June 29, 2026 12:22 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

ఎల్ల కాలం చెల్లదు.. జనం హేట్ యూ రాజా..!

పోసాని కృష్ణమురళి కూడా నాలుకను ఎటువైపయినా..ఎలాగైనా తిప్పుతాడని అర్ధమయ్యాక.. ఆయన నిజాయితీ గాలిదేనని తేలాక.. జనం పట్టించుకోవడం మానేశారు.

March 10, 2021 at 1:10 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ముక్కుసూటిగా మాట్లాడతాడని.. ఏదైనా కుండబద్ధలు కొడతాడని.. అస్సలు మొహమాటమే పడడని..ఎంతటి వారినైనా ఏదైనా అనేస్తాడని.. అందరికీ ఆయన మాటలంటే ఇంట్రెస్ట్. ఆయన కెమెరా ముందుకొచ్చాడంటే ఏం మాట్లాడతాడా అని ఆత్రంగా ఎదురు చూసేశారు. ఆయన మాట్లాడాడంటే ఏదైనా కాస్త నిజం ఉంటేనే మాట్లాడతాడని అనుకునేవారు. కాని ఇదంతా గతం.. కాని పోసాని కృష్ణమురళి కూడా నాలుకను ఎటువైపయినా..ఎలాగైనా తిప్పుతాడని అర్ధమయ్యాక.. ఆయన నిజాయితీ గాలిదేనని తేలాక.. జనం పట్టించుకోవడం మానేశారు. కాని ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ఆయనను బాగానే వాడుతున్నాయి. కాని ఉపయోగం లేదని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. సరిగ్గా ఏదైనా పోలింగ్ ఉంటే..కరెక్టుగా ముందు రోజే మీడియా ముందుకొచ్చి మాట్లాడటం రాజా స్పెషాలిటీ.

వైసీపీ ఏం దుర్మార్గాలు చేసిందంటూ..

మున్సిపల్ ఎన్నికలకు ముందు అలాగే మీడియా ముందుకొచ్చి.. వైసీపీ ఏం దుర్మార్గాలు చేసిందని ఎదురు ప్రశ్నించాడు. పైగా టీడీపీ చేసిన వాటి కంటే ఎక్కువా అంటూ ప్రశ్నించాడు. పవన్ కల్యాణ్ వైసీపీపై విమర్శలు చేయడాన్ని కూడా తప్పుబట్టాడు.. అప్పుడు టీడీపీ చేసినప్పుడు అడగలేదేంటి అంటూ నిలదీశాడు. అంటే మీడియా సాక్షిగా, ఓపెన్‌గా అడ్డగోలుగా వైసీపీ చేస్తున్నవాటన్నిటని సమర్ధించుకొస్తున్నాడంటే.. ఇక పోసానిలో నిజాయితీని ఎక్స్ పెక్ట్ చేయడం పిచ్చిపనే అవుతుంది. అసలు పోటీయే లేకుండా చూసుకోవడం.. ఒకవేళ పోటీకి ఎవరైనా వచ్చినా బెదిరించడం.. అవి కూడా రకరకాలుగా.. పోలీసులతోనూ, అధికారులతోనూ చేయించడం.. అన్నీ జనం చూస్తూనే ఉన్నారు. అయినా వాటిని వెనకేసుకొచ్చాక పోసాని మొహమాటం లేకుండా మాట్లాడాతాడనుకోవడం ఇక పొరపాటే. ఆయన అధికారపార్టీకి అమ్ముడుపోయాడనే కామెంట్లు వస్తున్నాయి. అంతకు ముందు ఆయన నమ్మిందే చెప్పేవాడని అనుకునేవారు.. కాని ఆయన ఎవరిని నమ్ముకున్నాడో వాళ్లు చెప్పిందే చెబుతాడని ఇప్పుడే అర్ధమవుతోంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలప్పుడు కూడా..

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలప్పుడు కూడా బాస్ పోలింగ్ ముందురోజు వచ్చి.. టీఆర్ఎస్ సూపరని చెప్పుకొచ్చాడు. అయినా జనం పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు వైసీపీ శెభాష్ అంటే పట్టించుకునేంత సహనం కూడా జనానికి లేదు. ఎటూ బెదిరింపులు, డబ్బులతో విజయాలు సాధించటం వైసీపీకి అలవాటైపోయింది. ఆ రకంగా గెలవాల్సిందే తప్ప.. ఎన్నికలు సక్రమంగా జరిగితే ఫలితాలు వేరేగా ఉంటాయి. టీడీపీ, జనసేనలు గట్టిగా నిలబడ్డచోట ఎలాంటి ఫలితాల వచ్చాయో ఫంచాయతీ ఎన్నికల్లో చూశాం. మున్సిపల్ కూడా అలాగే ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

ఏమైనా పోసాని కృష్ణమురళి కాలర్ పదే పదే ఎగరేస్తూ చెప్పే డైలాగులు నిజాయితీగా ఛెప్పేవి కావని తేలిపోయింది. ఆయనేదో నిర్మొహమాటంగా మాట్లాడతానుకోవడం కూడా భ్రమే. అధికార పార్టీకి సెటప్ అయిపోయి.. మొహమాటంతోనే ప్రెస్ మీట్ పెడుతున్నాడని కూడా క్లారిటీ వచ్చేసింది. అందుకని రాజా.. పవన్‌కు సలహాలు ఇవ్వడం కాదు.. ముందు నీ సంగతేంటో చూసుకోవడం మంచిది రాజా..

Must Read ;- ’ఉక్కు‘పై ప్రకటనతో వైసీపీ నేతలకు ముచ్చెమటలు.. గ్రేటర్ విశాఖలో అంచనాలు తారుమారు? 

Tags: Editorspickis posani krishna is stright and farwardnetigens comment on posani krishnaposani krishna ]muraliposani krishna about politics posani krishna comments on political leadersposani krishna adhirindiposani krishna family photosposani krishna filmposani krishna gentlemanposani krishna houseposani krishna interviewposani krishna murali about jr ntrposani krishna murali about pawan kalyanposani krishna murali comedyposani krishna murali dialoguesposani krishna murali hot scenesposani krishna murali interview tv5 fightposani krishna murali jokesposani krishna murali moviesposani krishna murali press meetposani krishna murali romantic scenesposani krishna political carrerpublic not relying on posani krishnamurali wordstelugu news
Previous Post

అల్లు అర్జున్ తో ప్రశాంత్ నీల్ సినిమా.. నిజమేనా?

Next Post

పోలింగ్ బూత్‌ల్లోకి సెల్ ఫోన్లకు అనుమతి.. స్విచ్ ఆఫ్ చేయాల్సిందే

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

Sumaya Reddy Photo Gallery

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist