైంది అటు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు సత్తెనపల్లిలో రెడ్డి సామాజికవర్గమే తనపై మైనింగ్ కేసులు పెట్టి  వేధిస్తోంది. విషయం బోధపడటంతో అంబటి వచ్చే ఎన్నికల నాటికి మరో నియోజకవర్గం వెతుక్కునే పనిలో పడ్డారట. 

వారి అండ లేకుండా గెలవలేరు

సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసేవారు రెడ్డి సామాజికవర్గం అండలేకుండా గెలవడం సాధ్యం కాదు. ఆ సామాజికవర్గానికి చెందిన 43,000 ఓట్లు వైసీపీకి చాలా కీలకం. అందుకే అటు రెడ్డి సామాజికవర్గ అండతో, కాపుల ఓట్లతో గెలిచిన అంబటి రాంబాబుకు ప్రస్తుతం కొందరు రెడ్డి నేతలు చుక్కలు చూపిస్తున్నారు. మరలా గెలిపిస్తే అంబటి పాతుకుపోతాడని, ఇక తాము జీవితంలో ఎమ్మెల్యే కాలేమని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారట. గత ఎన్నికల్లో కూడా సత్తెనపల్లి వైసీపీ నుంచి ముగ్గురు రెడ్లు టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. ఒక్కసారి అంబటిని గెలిపించాలని జగన్ కోరడంతో వారు కాదనలేకపోయారు. ఇక సత్తెనపల్లిలో అంబటికి ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే విషయం అంబటికి కూడా అర్ధమై అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. తనదాకా వస్తేగాని తత్వం బోధపడదంటే ఇదేనేమో.

Tags: ambati rambabuandhra newsAndhra Pradesh NewsAndhra Pradesh Politicsap politicsLatest Telugu Newsleotopsattenapalli MLAycp spokesperson ambati rambabuysrcp leadersysrcp mla ambatiysrcp mlas
Previous Post

విజయనగరం రాగి విత్తనానికి జాతీయస్థాయి గుర్తింపు

Next Post

చంద్రబాబు కుటుంబ వ్యాపారంపై జగన్ మూడోకన్ను!?

Related Posts

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

భాగ్యనగరంలో చెరువుల‌కు ఇక‌నైనా ర‌క్ష‌ణ దొరికేనా..!

అంతకంతకూ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి.. పాక్షిక లాక్ డౌన్ తప్పదా?

భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్

మోదీ ‘ఏక్తా’ నినాదానికి సరికొత్త రూపం.. జమిలి ఎన్నికలు!

దిగజారిపోతున్న జగన్..

ముఖ్య కథనాలు

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist