June 26, 2026 12:55 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics National

ఉవ్వెత్తున ఎగసి పడ్డ యువ కెరటం.. సంజయ్ గాంధీ..

దూకుడుకి, ధైర్యానికి మారుపేరైన సంజయ్ గాంధీ జయంతి నేడు.

December 14, 2020 at 1:49 PM
in Latest News, National
sanjay gandhi

sanjay gandhi

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఉప్పెనలా దూసుకొచ్చాడు.. ఉవ్వెత్తున ఎగిశాడు.. దేశాన్ని శాసించాడు.. అంతలోనే కన్నుమూశాడు. మూడు ముక్కల్లో చెప్పాలంటే ఓ యువనేత కథ ఇది. ఇందిరాగాంధీ చిన్న కుమారుడిగా పరిచయమై.. ఆమె రాజకీయ వారసుడిగా ఎదిగి.. తన దూకుడుతో యువతను ఆకట్టుకుని.. భావి ప్రధానిగా గుర్తింపు తెచ్చుకుని.. అదే దూకుడుతో అర్ధాంతరంగా వెళ్లిపోయాడు.

1946 డిసెంబరు 14న జన్మించిన సంజయ్.. చిన్నతనం నుంచే దూకుడుగా వ్యవహరించే వాడు. ఆయన విద్యాభ్యాసమంతా ఎక్కువగా విదేశాల్లోనే సాగింది. ఇందిర ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో అడుగిడిన ఈ యువనేత.. అప్పట్లోనే జనతా కార్ తయారీకి శ్రీకారం చుట్టాడు. మారుతీ సంస్థతో కలిసి తన కలల ప్రాజెక్టుకు రూపకల్పన చేశాడు. ఆ సంస్థకు ఎండీగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ కాలంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు. తల్లి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అయినా.. సంజయ్ గాంధీ.. అవేవీ లెక్క చేసేవాడు కాదు. తనదైన శైలిలో దూకుడుగా ముందుకెళ్లేవాడు.

రాజకీయ ప్రవేశం

ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించిన సమయంలోనే.. సంజయ్ ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పుడు ఆయన పోషించిన పాత్ర అత్యంత వివాదాస్పదమైంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేసి, జైళ్లలో కుక్కేశాడు. పత్రికల నోళ్లు కుట్టేశాడు. మొత్తం వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో ఉంచుకున్నాడు. ఆ సమయంలో పాలనా వ్యవహారాలు మొత్తం తనే చూసుకునేవాడు. పాలన పీఎంఓ నుంచి కాకుండా.. పీఎం ఇంటి నుంచి జరిగేదన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించేవి. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు. తన తల్లిని ఎవరైనా ఒక్క మాట అన్నా భరించలేని సంజయ్..  ఆ కాలంలో ఇందిరను విమర్శించిన ఎందరినో హత్య చేయించాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన సంజయ్.. పార్టీ వ్యవహారాలు మొత్తం తన చేతుల్లోకే తీసేసుకున్నాడు. పార్టీలోకి భారీగా యువతను చేర్చుకున్నాడు. వారంతా రౌడీలు, గూండాలు అని అప్పట్లో ఎన్ని ఆరోపణలు వినిపించినా లెక్క చేయలేదు. తనదైన దూకుడుతో ముందుకెళ్లాడు. సంజయ్ యువ మోర్చా పేరుతో ఓ వ్యవస్థనే నిర్మించాడు. అప్పట్లో నాయకులు పార్టీ వ్యవహారాలు మాట్లాడాలంటే.. ఇందిరను కాకుండా సంజయ్‌ని కలిసేవారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆయన దూకుడు ఏ స్థాయిలో ఉండేదో. ఒకానొక సమయంలో ఇందిర కూడా సంజయ్‌ని చూసి భయపడేదన్న ప్రచారం కూడా బలంగా జరిగింది.

Must Read ;- ధైర్యానికి, వన్నెతరగని వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం.. సోనియా గాంధీ

ఇందిరనే శాసించిన ఏకైక నాయకుడు

ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలు కావడంతో పార్టీని నడిపించే బాధ్యత మొత్తాన్ని ఆయన తన చేతుల్లోకే తీసేసుకున్నాడు. ఇందిర కూడా ఆయన మాటను జవదాటేవారు కారు. ఈ క్రమంలో జనతా ప్రభుత్వం కూలిన అనంతరం జరిగిన ఎన్నికల్లో.. పార్టీని తిరిగి అధికారంలోకి తేవడంలో ఆయన అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. పార్టీ మేనిఫెస్టోలో ఆయన పొందుపరచిన పంచశీల పథకం అప్పట్లో ప్రజాదరణ పొందింది. అక్షరాశ్యతను పెంపొందించడం, కుటుంబ నియంత్రణను అమలు చేయడం, కులతత్వాన్ని నిర్మూలించడం, మొక్కలు నాటడం, వరకట్నాన్ని నిషేధించడం వంటి ఆయన విధానాలు ఇప్పటికీ అనుసరనీయమైనవే కావడం గమనార్హం.

ఇందిర.. తిరిగి అధికారం చేపట్టిన తర్వాత.. సంజయ్ దూకుడు మరింత ఎక్కువైంది. తానే అనధికారిక పీఎం గా వ్యవహరించేవాడు. కొన్ని సందర్బాల్లో ఆయన వ్యవహార శైలి ఇందిరను కూడా ఇబ్బందిపెట్టేదని అప్పటి నాయకులు చెప్పేవారు. కానీ, ఆయనపై ఇందిరకు ఆపారమైన నమ్మకం ఉండేది. అందుకే సంజయ్ ను ఆమె తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. దూకుడు తగ్గించుకోవాల్సిందిగా ఆమే స్వయంగా సంజయ్‌కు అనేక సందర్భాల్లో సూచించేవారని చెబుతుంటారు.

కెరటానికి కళ్లేం వేసిన కాలం

ఇలా.. కెరటంలా ఉవ్వెత్తున ఎగసి.. భావి భారత ప్రధానిగా అందరూ భావిస్తున్న తరుణంలో విమాన ప్రమాదంలో 1980, జూన్ 23న ఆయన అకాల మరణం చెందారు. మరణించే నాటికి ఆయన వయసు 34 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. సంజయ్ మరణం.. ఇందిరను తీవ్రంగా ప్రభావితం చేసింది. నాటి ఘటనతో ఆమె మానసికంగా చాలా కుంగిపోయారని అంతరంగికులు చెబుతుంటారు. తన కుడి భుజాన్ని కోల్పోయానని ఆమే స్వయంగా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా.. సంజయ్ గాంధీ ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసిపోకుండా ఉండి ఉంటే.. భారత రాజకీయ చిత్రపటంపై సంజయ్‌కు కూడా స్ధానం ఉండేదనడంలో సందేహం లేదు.

Also Read ;- రేవంత్‌: ఆశపుట్టిన ప్రతిసారీ.. ఆరోపణలు పుడుతున్నాయ్!

https://www.youtube.com/watch?v=rbtoU9A3ISk

Tags: birth anniversarycongress young leader sanjay gandhileotopsanjay gandhisanjay gandhi birth anniversarysanjay gandhi birthday special
Previous Post

రిలీఫ్ : అదుపులోకి వచ్చిన ఏలూరు వింత వ్యాధి

Next Post

ఈ వారం ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన అందగత్తెలు

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

పూజాను పూజిస్తున్న టాలీవుడ్

ఇదిగో పవన్, మైత్రీల కాన్సెప్ట్ పిక్

యంగ్ హీరో తనీష్ సింగిల్ షాట్ ప్రస్థానం

కరోనాపై పోరులో `సీ-విటమినే` శ్రీరామరక్ష!

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist