June 29, 2026 5:41 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఇప్పటిదాకా ఒక లెక్క!.. ఇక నుంచి మరో లెక్క!

టీపీసీపీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక‌తో ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు.

June 27, 2021 at 1:32 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘‘ఇప్పటిదాకా ఒక లెక్క… ఇప్పటి నుంచి ఓ లెక్క… ఆడొచ్చాడు.. రేవంత్ రెడ్డి వచ్చాడని చెప్పు…’’ అంటూ రేవంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియోలో హోరెత్తిస్తున్నారు. నిజంగానే తెలంగాణ రాజకీయాలు ఇక నుంచి మరో లెక్కలో వెళతాయనడంలో డౌటే లేదు. ఇప్పటిదాకా.. మంచాన్ని నాలుగు వైపుల నుంచి లాగినట్లే లాగారు కాంగ్రెస్ నేతలు.. ఎవరూ ముందుకు వెళ్లకుండా..వెనక్కు లాగుతూనే ఉన్నారు. ఎవరికి వారు తామే కింగులమంటూ రెచ్చిపోవడం కాంగ్రెస్ లో అలవాటు. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైములో చెరిగిపోయింది. ఆయనే రాజు ఆయనే మంత్రిలా వ్యవహారం నడిచింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో అలాంటి నాయకత్వం అందించడం బహుశా రేవంత్ రెడ్డికే సాధ్యం. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో వన్ సైడ్ డ్రైవింగ్ నడవబోతుందనే చెప్పాలి. రేవంత్ రెడ్డి దూకుడు, ఆయనకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్..ముఖ్యంగా కేసీఆర్ శత్రువుల్లో ఆయన పట్ల ఉన్న క్రేజ్..ఇవన్నీ.. ఓ రేంజ్ లీడర్ షిప్ అందించే దిశగా వెళతాయనే ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.

టీఆర్ఎస్ ను మించి బీజేపీకే న‌ష్టం

ఒక దశలో కాంగ్రెస్ పని అయిపోయింది.. ఇక బీజేపీయే ప్రతిపక్షం..కేసీఆర్ ని ఢీకొట్టేది ఇక బీజేపీనే అంటూ టాక్ మార్మోగింది. దుబ్బాక ఉప ఎన్నికతో ఆ టాక్ మరింత చెలరేగిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చిన ఓట్లతో బీజేపీ ఇక రాబోయే అధికారం తనదేనని ఫిక్స్ అయిపోయింది. కాని తర్వాత కేసీఆర్ వేసిన ఒకే ఒక పాచికతో అవన్నీ కొట్టేసినట్లు అయిపోయింది. ఢిల్లీలో కేసీఆర్ దోస్తీ ఉందనే వార్తలు రావడంతో.. రాష్ట్రంలో బీజేపీ నేతలు కామెడీ అయినంత పని అయింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికతో అదే ప్రూవ్ అయింది. ఇప్పుడు హూజురాబాద్ తో మళ్లీ జూలు విదిల్చాలని చూస్తున్నారు. ఈ టైమ్ లో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఎంట్రీ ఇవ్వడం నిజంగా బీజేపీకి గట్టి స్ట్రోకే. అయితే హూజురాబాద్ ఉప ఎన్నిక ఈటల రాజేందర్ బొమ్మతో నడుస్తుంది కాబట్టి.. అక్కడ ఫలితాలు వేరేగా ఉంటాయి.

కోమ‌టిరెడ్డి ప‌రిస్థితేంటో?

కాని ఇక నుంచి తెలంగాణ కాంగ్రెస్ మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దుమ్ము రేపుతుందని…ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని ఆపటానికి ప్రయత్నించిన వారంతా ఇక నుంచి ఏం చేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీహెచ్ లాంటి నేతలతో సమస్య లేదు..ఎందుకంటే సీనియారిటీ ఉన్నా మాస్ మద్దతు లేదు. శ్రీధర్ బాబు పరిస్దితి కూడా అంతే. ఎటొచ్చీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం నల్గొండ జిల్లా మొత్తం ప్రభావం చూపించగలిగిన నేత. పైగా రేవంత్ తో పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడినవాడు. కాబట్టి సహకరిస్తారాఝ‌..లేక నల్గొండ వరకు చూసుకుంటారా అనేది కూడా చూడాలి. పైగా రేవంత్ తనకు నచ్చినవారిని నేతలుగా రంగంలోకి దింపాలనుకుంటే..ఆ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడటం ఖాయమే. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎటూ బీజేపీలోకి వెళ్లిపోవడం కూడా అంతే ఖాయం. ఇప్పటివరకు అన్నకు పదవి వస్తుందేమోనని ఆగిన రాజగోపాల్ రెడ్డి ఇక ఆలస్యం చేయకుండా బీజేపీలోకి వెళ్లిపోతారనే చెబుతున్నారు. అయితే అసంతృప్తిగా ఉండే నాయకుల్లో కొందరిని కేసీఆర్ మేనేజ్ చేసి..కాంగ్రెస్ లో నే కుంపటి రగిలేలా చేసే అవకాశం అయితే ఉంది. దానిని రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారనేదే చూడాలిక.

Tags: bjpKomatireddy Venkat ReddyleotopRevanth Reddytelanganatelangana latest newstelangana newstelugu newsTPCCtpcc presidenttrs
Previous Post

కత్తి మహేశ్ త్వరగా కోలుకోండి.. పవన్ ఫ్యాన్స్ ట్వీట్స్!

Next Post

సర్పంచ్ లకు చెక్ పెట్టడం.. ప్రజాస్వామ్యానికి చేటు!

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Sumaya Reddy Photo Gallery

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Janhvi Kapoor looking hot in Saree

సైకిల్ పై వచ్చి ఓటేసిన హీరో విజయ్ : కారణం అదేనా…?

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist