May 4, 2026 10:06 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Bollywood

సముద్ర గర్భంలో బికినీ తొడిగిన చేపపిల్లలా కియారా!

ఇటీవల ఆమె ఒక సముద్రంలో చేపపిల్లలా ఈదుతూ ఉన్నప్పుడు క్లిక్ మనిపించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. కుర్రకారు గుండెల్లో చిచ్చురేపింది...

June 8, 2021 at 9:16 AM
in Bollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బాలీవుడ్ ముగ్ధమనోహర ముద్దుగుమ్మల లిస్ట్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పేరు కియారా అద్వానీ. అమ్మడు ఏం చేసినా సెన్సేషనే. ఎలాంటి షోస్ చేసినా ప్రభంజనమే. అందాలు ఆరబోయడంలో ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ గా ఆలోచించడం ఈ బ్యూటీ స్పెషాలిటీ.  వెండితెరపై అయినా..  సోషల్ మీడియాలో అయినా.. ప్లేస్ ఏదైనా.. సరే అమ్మడి  సోయగాల ప్రదర్శన తీరు ఒకటే.

ఎర్లియర్ గా బాలీవుడ్ లో ‘ఇందూకీ జవానీ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కియారా అద్వానీ.. ప్రస్తుతం ‘షేర్షా’ చిత్రాన్ని విడుదలకి రెడీ చేసింది. అలాగే భూల్ బులయ్యా 2. జగ్ జగ్ జియో, మిస్టర్ లేలే లాంటి సినిమాల్లో నటిస్తోంది. ఎలాంటి పాత్రకైనా తనదైన శైలిలో గ్లామర్ యాడ్ చేసి.. దానికి మరింత బ్యూటీని అద్దుతుంది కియారా. ఇక కియారా హాబీస్ విషయానికొస్తే..  ఆమె తరచుగా స్విమ్మింగ్ కు వెళుతుంటుంది. ఏమాత్రం సమయం చిక్కినా ఈతకొలనులో చేపపిల్లైపోతుంది. ఆమె 2021 న్యూ ఇయర్ వేడుకల కోసం బాయ్ ఫ్ఱెండ్ తో సీక్రెట్ గా మాల్దీవుల విహారానికి వెళ్ళిన సంగతి తెలిసిందే.

ఇక గోవా బీచ్ కైతే.. ఆమె లెక్కలేనన్ని సార్లు సందర్శించి.. తన సరదా తీర్చుకుంది. ఇటీవల ఆమె ఒక సముద్రంలో చేపపిల్లలా ఈదుతూ ఉన్నప్పుడు క్లిక్ మనిపించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. కుర్రకారు గుండెల్లో చిచ్చురేపింది. అందమైన రంగురంగుల చేపపిల్లలు ఈదుతుంటుంటే.. వాటితో పోటీ పడుతూ అందాల కియారా కూడా చేపపిల్లైపోయింది. ఆలీవ్ గ్రీన్ బికినీ ధరించి.. కియారా ఈదుతున్న వీడియో .. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె ఈదుతున్న తీరు చూస్తుంటే.. ఎంతో కాలంగా అక్కడే నివసిస్తున్నట్టు అనిపించడం విశేషం.

Must Read ;- టూ పీస్ బికినీ తొడిగిన బుల్లితెర బుల్లెమ్మ

https://www.theleonews.com/wp-content/uploads/2021/06/198421598_178599370754600_4667573147736221629_n.mp4
Tags: bollywood actress kiara adwanibollywood movieskiara adwani bikini picskiara adwani moviesleotoptelugu newsTollywood movies
Previous Post

ఇవాళ తెలంగాణ క్యాబినెట్ భేటీ : లాక్ డౌన్ పై నిర్ణయం

Next Post

ప్రభుత్వం సాయం చేస్తే రోజూ పది లక్షల మందికి మందిస్తా : ఆనందయ్య

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

కార్తికేయ 2 మీద బాలీవుడ్ బ్రహ్మాస్త్రం

by Leo Cinema
September 6, 2022 3:03 pm

కార్తికేయ 2 చిత్రం మీద బాలీవుడ్ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టింది. వరుస ఫ్లాప్ లతో...

హృతిక్, సయీఫ్ ల విక్రమ్ వేదపై భారీ అంచనాలు

by Leo Cinema
August 24, 2022 1:15 pm

తమిళంలో విడుదలై అనేక అవార్డులు, రివార్డులు పొందిన విక్రమ్ వేద చిత్రాన్ని హిందీలో...

ఐపిఎల్ మాజీ ఛైర్మన్ తో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ డేటింగ్ ?

by కృష్
July 15, 2022 10:55 am

ఐపిఎల్ వ్యవస్థాపకుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరోసారి...

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

by కృష్
June 29, 2022 3:25 pm

సినీ ఇండస్ట్రిలో ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సౌత్ ,...

పెళ్ళి తర్వాత డైరెక్టర్స్ కి నయనతార పెడుతున్న కండీషన్స్ ఇవే ?

by కృష్
June 15, 2022 12:16 pm

ఏడేళ్ళ ప్రేమాయణానికి పెళ్ళి బంధంతో తెరదింపింది మలయాళ కుట్టి నయనతార. దర్శకుడు విఘ్నేష్‌...

నయనతారతో పెళ్ళి పై విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్

by కృష్
June 9, 2022 3:55 pm

సినీ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార,...

రన్ వీర్ సింగ్ తో జతకడుతున్న సమంత ?

by కృష్
June 6, 2022 3:01 pm

ఏం మాయ చేశావే చిత్రంతో తెరంగేట్రం చేసి కుర్రకారు మనసును దోచేసిన బ్యూటీ...

పెళ్ళితో ఒకటవబోతున్న మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ నయన్ విఘ్నేష్

by కృష్
May 30, 2022 12:53 pm

మలయాళ కుట్టి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లు ఎట్టకేలకు పెళ్ళి పీటలు...

రెమ్యూనరేషన్ పెంచేసిన కేజీఎఫ్ 2 బ్యూటీ

by కృష్
May 28, 2022 5:23 pm

కేజీఎఫ్ 2 చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

టీమిండియాకు అగ్ని పరీక్ష.. మలి సవాళ్లు ఇవే..!

‘పరిమితి’కి మించి ఇదేం ‘వాడ‌కం’ స్వామీ?

‘Romantic’ actress Ketika Sharma’s stunning pictures are a rage on the internet

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

అమెరికా ఎన్నికలు: ట్రంప్‌ మళ్లీ గెలుస్తారా?

జగన్ సేవ VS జనం సేవ.. ఏది కావాలో నిర్ణయించుకోవాలన్న జీవీఎల్

Bollywood Beauty Mannara Chopra’s Milky Thunder Thighs Show Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist