September 15, 2026 4:34 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

తమ్మినేని కోరిక నెరవేరేనా..?

రాజకీయాల్లో అపర చాణక్యుడుగా పేరు గాంచిన తమ్మినేని సీతారాం మంత్రి పదవిని ఆశించగా స్పీకర్  ఇచ్చారు. ఈ సారి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి కోసం తనదైన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

November 17, 2020 at 4:19 PM
in Andhra Pradesh, Latest News, Politics
AP Speaker Tammineni Seetharam
Share on FacebookShare on TwitterShare on WhatsApp

                                       (శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

సీనియర్ రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ మూలాలు తెలిసిన వ్యక్తి, రాజకీయ అపర చాణక్యుడుగా పేరున్న ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనకు రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా స్థానం లభిస్తుందని ఆశించారు. అధికార పార్టీ ఆయనను స్పీకర్‌గా ఎంపిక చేసింది. అందువల్ల ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి అవ్వడంతో కొంత అసహనానికి గురవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ ఆయన రాష్ట్ర రాజకీయాలపై అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. అంతేకాకుండా రాబోయే కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకునేందుకు తనదైన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనకు వచ్చే మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందా అనేది ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది.

తమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే ..

అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాంకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిందేనని కొన్నాళ్లుగా వైసీపీ నేత‌ల్లో వినిపిస్తున్న మాట‌. దీనికి కార‌ణం.. ఆయ‌న రాజ్యాంగ బ‌ద్ధ‌మైన స్పీక‌ర్ ప‌ద‌విలో ఉండి రాజ‌కీయాలను మాట్లాడ‌లేకుండా ఉండ‌డ‌మే! గతంలోనూ చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రి ప‌ద‌విని అలంక‌రించిన ఆయ‌న‌.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో చాలా ఏళ్ల విరామం త‌ర్వాత నెగ్గిన నేప‌థ్యంలో బీసీ కోటాలో మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, జ‌గ‌న్ ఆయ‌న‌కు స్పీక‌ర్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. సీనియ‌ర్ నాయ‌కుడు.. టీడీపీ మూలాలు తెలిసిన నేత‌ .. అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన నాయ‌కుడు కూడా కావ‌డంతో ఆయ‌న‌కు స్పీక‌ర్ స్థానాన్ని అప్ప‌గించారు.

Must Read ;- వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నాట్ట! ఎందుకో తెలుసా?

అసహనానికి కారణం అదేనా ..?

తమ్మినేని కోరుకుంది ఒక‌టి.. ద‌క్కింది మ‌రొక‌టి కావడంతో త‌మ్మినేనిలో అప్పుడ‌ప్పుడు .. అస‌హ‌నం పెల్లుబుకుతూనే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు త‌న‌ను కాద‌ని, త‌న‌కు పోటీగా ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుండి త‌న మేన‌ల్లుడు(కూన ర‌వి)ని ప్రోత్స‌హించ‌డంపై ఇప్ప‌టికీ త‌మ్మినేనిలో ఆగ్ర‌హం ఉంది. దీంతో మంత్రి ప‌ద‌వి ఇస్తే టీడీపీని బాగా ఇరుకున పెట్టేవాడిన‌ని ఆయ‌న భావ‌న‌గా తెలుస్తోంది. ప్ర‌స్తుతం స్పీక‌ర్‌గా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న త‌ర‌చుగా టీడీపీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. దీంతో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో అయినా త‌న‌కు మంత్రి పీఠం ద‌క్కుతుంద‌నేది ఆయ‌న ఆలోచ‌న‌గా ఉంద‌ని శ్రీకాకుళం వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

జగన్ కోరిక కూడా ..

రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్ కూడా ఇలాంటి నాయ‌కుల‌నే కోరుకుంటున్నారు కాబ‌ట్టి తమ్మినేనికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని వైసీపీ నాయ‌కులు కూడా స‌మ‌ర్థిస్తున్నారు. ఇప్పుడు వ‌చ్చిన చిక్క‌ల్లా శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్ప‌టికే ఇద్ద‌రు మంత్రులు ఉన్నారు. ఒక‌రు డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, రెండోవారు ఇటీవ‌లే మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన ప‌లాస ఎమ్మెల్యే డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు. వీరిద్ద‌రూ కూడా జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులుగా పేరు పొందారు. పైగా ఏరికోరి ధ‌ర్మాన‌ను డిప్యూటీ సీఎంను చేశారు. అందువల్ల ఆయ‌న‌ను అతి త‌క్కువ స‌మ‌యంలోనే అంటే వ‌చ్చే ఏడాది పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌లోనే ప‌క్క‌న పెట్టే సంకేతాలు క‌నిపించ‌డం లేదని సంబంధిత వర్గాల సమాచారం. అలాగ‌ని నిన్న గాక మొన్న మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన‌ సీదిరి అప్ప‌ల‌రాజును ప‌క్క‌న పెడ‌తారా? అంటే అది కూడా సాధ్యం కాద‌నే భావ‌న పార్టీలో వినిపిస్తోంది. పోనీ ఈ రెండు మార్గాల‌ను వ‌దిలేసి.. ఒకే జిల్లా నుంచి ముగ్గురిని మంత్రులుగా తీసుకుంటారా? అంటే అది జ‌రిగే ప‌నికాద‌ని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి.

ఈ క్ర‌మంలో వచ్చే కేబినెట్ విస్తరణలో జిల్లా నుండి ఎవ‌రు బ‌ల‌వుతారు? అనే ప్ర‌శ్న శ్రీకాకుళం పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో జోరుగా  చ‌ర్చలు న‌డుస్తున్నాయి. త‌మ్మినేనికి మంత్రిప‌ద‌వి ఇవ్వ‌డం ఖాయ‌మ‌నే వాద‌న ఎంత నిజ‌మో.. ఎవ‌రు బ‌ల‌వుతారో? అనేది అంతే సందేహంగా ఉండడం ఇక్కడ గ‌మ‌నార్హం. ఈ పరిస్థితుల్లో ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

Also Read ;- జ‌గ‌న్‌ని టిడిపి నెటిజ‌న్స్ అంత మాట అన్నారేంటీ?

Tags: Andhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todaybjpchandra babu naidudeputy cm dharmana krishna dasPalasa MLA Seediri Appalarajusrikakulam districttammineni seetharamTelugu Desam Party (TDP)telugu newstelugunewstoday news ap teluguysrcp
Previous Post

షాకింగ్ : సత్తెనపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం

Next Post

గ్రేటర్ ఎన్నిక‌ల రంగంలోకి దిగుతున్న అమిత్‌షా, జెపీ న‌డ్డా?

Related Posts

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

by లియో డెస్క్
September 15, 2026 1:52 pm

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి...

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

Lavanya Tripathi

Voluptuous Beauty Apsara Rani Will Make You Go Crazy!!!

ముఖ్య కథనాలు

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist