June 29, 2026 11:21 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

ఒక అర్ణబ్ అరెస్టు : అనేక ప్రకంపనలు!

రిపబ్లిక్ టీవీ ఎండీ అర్ణబ్ గోస్వామి అరెస్టు ఇవాళ్టి సంచలనం. రెండేళ్ల కిందటి ఆత్మహత్య కేసు అది. కానీ.. ఆ అరెస్టు రాజకీయంగానే ఎక్కువ చర్చనీయాంశం అవుతోంది.

November 4, 2020 at 3:57 PM
in Editorial, Latest News
Arnab Goswami
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒక జర్నలిస్టుగా అర్ణబ్ గోస్వామి అంటే నచ్చని వారు అనేకులు ఉంటారు. కానీ.. ఆయనను అరెస్టు చేసిన తీరును మాత్రం అందరూ గర్హించాల్సిందే.

రిపబ్లిక్ టీవీ ఎండీ ఆర్ణబ్ గోస్వామి యావత్ దేశంలో.. జాతీయ చానెల్స్ ఫాలో అయ్యే వారందరికీ చిరపరిచితులు. జర్నలిస్టు అంటే.. నాయకుల నుంచి సమాచారం రాబట్టడం మాత్రమే కాకుండా.. స్వయంగా వారు తనకు వ్యక్తిగత వైరం ఉన్న ప్రత్యర్థులు అయినట్టుగా వారితో గోదాలో కలబడుతున్నట్లుగా.. టీవీ డిస్కషన్లు నడిపించడం ఆయనకే చెల్లిన విద్య. అలాంటి అర్ణబ్ గోస్వామి ఇవాళ అరెస్టు అయ్యారు. 

ఓ ఇంటీరియర్ డిజైనర్, ఆయన తల్లి ఆత్యహత్య చేసుకోడానికి కారకులయ్యారనేది ఆయన మీద కేసు.  వారి ఆత్మహత్య అనేది 2018లో జరిగింది. ఆర్కిటెక్ట్ మరియు కంకార్డ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. సదరు నాయక్ కంపెనీకి అర్ణబ్ గోస్వామి 83 లక్షల రూపాయలు అప్పుపడి ఉన్నారని విచారణలో తేలింది. 

అలాగే స్మార్ట్ వర్క్స్, స్కై మీడియా అనే మరో రెండు కంపెనీలు కూడా అప్పున్నాయి. ఇలా అన్వయ్ నాయక్ కు రావాల్సిన బకాయిలు 5.4 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సొమ్ము రాక.. అతను ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలతో.. అర్ణబ్ గోస్వామితో పాటు, ఫిరోజ్ షేక్, నితేష్ సర్దా అనే మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. 

రాయిగఢ్, ముంబాయి పోలీసులతో కూడిన ప్రత్యేకబృందం వీరిని అరెస్టు చేసింది. 

నన్ను కొట్టారు : అర్ణబ్

బుధవారం తెల్లవారు జామునే అర్ణబ్ ఇంటికి చేరుకున్న పోలీసు బృందాలు ఆయనను అప్పుడే అరెస్టు చేసి తమ వెంట తీసుకు వెళ్లాయి. అయితే పోలీసులు తనని కొట్టారని, మంచినీళ్లు కూడా తాగనివ్వలేదని పోలీసు వాహనంలో వెళుతూ.. అర్ణబ్ కేకలు పెట్టి బయట ఉన్న మీడియా వారితో చెప్పారు. 

ఇది ఎమర్జన్సీని తలపిస్తోంది : బీజేపీ

అర్ణబ్ అరెస్టును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నిరసించింది. ఆ పార్టీ వారందరూ గగ్గోలెత్తి పోతున్నారు. జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు సంబంధించి కూడా కమలదళంపై చాలా ఆరోపణలున్నాయి గానీ.. అర్ణబ్ గోస్వామి విషయానికి వచ్చేసరికి.. బీజేపీ తెగ బాధపడిపోతోంది. బీజేపీ ఆయనను ‘ఓన్’ చేసుకుంటున్న కొద్దీ.. అర్ణబ్‌కు, అరెస్టుకు రాజకీయ రంగులు పులుముకుంటున్నాయి.  శివసేన ఎమర్జన్సీ రోజులను తలపించేలా.. అరెస్టు చేసిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో శివసేన ఈ అరెస్టును సమర్థించుకుంటోంది. చట్టం ప్రకారమే అరెస్టు జరిగిందని, ప్రభుత్వం ఎవ్వరి మీద కక్షపూరితంగా వ్యవహరించడం లేదని పేర్కొంటున్నారు. 

2018నాటి ఆత్మహత్య కేసు..

అన్వయ్ నాయక్ (53) , అతని తల్లి  ఆత్మహత్య 2018లో జరిగింది. అర్ణబ్ తో పాటు ఇప్పుడు అరెస్టు అయిన ఇద్దరు కూడా నాయక్ కు చెల్లించవలసిన మొత్తం భారీగా ఉన్నదని, వారినుంచి వసూలు చేసుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడనేది ఆరోపణ. అప్పట్లో బీజేపీ సర్కార్ నడుస్తుండడంతో.. అర్ణబ్ మీద కేసును తొక్కిపట్టేశారని కూడా వినిపిస్తోంది. అదే సమయంలో ఆత్మహత్య లు జరిగిన ప్రతి సందర్భంలోనూ వారికి డబ్బు ఇవ్వాల్సిన వారే నిందితులు అయ్యేట్లయితే గనుక, వారిని అరెస్టు చేయాల్సి వస్తే గనుక.. జైళ్లు చాలవనే వాదన కూడా వినిపిస్తోంది. అదే కరెక్టయితే.. ఈ దేశంలో జరిగే ప్రతి రైతు ఆత్మహత్యకు ప్రభుత్వాల్లో ఉండే వారందరినీ అరెస్టు చేయాల్సిందనే వాదనలు కూడా ఉన్నాయి. 

జర్నలిస్టు అయినంత మాత్రాన చట్టానికి అతీతులేం కాదు. కాకపోతే.. మంచినీళ్లు కూడా తాగనివ్వకుండా తనను బలవంతంగా తీసుకెళ్తున్నారని అర్ణబ్ చెప్పిన మాటలు నిజమైతే… అరెస్టు చేసిన తీరును మాత్రం గర్హించాల్సిందే. 

Tags: amit shahanvay naikArnab Goswamiarnab goswami arrestbjpcongresseditors guild of IndiaEmergencyleotopmumbaimumbai policephysical assaultraigad officeRepublic networkRepublic TV EditorRepublic TV Editor-in-chiefRepublic TV Networkselective outragetelugu news
Previous Post

టాలీవుడ్ గూఢచారికి అరుదైన గౌరవం.. !

Next Post

కేబినేట్ మార్పు , చేర్పు..  మరో గ్రేటర్ ఎమ్మెల్యేకు అవకాశం?  

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

Sumaya Reddy Photo Gallery

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist