September 8, 2026 3:14 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఆనందయ్య మందు పంపిణీ లేదు : ఫ్యాక్ట్ చెక్ టీమ్

ఆనందయ్య మందు పంపిణీ నిలిచి పోయింది.

June 6, 2021 at 8:53 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆనందయ్య మందు పంపిణీ నిలిచి పోయింది. సోమవారం నుంచి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అలాంటి అధికారిక వెబ్‌సైట్ ఏదీ లేదని తేల్చి చెప్పింది. వారం కిందటే childeal.in వెబ్ సైట్ ద్వారా మందు కావాల్సిన వారికి కొరియర్, పోస్ట్ ద్వారా పంపిస్తామని జిల్లా కలెక్టర్ చక్రధర్ ప్రకటించారు. ఇందుకు ఓ వెబ్ సైట్ కూడా తయారు చేశారు. అయితే అందులో మందు పంపిణీకి రూ.167 చెల్లించాలని ముందుగా ప్రకటించారు. అయితే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెబ్ సైట్ నిలిపివేశారు. దీంతో ఆనందయ్య మందు పంపిణీ లేదని తేలిపోయింది.

వైసీపీ ఎమ్మెల్యే పెద్ద స్కెచ్ వేశారు

కరోనా ఫస్ట్ వేవ్‌లో రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటే..సెకండ్ వేవ్‌లో ఆనందయ్య కుటుంబ సంప్రదాయ వైద్యాన్ని టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి వందల కోట్లు కాజేందుకు స్కెచ్ వేశారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఆనందయ్య మందు అమ్మకం పేరుతో  childeal.in వెబ్ సైట్‌ను నెల్లూరుకు చెందిన సెశ్రిత  కంపెనీతో రూపొందిచారు. మే 21వ తేదీన గోడాడీ కంపెనీ వద్ద డొమైన్ కొనుగోలు చేసిన సెశ్రిత టెక్నాలజీ ఇండియా ప్రై లిమిటెడ్ వెబ్ సైట్‌ను కొంత వరకు రూపొందించింది. ఓ వైపు సీఎం ఫోటో, మరొవైపు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆనందయ్య ఫోటోలతో సైట్ సిద్ధం చేశారు. హైకోర్టు మందు పంపిణీకి అనుమతించిన 31వ తేదీనే ఆన్ లైన్‌లో మందు పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభించామని అందులో ప్రకటించారు. అయితే అనేక విమర్శలు రావడంతో జూన్ 2వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత ఆన్ లైన్‌లో childeal.in వెబ్ సైట్‌ను నిలిపివేశారు.

Must Read ;- చేతులెత్తేసిన ప్రభుత్వం : ఆనందయ్య మందు పంపిణీ ప్రశార్థకం

ఇది నకిలీ వెబ్ సైట్

ఆనందయ్య మందును క్యాష్ చేసుకునేందుకే నకిలీ వెబ్ సైట్ తయారు చేశారని తెలుస్తోంది. ఓ వైపు ఫ్యాన్ గుర్తు, సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, కాకాణి ఫొటోలు, వైసీపీ రంగులతో వెబ్ సైట్ హోమ్ పేజీని అలంకరించారని టీడీపీ నేత చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. నకిలీ మద్యం, నకిలీ పత్రాలకు తరహాలోనే నకిలీ వెబ్ సైట్ రూపకల్పన చేశారని ఆయన గుర్తు చేశారు. ఆనందయ్య మందు కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది ప్రజల వద్ద భారీగా దండుకునేందుకు కుట్ర పన్నారనే విమర్శలు వచ్చాయి. ఆనందయ్య ఆయుర్వేదం మందు ఒక్కో ప్యాకెట్ రూ.167కి అమ్ముకునేందుకు వైసీపీ నేతలు చక్కగా ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. అయితే ఉచితంగా మందు పంపిణీ చేయాలని మొదటి నుంచీ ఆనందయ్య భావించారు. వైసీపీ నేతలు మందును అమ్మకానికి పెట్టడంపై ఆనందయ్య ప్రశ్నించారు.దీంతో వైసీపీ నేతల గొంతులో వెలక్కాయ పడినట్టయింది.

కథ అడ్డం తిరిగింది..

తాను తయారు చేస్తున్న మందును ఉచితంగానే పంపిణీ చేయాలని ఆనందయ్య పట్టుపట్టడంతో వైసీపీ నేతల కుట్రకు తెరపడింది. దీంతో కథ అడ్డం తిరిగిందని భావించిన వైసీపీ ఎమ్మెల్యే కాకాణి వెబ్ సైట్‌ను హడావుడిగా బ్లాక్ చేయించారు.అప్పటి వరకు మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని హడావుడి చేసిన కాకాణి ఒక్క సారిగా ప్లేటు ఫిరాయించాడు. ఆనందయ్య మందుకు, తమకు, తమ పార్టీకి సంబంధం లేదని ప్రకటించారు. తాడేపల్లి నుంచి వచ్చిన సూచనల ఆధారంగానే కాకాణి ఇలాంటి ప్రకటన చేసి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Must Read ;- 7వ తేదీ నుంచి ఆనందయ్య మందు.. ఆన్‌లైన్‌లోనే పంపిణీ

Tags: Editorspickleotopno anandayya medicine distribution from tomorrowtelugu news
Previous Post

Congress Leader Dr N Tulasi Reddy Comments on YSR Housing Scheme | Leo Politics

Next Post

మాట్లాడ లేని స్థితిలో సూపర్ స్టార్ | Superstar Krishna Birthday Celebrations | Leo Entertainment

Related Posts

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

Naina Ganguly Latest Bold Pics

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist