June 10, 2026 6:12 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

టీడీపీ నేతల నోట  కోవర్టుల మాట.. వైసీపీ, బీజేపీల్లో టెన్షన్ !

ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వస్తున్న కోవర్టుల ఆరోపణలు వైసీపీ, బీజేపీల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి.

April 5, 2021 at 12:17 PM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అధికార ప్రతిపక్షాల్లో ప్రస్తుతం కోవర్ట్ అనే పదం సాధారణమైంది. ఆ పార్టీలో పలనా పార్టీకి చెందిన కోవర్టులున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటుంటాయి. అయితే ఆ కోవర్ట్ ఆరోపణలకు బలం చేకూర్చేలా చోటుచేసుకునే సందర్భాల్లో పార్టీలు ఉలిక్కి పడుతుంటాయి. ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఇదే జరగుతోంది.

బీజేపీలో వైసీపీ కోవర్టులున్నారంటూ..

టీడీపీ రెండు రోజుల క్రితం కొన్ని కీలక విమర్శలు చేసింది. బీజేపీలో వైసీపీ కోవర్టులున్నారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు విమర్శించారు. అయితే ఆ కోవర్టులు ఎవరనేది డైరెక్ట్‌గా చెప్పకున్నా..కొన్ని సంకేతాలు ఇచ్చారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా..టీడీపీనే సదరు నాయకులు టార్గెట్ చేస్తారని కూడా విమర్శించారు. ఏపీలో కొన్నాళ్లుగా రాజకీయ అంశాలను పరిశీలిస్తున్న వారికి ఎవరికైనా.. ఆ విమర్శలు చేసేవాళ్లు గుర్తొస్తారు. అయితే వారు కోవర్టులా కాదా అనేది ఎవరికీ తెలియదు..కాని వారు నిత్యం టీడీపీని టార్గెట్‌గా, చంద్రబాబును పర్సనల్‌గా తిడుతుండడం, టీడీపీ అధికారంలో ఉందనేట్టు టీడీపీని టార్గెట్ చేయడంపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి. కొన్నాళ్ల క్రితం సైలెంట్ అయినా..మీడియాతో మాట్లాడే సమయంలో టీడీపీని ఎప్పుడెప్పుడు తిడదామా అని ఉవ్విళ్లూరుతున్నారన్న కామెంట్లూ వచ్చాయి.

సోషల్ మీడియాలో కామెంట్లు..

అంతేకాదు.. ఈ కోవర్టులుగా సోషల్ మీడియాలో కామెంట్లూ వస్తున్నాయి. ఆ పేర్లను పరిశీలిస్తే గతంలో టీడీపీ సపోర్టుతో ఎమ్మెల్సీ పదవి పొంది మళ్లీ చంద్రబాబునే టార్గెట్ చేసిన ఓ నాయకుడు కాగా, ఏపీలో అధికార పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తికి తెలంగాణలో పుట్టి..ఏపీ అల్లుడిగా, ఓ మత ప్రచారకుడిగా ఉన్న బావకి ఏపీ బీజేపీ నేత దగ్గరి బంధువు. ఆర్థిక లావాదేవీలూ భారీగానే ఉన్నాయని ఇప్పటికే ఆరోపణలున్నాయి. ఈయన ఢిల్లీ నుంచి చక్రం తిప్పుతానని చెప్పే వ్యక్తి. ఈ మధ్య బీజేపీ అధిష్టానానికి అనుమానాలు రావడంతో ప్రాధాన్యం తగ్గించారని చెబుతారు. మరో ఇద్దరు వ్యక్తులు కూడా ప్యాకేజీ స్టార్లని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. అందులో ఓ వ్యక్తి తరచూ మీడియా చర్చావేదికల్లో మాట్లాడతారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న మహిళల వస్త్రధారణపై కామెంట్లు చేయడంతోపాటు చర్చావేదికల్లోనే దారుణమైన అవమానానికి గురైన వ్యక్తి సామాజిక కోణంలో వైసీపీ కోవర్టు అని ఆ పార్టీవారే కామెంట్లు చేస్తుంటారు. వీరంతా ఓ సెటిల్‌మెంట్‌లో మరో నేతను కూడా లాగడంతో ఆయన కూడా వైసీపీ కోవర్టుగా మారారని, వీరు పార్టీలో కీలకంగా ఉన్నంత కాలం ఏపీలో పార్టీ పుంజుకోదని ఆ పార్టీ నాయకుల కామెంట్లు చేస్తున్నారు.

Must Read ;- టీడీపీ స్మార్ట్ వర్క్..హార్డ్ వర్క్ @తిరుపతి

జనసేనతో తెంచుకునేందుకు..

వాస్తవానికి జనసేన పార్టీతో సఖ్యతగా ఉండేందుకు సదరు కోవర్టు నాయకులకు ఇష్టం లేదని జనసేనలోని కొందరు నాయకులు చెబుతున్నారు. అందుకే వీలైనప్పుడల్లా జనసేనను తీసిపారేసినట్లు మాట్లాడడం, అధిష్టానం క్లాస్ తీసుకున్నాక మళ్లీ జనసేనతో సఖ్యతగా ఉండడం గమనించవచ్చని జనసేన నాయకులు చెబుతున్నారు. జనసేనతో పొత్తు ఉంటే.. వైసీపీతో లావాదేవీల్లో ఇబ్బంది అవుతుందనే సదరు కోవర్టు నాయకుల భయమని జనసేన నాయకులు చెబుతున్నారు.

రత్నప్రభకీ ఇబ్బందే..

కాగా టీడీపీ చేసిన బీజేపీలో వైసీపీ కోవర్టు విమర్శలు అటూఇటూ తిరిగి తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు ఇబ్బంది కలిగించేవిగా మారాయి. ఇందుకు కారణం కూడా ఉంది. గతంలో వైఎస్ హయాంలో జరిగిన కార్యకలాపాల విషయంలో కొన్ని కేసులను రత్నప్రభ ఎదుర్కోవాల్సి వచ్చింది. తరువాత ఆ కేసుల నుంచి బయటపడ్డారు. కర్ణాటక సీఎస్‌గా చేశారు. తరువాత అక్కడ బీజేపీలో చేరారు. అయితే వైఎస్‌ను కీర్తిస్తూ, వైఎస్ ను పొగుడుతూ ట్వీట్ చేశారు. అంతేకాదు జగన్ సీఎం అయ్యాక అభినందనలు చెప్పారు. కర్టసీ కోసం అభినందనలు చెప్పడంలో ఇబ్బంది లేదు. అయితే వైఎస్ చనిపోయి పదేళ్లైంది.. ఇప్పుడు ఆయన కుమారుడు సీఎం అయ్యాడు. వైఎస్ ఆత్మ శాంతిస్తుంది అని ట్వీట్ చేశారు. టీడీపీ ఇప్పుడు ఆ ట్వీట్‌లను ప్రచారం చేస్తోంది. బీజేపీలో చేరినా..కర్టసీ ప్రకారం కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఎవరూ తప్పు పట్టరని, అయితే అభిమానాన్ని చాటుకోవడంతో రత్నప్రభ బీజేపీకి, వైసీపీకి కూడా దగ్గరవ్యక్తి అని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఓవైపు నాయకుల వైఖరితో ఇప్పటికే ఇబ్బందిపడుతున్న బీజేపీ.. తాజాగా టీడీపీ వ్యాఖ్యలతో రత్నప్రభను ఇబ్బందుల్లోకి నెట్టిందని చెప్పవచ్చు. ఈ విమర్శలపై స్పందించిన రత్నప్రభ తాను కర్టసీ కోసమే విమర్శలు చేశానని, మంచి పనులు ఎవరు చేసినా తాను అభినందింస్తానని, అందులో తప్పు బట్టడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

Also Read ;- ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన సీఎం : టీడీపీ నాయకులు నారా లోకేశ్, అయ్యన్నపాత్రుడు

Tags: ap andhraAP cm jaganap election newsbjpbjp aravindbjp full formbjp leadersbjp newsbjp partybjp telanganacoverts tension in ycp and bjpEditorspickLatest Newslatest telugu leo newsleo latest telugu newsleo news telanganaleo telugu newsleonewspanabaka lakshmipoliticstdp tirupati by eelctiontelangana latest newstelugu newsthe leo newstirupathi electiontirupati bypollingtirupati bypollsycpycp about tirupathi by electionycp tirupati by election
Previous Post

టీజర్ టాక్ : అవినీతి రాజకీయాల్ని ప్రశ్నించే ‘రిపబ్లిక్’

Next Post

సైకిల్ గుర్తుకే మన ఓటు : వైసీపీ ఎమ్మెల్యే పిలుపు!

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Amazing Beauty Ankita Kharat Latest hot stills

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

Tamil Actress Ashima Narwal Latest Glamorous Images

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Disha Patani Mind Blowing Hot Pics

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist