June 29, 2026 10:55 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home inspiration Inspiration

స్లమ్ ‘బ్యూటీ’.. ‘మలీశా కర్వా’..

మురికివాడ నుండి మోడలింగ్ వైపు అడుగులు వేసిందో చిన్నారి.

January 22, 2021 at 4:14 PM
in inspiration, Latest News, Women
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జీవితం ఎలా సాగుతుందనేది కొందరి విషయంలో పుట్టుకపైన ఆధారపడుంటే.. మరి కొందరి జీవితాలు పట్టుదలపై ఆధారపడుంటాయి. ఎక్కడైనా పుట్టుండచ్చు.. సాధారణ రైతు కుటుంబం నుండి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా ఎదగచ్చు.. చదువన్నదే తెలియని కుటుంబం నుండి జిల్లాను నడిపించే కలెక్టర్లుగా నియమితులయిన వారు లేకపోలేదు. అంతేకాదు.. మురికివాడలో పుట్టినా.. కలల కనగలిగి.. వాటిని నేరవేర్చుకోగలిగే సత్తా ఉంటే గ్లామర్ ప్రపంచంలో మోడలింగ్ రంగంలో ఎదగచ్చని నిరూపించిందో బాలిక.. అదీ కూడా కేవలం 12 ఏళ్ల వయసులో..

ముంబైలోని మురికివాడలో పుట్టిన ఓ 12 సంవత్సరాల అమ్మాయికి ఫ్యాన్స్ అయిపోయారు మన సినీలోక ప్రముఖులు. అదేంటీ మురికివాడలో చిన్నారిని సెలబ్రిటీలు ఫిదా అయ్యారా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ!  మరి సెలబ్రిటీలు సైతం తన వర్క్‌ను మెచ్చుకునేలా చేసిన ఈ చిన్నారిలో ఉన్న ప్రత్యేకత ఏంటనేది తెలుసుకోవాలనే కుతుహలం కలుగుతుంది కదా! అయితే ఈ స్లమ్ బ్యూటీ కథేంటో తెలుసుకుందాం రండి..

మరికివాడలో మాణిక్యం..

ముంబైలో సముద్రపు ఒడ్డున ఒక మురికవాడలో పుట్టింది మలీశా కర్వా. బతుకు తెరువు కోసం గుజరాత్ నుండి ముంబైకి వలస వచ్చింది మలీశా కుటుంబం. తన తండ్రి, తమ్ముడే తన ప్రపంచం. ముంబైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న మలీశా ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలదు. చిన్నతనం నుండే డ్యాన్స్ నేర్చుకోవాలని, మోడలింగ్ రంగంలో సూపర్ మోడల్‌గా పేరు తెచ్చుకోవాలని కుతూహలపడేది. తన కలలకు తగ్గట్టుగా ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం సంపాదించడం, మోడల్ రంగానికి సంబంధించిన మెలకువలను స్వయంగా నేర్చుకునేది. మురికివాడలో పుట్టిన నేను మోడలింగ్ రంగంలో ఎలా రాణించగలనని తనెప్పుడూ నిరుత్సాహపడలేదు. తన కలను నేరవేర్చుకోవడానికి కావాల్సినట్టుగా సిద్ధమవుతూ ఉండేది.

అనుకోని అదృష్టం..

అలా సాగుతున్న తన జీవితంలో అనుకోని అదృష్టం ఒక హాలీవుడ్ నటుడి రూపంతో ఎదురైంది. స్టెపప్ 2:ద స్ట్రీట్స్ అనే చిత్రంలో నటించిన రాబర్ట్ హోఫ్‌మన్ భారత్‌‌లో పర్యటించిన సందర్భంలో ముంబై సముద్రపు ఒడ్డున అనుకోకుండా మలీశాను కలిసారు. అదే తన అదృష్ట రేఖను మార్చింది. మలీశాకు ‘పిన్సెన్ ఫ్రమ్ ద స్టమ్’గా పేరుపెట్టి తన పేరు మీద ఒక ఇన్‌స్టాగ్రామ్‌ను మొదలుపెట్టించారు రాబర్ట్. అదే తన దశ తిరిగేలా చేసిందని చెప్పచ్చు. అంతేకాదు, మలీశా కలలు నేరవేర్చుకునేందుకు అనుగుణంగా తనకు ఆసరాగా నిలవడానికి ముందకురావాల్సిందిగా పిలుపునిచ్చారు.

must Read ;- మీకుతెలుసా? మన క్రికెటర్లందరికీ బంగారు తల్లులే!

అలా తనకు అండగా నిలవాలనుకునే వారు గో ఫండ్ మీ వెబ్‌సైట్ ద్వారా విరాళాలు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు రాబర్ట్. అంతేకాదు, మురికి వాడలో తన జీవితం గురించి వివరిస్తూ కొన్ని వీడియోలు చేసి రాబర్ట్ సాయంలో యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది మలీశా. అలా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది మలీశా. ఇన్‌స్టాలో తనకు 65 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తను ఇన్‌స్టా ఖాతాను మొదలుపెట్టి కేవలం 10నెలలు మాత్రమే కావడం విశేషం.

మోడలింగ్‌లో మొదటి అడుగు..

తన కలలను నిజం చేస్తూ.. ఒక పాపులర్ మ్యాగజైన్‌లో మోడలింగ్ అవకాశం దక్కించుకుంది మలీశా. మ్యాగజైన్ కవర్ పేజీ అవకాశం అందుకున్న ఈ బాలిక తన నేచురల్ లుక్‌తో అందరి ప్రశంసలు అందుకుంది. కవర్ పేజ్‌పై ఏమాత్రం బెరుకు, భయం లేకుండా నవ్వులు విరజిమ్ముతూ.. తన ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శించింది. ఎంతో అనుభమవమున్న మోడల్స్‌కు ఏ మాత్రం తీసిపోనంతగా పోజులచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ ముంబై బ్యూటీ.

అనుకోకుండా అందిన అదృష్టాన్ని.. తన కృషితో అవకాశంగా మలచుకుని.. మోడలింగ్ రంగంలో ఎదగాలనే తన అభిలాషను చిన్న వయసులోనే నిజం చేసుకుంది మలీశ. తన మోడలింగ్ కెరీర్‌కు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ తను కోరుకున్నట్లు ‘సూపర్ మోడల్’గా నిలవాలని కోరుకుందాం.

Tags: Hollywood actor Robert HoffmanINSPIRATIONmaleesha kharwamaleesha kharwa instagrammaleesha kharwa youtuberobert hoffmanthe princess from slumumbai slumbeautyyoungest model
Previous Post

‘కేజీఎఫ్’ హీరోతో.. ‘రోబో’ డైరెక్టర్ ?

Next Post

Dakkshi Guttikonda of ‘Coronavirus’ fame will drive you crazy!

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Sumaya Reddy Photo Gallery

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Actress Naina Ganguly Looks Stunning

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

సైకిల్ పై వచ్చి ఓటేసిన హీరో విజయ్ : కారణం అదేనా…?

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist