June 27, 2026 3:15 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

పార్టీల మాయలకు కేంద్రం చెక్ పెడుతోందా..?

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కారించుకొని కొన్ని రాజకీయ పార్టీలు తాము కానీ ఎన్నికల్లో గెలిస్తే ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేయిస్తామని హామీలు ఇచ్చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కేంద్ర సంబంధిత వర్గాలు కొన్ని రానున్న రోజుల్లో 30 కోట్ల మందికి ఉచితంగా టీకా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ వార్త వ్యాక్సిన్ ఉచితం అన్న రాజకీయ పార్టీల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది.

October 23, 2020 at 11:10 AM
in General, Latest News, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న తరుణంలో భారత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అది ఏంటంటే కేంద్రం ద్వారా కరోనా టీకాను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. ముందుగా 30 కోట్ల మంది ప్రాధాన్య వర్గాలకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం అయినట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రభుత్వం పగ్గాలు చేపడితే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని తెలిపిన హామీలకు కేంద్రం ప్రకటించిన వార్తతో చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

కొవిడ్ -19 నివారణకు టీకా పూర్తి స్థాయిలో సిద్ధం కాగానే కేంద్ర ప్రభుత్వమే వాటిని సేకరించి ప్రాధాన్య వర్గాలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొవిడ్ టీకా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక దశలో 30 కోట్ల మంది ప్రాధాన్య లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. దీని గురించి కేంద్రం రూ.50 వేల కోట్లను కేటాయించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నప్పటికీ ఆర్థిక శాఖ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

ఇది నిజమైతే అది అబద్ధమే..

మరి కేంద్ర సంబంధిత వర్గాలే స్వయంగా సుమారు 30 కోట్ల మంది భారతీయులకు ఉచితంగా టీకాను అందజేస్తామని తెలియజేయడంతో ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘మా పార్టీ గెలిస్తే అందరికీ ఉచితంగా టీకా’ అని స్వయంగా నిర్మలాసీతారామనే బీహార్ లో ప్రకటించారు. అంటే ఇప్పుడు ఆ హామీలు అన్ని అబద్ధాలు అనేగా అర్థం.

కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు ముందు మంత్రంగా ఈ సూత్రాన్ని వాడేసినట్లు స్పష్టంగా తెలిసిపోతుంది. మరి దీని గురించి మన ఆర్థిక మంత్రి గారు ఏం చెబుతారో వేచి చూడాల్సిందే. కేవలం బీహార్ లో మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కూడా దాదాపు ఇదే తరహా హామీలను ఇచ్చారు. మరి ఇప్పుడు వీరందరు కేంద్ర హామీపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

అయితే ఇది అంతా భాజపా డ్రామానా…?

ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే మాట్లాడం అనేది పెద్ద డ్రామా అని స్పష్టం అవుతుంది. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ఆడుతున్న నాటకాలు అని తెలుస్తోంది. కేంద్రమే ఉచితంగా దేశ ప్రజలకు టీకా వేయిస్తామని ప్రకటించిన తరువాత మళ్లీ వీళ్లు కొత్తగా మేము మాత్రమే ఉచితంగా ఇస్తామని చెప్పడం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల చేతికి చిక్కినట్లే అయ్యింది.

అవన్నీ అబద్ధాలే అనమాట..

టీకా విషయంలోనే బోర్లాపడ్డ భాజపా మిగతా విషయాల గురించైనా నిజాలు చెప్పిందో లేదో. ఎన్నికల్లో గెలిస్తే 19 లక్షల ఉద్యోగాలు కూడా నోటి మాటలు మాత్రమే అనే భావన ప్రజల్లో ఇప్పటికే వచ్చేసినట్లు తెలుస్తోంది. మరి వీటి గురించి ప్రజలకు భాజపా ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.

Tags: bharat biotechbiharbjpcoronavirus india dataCoronavirus India updateCoronavirus TreatmentCoronavirus vaccineCoronaviurs pandemicCovaxin updatecovid 19 vaccineCovid-19 indiaIndia GovernmentLatest Newsnirmala sitaramanNirmala Sitharamanphase 3 trialtelugu news
Previous Post

నిర్మాణ రంగంలోకి తమిళ బొద్దుగుమ్మ

Next Post

పబ్లిక్ డౌట్ : ఇంతకీ కేటీఆర్ కొవిడ్ వాక్సిన్ తీసుకున్నారా?

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

Beautiful Actress Amala Paul Stunning Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

జగన్ సర్కార్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన జీవిఎల్

స్టూడెంట్స్‌కు కూటమి మరో గుడ్‌న్యూస్‌..!

శర్వానంద్, అజయ్ భూపతిల సినిమా పేరు ‘మహాసముద్రం’

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist