April 21, 2026 4:20 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

రాజ్యాంగం కల్పించిన హక్కుకు ఆర్డినెన్సుతో చెక్ పెడతారా?

లవ్ జిహాద్ అంటూ బిజెపి వారు ఒక పదం కనిపెట్టారు. దాన్ని అరికట్టేస్తాం అంటూ యూపీలో కొత్త ఆర్డినెన్స్ కూడా తెచ్చారు.

November 25, 2020 at 12:56 PM
in General, Latest News
UP Anti-conversion Law Love Jihad
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘లవ్ జిహాద్’ ఈ పదం దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం కొత్తగా ఉన్నా.. ఉత్తరాది రాష్ట్రాల వారికి తెలిసిన విషయమే. ప్రేమ పేరుతో హిందువుల అమ్మాయిలను ముస్లిం యువకులు ప్రేమించి, పెళ్లి చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మతమార్పిడుల నిరోధక ఆర్డినెన్స్, రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం కల్పించిన మతస్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలోని ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. తాజాగా యూపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉందని న్యాయనిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యాంగం ఏం చెబుతోంది?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలోని ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని చాలా స్పష్టంగా చెబుతోంది. అంటే ప్రస్తుతం ఒక మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తి తనకు ఆ మతం నచ్చకపోతే మరో మతం స్వీకరించవచ్చు. ఇలా ఏ వ్యక్తి అయినా తనకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని రాజ్యాంగం స్పష్టం చేసింది. ఇవన్నీ పట్టించుకోకుండా ఆర్డినెన్సు తీసుకురావడం ద్వారా మతమార్పిడులకు చెక్ పెట్టాలని చూడటం రాజ్యాంగ వ్యతిరేకమే. 18 సంవత్సరాలు దాటిన వారు ఏ మతం వారయినా, మరే మతం వారిని వివాహం చేసుకున్నా అది చట్టబద్దమేనని ఉన్నత న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఇవన్నీ పట్టించుకోకుండా పెళ్లి తర్వాత మతం మారేట్లయితే.. రెండునెలల ముందు అనుమతి తీసుకోవాలని యూపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆర్డినెన్సులో పొందుపరిచింది.

అయితే పెళ్లికి ముందు మతం మారడానికి అనుమతి తీసుకోనక్కర్లేదా అనే అనుమానం రాకమానదు.  అనుమతి లేకుండా మతం మారిపోయి. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే అడిగే వారెవరు. రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ మతమైనా పాటించవచ్చు. దానికి ప్రభుత్వ అనుమతి ఎందుకు తీసుకోవాలనే ప్రశ్న తలెత్తుతోంది.

Must Read ;- ఆలయంలో ముద్దులు.. మరో వివాదంలో నెట్‌ఫ్లిక్స్!  

జనం అభిమతాన్ని ఎవరు కాదనగలరు?

ప్రజలు ఎవరి ఇష్టం వచ్చిన మతం వారు పాటించవచ్చని రాజ్యాంగం స్పష్టంగా చెప్పినాక ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లవ్ జిహాద్ కు భయపడాల్సిన పనేముంది. జనం అభిమతాన్ని ఎవరు కాదనగలరు. ఒక మతంలో తనకు మంచి జరగలేదని, మరో మతం తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని మతం మారే వారిని మనం చూస్తూనే ఉన్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఏ మతంలో ఉన్న వారు, ఆ మతంలోనే కొనసాగాలని చెప్పలేదు. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు చూస్తుంటే వారు మతమార్పిడులను అడ్డుకోవాలని చూస్తున్నారా? లేదంటే రాజ్యాంగం ప్రజలకు కల్పించిన  మతస్వాత్రంత్యాన్ని, ఆర్డినెన్సులు తీసుకు వచ్చి హరించివేయాలని చూస్తున్నారా? అనే అనుమానం వస్తోంది.

ఆర్డినెన్సు వెనుక ఏ ప్రయోజనాలు దాగిఉన్నాయి?

ఎక్కడో  ఓ ముస్లిం వ్యక్తి హిందూ మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకుంటే దాన్ని లవ్ జిహాద్ గా పేరుపెట్టి, తీవ్రవాదం అంటగడుతున్నారు. మరి హిందువులు ఎవరైనా ముస్లిం మహిళను వివాహం చేసుకుంటే అది నేరం కాదా? అది లవ్ జిహాద్ కిందకు రాదా?  వివాహ సాంప్రదాయం ప్రకారం ముస్లింలు, హిందువులను చేసుకున్నా, హిందువులు, ముస్లింలను చేసుకున్నా ముందుగా ఎవరో ఒకరు మతం మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వారు ఏదో ఒక సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం వీలవుతుంది. దీన్ని అడ్డుపెట్టుకుని హిందువుల మహిళలకు ఎరవేసి ముస్లిం మతంలోకి మార్చుతున్నారని గగ్గోలు పెట్టడం చూస్తుంటే, బీజేపీ నాయకులు మతాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

అయోధ్యలో రామ మందిరం నినాదంతో పునాదులు వేసుకున్న బీజేపీ ఇప్పుడు లవ్ జిహాద్ ఆర్డినెన్సు పేరుతో ఆ పునాదులను మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ హిందూ సమాజాన్ని ఉద్దరించే కోణం ఏ మాత్రం అందులో లేదు. ఎక్కడో కోటికి ఒక సంఘటన జరిగితే హిందూ సమాజాన్ని మొత్తాన్ని, ముస్లిం మతంలోకి మారుస్తున్నారంటూ గగ్గోలు పెట్టడం చూస్తుంటే, బీజేపీ నేతలు జనాలను మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు దండుకునే వ్యూహం మాత్రమే అందులో కనిపిస్తోంది.

ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ఎంతసేపూ హిందూ, ముస్లింల మధ్య వెతికి మరీ వివాదాలు సృష్టించడం వల్ల భారత సమాజానికి మెరుగైన జీవనం లభించదు. ఇప్పటికైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉపాధి, ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్దిపై దృష్టి సారిగ్గే మెరుగైన సమాజం ఏర్పడుతుంది. లేదంటే ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక రాజ్యమైన భారత్ అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read ;- మరో మతం గొడవ షురూ: రాముడి తరవాత ఇక కృష్ణుడే

Tags: article 25 of indian constitution in teluguayodhya ram mandir constructionconstitution of indiahindu vs muslim fightindian weddingsleotoplove jihadmodern indian wedding traditionsram mandir ayodhyatelugu newsup anti-conversion lawup cm yogi adityanathup ordinance
Previous Post

ప్రేమలో పడిన బాలీవుడ్ స్టార్ డాటర్.. !

Next Post

అప్పుడు ఫ్రెండే .. కానీ ఇప్పుడు ‘ఎనిమీ’ అట..!

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మహేశ్ బ్యానర్ లో క్రేజీ కాంబో?

ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తుందట… !

భీమ్లానాయక్ వెళ్లే దారిలోనే ఆచార్య

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist