June 6, 2026 5:35 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 గ్రాండ్ ఫినాలే హైలైట్స్

బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే సందడి మామూలుగా లేదు. అతిరథమహారథుల సమక్షంలో సందడి సందడిగా సాగింది. మెగాస్టార్ చిరంజీవి సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారారు.

December 21, 2020 at 6:44 AM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే సందడి మామూలుగా లేదు. ఈ షోలో పాలొన్న పోటీదారులంతా దీనికి హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా స్టార్ మెహబూబ్ కు చిరంజీవి ఆర్థిక సహాయం ప్రకటించడం విశేషం. సోహైల్ అందుకున్న 25 లక్షల్లో అనాథాశ్రమానికి రూ. 5 మెహబూబ్ ఇంటికి రూ. 5 లక్షలు ఇస్తానన్నాడు. దాన్ని మెహబూబ్ అంగీకరించలేదు. తనకు ఇవ్వాలనుకుంటున్న సాయాన్ని కూడా అనాథాశ్రమానికే ఇవ్వమని కోరాడు.

అయితే సోహెల్ దానంగా ఇవ్వాలనుకుంటున్న మొత్తాన్ని తనే ఇస్తానని నాగార్జున ప్రకటించారు. దానికి చిరంజీవి కూడా స్పందించారు. మెహబూబ్ ఇంటి కోసం అయ్యే ఖర్చు తను ఇస్తానని అక్కడికక్కడే రూ. 10 లక్షల చెక్కు రాసి ఇచ్చారు. హీరోయిన్లు ప్రణీత, లక్ష్మీరాయ్, మెహ్రీన్, దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ గ్రాండ్ ఫినాలే లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంగీత దర్శకుడు తమన్‌ తన సంగీత విభావరితో అలరించారు. బిగ్‌ బాస్‌ సీజన్‌–3కు 8 కోట్ల మంది ఓట్లు వేశారు. ఈ 4వ సీజన్‌కు 15.65 లక్షల ఓట్లు వచ్చాయని నాగార్జున వివరించారు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మెరుపులు

* మెగాస్టార్ చిరంజీవి మాటలు, పంచ్ డైలాగులు ప్రధాన ఆకర్షణ. మెహబూబ్ ను చూస్తుంటే చిన్నప్పుడు తనను తాను చూసుకున్నట్టుందన్నారు చిరంజీవి.
* సోహైల్ కు ఏం కావాలో కోరుకోమంటూ చిరంజీవి వరం ఇచ్చారు. దానికి సోహైల్ తను తీయబోయే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు రావాలని ఆహ్వానించాడు. దాంతో చిరు ఏకంగా అతడు తీయబోయే సినిమాలోనే నటిస్తానని హామీ ఇచ్చారు.
* దివికి తన తదుపరి సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇస్తున్నట్లు చిరు ప్రకటించారు.

* మెగాస్టార్ రూ. 10 లక్షల చెక్కు ఇవ్వగానే మెహబూబ్ ఉద్వేగానికి లోనై ఆయన కాళ్లమీద పడిపోయాడు. దాంతో చిరంజీవి అతడిని ఓదారుస్తూ కళాకారులు కన్నీళ్లు పెట్టకూడదంటూ హత్తుకున్నారు.
* హౌస్ మేట్స్ తో డీల్ మాట్లాడటానికి ప్రణీత మధ్యవర్తిగా వ్యవహరించారు. ఐదుగురిలో మొదట ఎలిమేనేట్ అయ్యింది హారిక. పది లక్షలకు డీల్ మాట్లాడినా వారు ఒప్పుకోలేదు.
* అరియానా ఎలిమినేషన్ ప్రకటించగానే ఆమె ఒకింత షాక్ కు గురైంది. ప్రేక్షకుల ప్రేమ దొరికినందుకు ఆనందంగా ఉందని, దాంతోనే సరిపెట్టుకుంటానంది.
* ఎలిమినేట్‌ అయినవారిని బయటకు తీసుకొచ్చే బాధ్యతను నాగ్ అనిల్‌ రావిపుడికి అప్పగించారు. తాను నవ్విస్తానే కానీ ఆ పనిచేయలేనని అనిల్ రావిపూడి అన్నారు. చివరికి ఆ బాధ్యత మెహ్రీన్ కు చేరింది.
* అనిల్ రావిపూడితో నాగ్ టాస్క్ లు ఆడించారు.

Must Read ;- నాగార్జున ఉరుకులు, పరుగులు

Tags: highlights of biggboss 4 grand finalemegastar
Previous Post

వైసీపీకి విరాళంతోనే శేఖర్‌రెడ్డికి ‘పరిశుద్ధతా’..?

Next Post

టూ లేట్ : జగనన్న హామీకి రెండేళ్లు.. నిలిచిన ‘వెలిగొండ’ సొరంగం పనులు

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

Malavika Mohanan Hot pics

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కొవిడ్ టీకా ఎప్పటికి వస్తుందని అనుకుంటున్నారు?

అక్కినేని ఎవర్ గ్రీన్ హిట్ ‘దసరాబుల్లోడు’ చిత్రానికి  50  ఏళ్లు

ముఖ్య కథనాలు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist