July 5, 2026 7:01 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Bollywood

బాలీవుడ్ కమెడియన్ భారతి సింగ్ ఇంటిపై ఎన్సీబీ దాడులు

తాజాగా శుక్రవారం రాత్రి ఎన్సీబీ అధికారులు ముంబయిలోని పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక డ్రగ్స్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని ఎన్సీబీ అధికారులు తమదైన శైలిలో విచారించగా భారతి సింగ్ పేరు బయటకు వచ్చింది.

November 21, 2020 at 4:56 PM
in Bollywood
Bollywood Comedian Bharti Singh
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గత కొంత కాలంగా బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాలపై ఎన్సీబీ అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేకమంది హీరో, హీరోయిన్లను, సినీ ప్రముఖులను విచారించారు ఎన్సీబీ అధికారులు. కాగా గతవారం ఈ కేసుకు సంబంధించి ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ను, గాబ్రియేలా డెమిట్రియాడెస్ ‌ను ఎన్సీబీ అధికారులు రెండు సార్లు విచారించారు. అంతేకాకుండా బాలీవుడ్ నిర్మాత ఫెరోజ్ ఎ. నడియాడ్ ‌వాలా భార్యను కూడా అరెస్ట్ చేసారు. తాజాగా శుక్రవారం రాత్రి ఎన్సీబీ అధికారులు ముంబయిలోని పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక డ్రగ్స్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని ఎన్సీబీ అధికారులు తమదైన శైలిలో విచారించగా  బాలీవుడ్ కమెడియన్ భారతీ సింగ్ పేరు బయటకు వచ్చింది.

Must Read ;- ‘మేల్ ప్రెగ్నెన్సీ’పై బాలీవుడ్ ప్రయోగం

వెంటనే శనివారం నాడు అంధేరిలోని ఆమె ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు అనంతరం భారతి సింగ్ ను, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో ఆమె మరికొంతమంది పేర్లు చెప్పిందని సమాచారం. ఆమె చెప్పిన పేర్లను ఆధారంగా చేసుకొని మరొక లిస్ట్ ను తయారు చేసే పనిలో పడ్డారు ఎన్సీబీ అధికారులు. అంతేకాకుండా సోదాల సమయంలో భారతి ఇంటి నుండి కీలక పాత్రలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. తాజా సోదాలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఎంతమంది పేర్లు బయటికి వస్తాయో అని బాలీవుడ్ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.

అయితే బడా బడా వ్యక్తులను వదిలేసి చిన్న చిన్న వ్యక్తులను కావాలనే ఎన్సీబీ అధికారులు పట్టుకొని విచారించి అరెస్ట్ చేస్తున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కేసును పక్కదోవ పట్టించడం కోసమే ఈ విధంగా చేస్తున్నారని వారు వాపోతున్నారు. ఇప్పటికీ ఒక్క బడా హీరో పేరు కూడా బయటకు రాకపోవడం విడ్డురంగా ఉందని వారు అంటున్నారు. చివరికి ఈ కేసు కూడా ఎన్సీబీ అధికారులు నీరుగార్చేలా ఉన్నారని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరి నెటిజన్ల ట్రోల్స్ కు ఎన్సీబీ అధికారులు ఎటువంటి సమాధానం చెపుతారో చూడాలి.

Also Read ;- బాలీవుడ్‌ చిత్రాల్లో హైదరాబాద్‌ భామ అమ్రిన్‌ ఖురేషి

Tags: andheri mumbaianti-drugs agencyArjun Rampalbollywood comedian bharthi singhbollywood drug mafiabollywood drugs casebollywood moviesbollywood producer feroz nadiadwaladrug peddler in bollywooddrug peddler in indiadrug peddlers in mumbaiHaarsh Limbachiyaancb officialsncb raidssocial mediatelugu news
Previous Post

కాంగ్రెస్ నేత‌ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి బీజేపీలోకి చేరుతున్నారా?

Next Post

పనులు మావి.. ప్రచారం మీదా

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

కార్తికేయ 2 మీద బాలీవుడ్ బ్రహ్మాస్త్రం

by Leo Cinema
September 6, 2022 3:03 pm

కార్తికేయ 2 చిత్రం మీద బాలీవుడ్ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టింది. వరుస ఫ్లాప్ లతో...

హృతిక్, సయీఫ్ ల విక్రమ్ వేదపై భారీ అంచనాలు

by Leo Cinema
August 24, 2022 1:15 pm

తమిళంలో విడుదలై అనేక అవార్డులు, రివార్డులు పొందిన విక్రమ్ వేద చిత్రాన్ని హిందీలో...

ఐపిఎల్ మాజీ ఛైర్మన్ తో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ డేటింగ్ ?

by కృష్
July 15, 2022 10:55 am

ఐపిఎల్ వ్యవస్థాపకుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరోసారి...

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

by కృష్
June 29, 2022 3:25 pm

సినీ ఇండస్ట్రిలో ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సౌత్ ,...

పెళ్ళి తర్వాత డైరెక్టర్స్ కి నయనతార పెడుతున్న కండీషన్స్ ఇవే ?

by కృష్
June 15, 2022 12:16 pm

ఏడేళ్ళ ప్రేమాయణానికి పెళ్ళి బంధంతో తెరదింపింది మలయాళ కుట్టి నయనతార. దర్శకుడు విఘ్నేష్‌...

నయనతారతో పెళ్ళి పై విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్

by కృష్
June 9, 2022 3:55 pm

సినీ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార,...

రన్ వీర్ సింగ్ తో జతకడుతున్న సమంత ?

by కృష్
June 6, 2022 3:01 pm

ఏం మాయ చేశావే చిత్రంతో తెరంగేట్రం చేసి కుర్రకారు మనసును దోచేసిన బ్యూటీ...

పెళ్ళితో ఒకటవబోతున్న మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ నయన్ విఘ్నేష్

by కృష్
May 30, 2022 12:53 pm

మలయాళ కుట్టి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లు ఎట్టకేలకు పెళ్ళి పీటలు...

రెమ్యూనరేషన్ పెంచేసిన కేజీఎఫ్ 2 బ్యూటీ

by కృష్
May 28, 2022 5:23 pm

కేజీఎఫ్ 2 చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

Shocking & Tragedy – Boy dies while swimming in well, with electric shock

ఆ రకంగా కేసీఆర్, ఉద్యోగులను దువ్వేశారు!

Disha Patani Mind Blowing Hot Pics

వీపీఎఫ్ ఛార్జీలు ఉండవు..నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు ఊరట

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist