July 12, 2026 10:39 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

పట్టువీడని పంజాబ్ రైతులు…చర్ఛలు ఫలిస్తాయా? చట్టాలు కార్పొరేట్ చుట్టాలా?

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్, యూపీ, హర్యానా చేపట్టిన నిరసన ఎనిమిదో రోజుకు చేరింది.

December 3, 2020 at 10:40 AM
in General, Latest News
Farmers Protest Agriculture Laws
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నూతనంగా తీసుకువచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని 32 రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంతో చర్చలు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. కేంద్రం పెడుతోన్న షరతులు అంగీకరించేందుకు రైతులు సిద్దంగా లేరని రైతు పోరాట సంఘం తేల్చి చెప్పింది.

గజగజ వణికే చలిలో వేలాది రైతుల పోరాటం

ఢిల్లీలో చలి విణికిస్తోంది. ఏడు రోజుల కిందట పంజాబ్ నుంచి ట్రాక్టర్లలో బయలు దేరిన వేలాది రైతులు వణికించే చలిలో ఢిల్లీ చేరుకున్నారు. రోడ్డు పక్కనే కటిక నేలపై నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చలి వణికిస్తున్నా ఒక్క రైతూ వెనక్కు తగ్గలేదు. వెంట తెచ్చుకున్న కొద్దిపాటి ఆహార పదార్దాలను తింటూ, కేంద్రం దిగిరావాలని నినాదాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులతో, రైతు సంఘాలు జరిపిన చర్చలు విఫలం అయ్యారు. కేంద్రం పెడుతోన్న షరతులకు రైతు సంఘాలు, రైతులు అంగీకరించడం లేదు. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన మూడు చట్టాలను రద్దు చేస్తేనే రైతులు ఢిల్లీ వీడి వెళతామని స్పష్టంగా చెబుతున్నారు.

వ్యవసాయం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళుతోందా?

నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు కాకుండా కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన చట్టాల వల్ల రైతులతో కంపెనీలు ఐదేళ్లు ధరల ఒప్పందం చేసుకునేందుకు వీలు చిక్కుతుంది. దీని వల్ల రైతులు కంపెనీల వలలో పడి ధరల ఒప్పందం చేసుకుంటే, తరవాత ధరలు పెరిగినా ఒప్పందం కుదుర్చుకున్న ధరకే కంపెనీలకు పంటలను అమ్మాల్సి వస్తుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు వారికి లాభాలు వచ్చే, ఎగుమతులకు అవకావం ఉండే పంటలు పండించేందుకు మాత్రమే ఒప్పందాలు చేసుకునే ప్రమాదం ఉందని కూడా వారు భావిస్తున్నారు. దీని వల్ల దేశంలో ప్రజలకు కావాల్సిన ఆహారధాన్యాలు కాకుండా కార్పొరేట్ కంపెనీలు ఎగుమతులు చేసుకునేందుకు అవసరమైన పంటలు వేయాలని రైతులతో ఒప్పందాలు చేసుకుంటే, దేశంలో నిత్యావసరాల ధర విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

చట్టాలు రద్దు చేసే వరకూ ఢిల్లీని వీడేది లేదు..

కేంద్రం తీసుకు వచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ ఢిల్లీని వీడేది లేదని ఇప్పటికే రైతులు, రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. అయినా కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయరంగాన్ని కాలరాసే ఇలాంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంస్కరణలు, స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో రైతులను దోచుకున్నారని, ఆర్థిక సంస్కరణల వల్ల కార్పొరేట్ శక్తులు లాభాలు పెంచుకున్నాయి, కానీ దేశంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగలేదని రైతు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన చట్టాలు అమల్లోకి వస్తే 60 కోట్ల మంది ఆధారపడిన వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని రైతు సంఘాల నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం హడావుడిగా కరోనా సమయంలో నూతన వ్యవసాయ చట్టాలు తీసుకురావడంపై అనేక అనుమానలు వస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Must Read ;- మోడీ చెప్పినా విననందుకే  పోలవరం తాజా ఎపిసోడ్?

Tags: #central governmentAmarinder Singhbjpdelhidelhi cmeconomic reformsfarmers agitation in indiafarmers agitation latest newsHaryana farmersLatest Telugu Newsmultiple farmers organisationsPM modiPunjab CMpunjab farmerspunjab farmers protesttelugu news
Previous Post

జగనన్న స్కెచ్ : వైసీపీ మంత్రుల షాక్!

Next Post

మ‌ల‌క్‌పేట‌లో మొద‌లైన పోలింగ్‌.. మ‌ధ్య‌వేలుకి పెడుతున్న‌ సిరా గుర్తు

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Disha Patani Mind Blowing Hot Pics

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

మనిషికి ఎందుకీ తాపత్రయం?

క్యాన్సర్ బాధిత యువతికి అండగా నిలిచిన హీరో బాలకృష్ణ

Naina Ganguly Latest Bold Pics

Superstar Krishna Mosagallaku Mosagadu Movie @ 50 Years | Vijaya Nirmala | Leo Entertainment

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist