April 17, 2026 7:04 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

సినిమా కోట్లు దాటుతున్నా నిర్మాత గడప దాటడే!

సినిమా నిర్మాత పరిస్థితి ఏమిటి? సినిమా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరి మదినీ తొలుస్తున్న ప్రశ్నఇది. అప్పోసొప్పో తెచ్చి సినిమా తీసిని అతనికి చివరికి మిగిలేది ఏమిటన్నది ప్రశ్నార్థకమే.

July 27, 2021 at 1:01 PM
in Cinema, Tollywood
Struggle Of Film Producer
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Struggle Of Film Producer : 

సినిమా మాటలు చూస్తే కోట్లు దాటుతున్నాయి.. పరిశ్రమ ప్రగతి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మరి ఈ కోట్లన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎవరి జేబుల్లో ఉంటున్నాయి? పత్రికల్లో కలెక్షన్ల లెక్కలు చూస్తే వేల కోట్లలో ఉంటోంది. నిర్మాతలు ఈ సొమ్మంతా ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? వసులైన సొమ్మును ఎక్కడ దాస్తున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరి దగ్గర దొరుకుతుందో. సినిమా రంగం ఆ నలుగురి గుత్త సొత్తు అని కొందరంటారు. మరికొందరేమో ఆ పదిమంది హీరోల చేతుల్లోనే సినిమా రంగం ఉందంటారు. వీరితో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూకడుతుంటారు.

లాభాలు లేకపోతే సినిమాలు తీయరు కదా. ఇలా సినిమాలు తీసి నిర్మాతలు ఎన్ని కోట్లు వేనకేసుకుంటున్నారో అనుకునే ప్రేక్షకులూ ఉంటారు. లేదు.. లేదు.. నిర్మాత అనేవాడు క్యాషియరు అంటారు ఇంకొందరు. మరి అలాంటప్పుడు ఎవడు సినిమాలు తీయమన్నాడు? హీరో కాల్షీట్ల కోసం ఎవరు ఎగబడమన్నారు అని ఎగతాళి చేసేవారు ఇంకొందరు. ఫలానా హీరోతో సినిమా తీస్తున్నాను అంటే అదో ప్రిస్టేజ్. అసలు రెగ్యులర్ గా సినిమాలు తీసే నిర్మాతలు ఎందరున్నారని లెక్కతీస్తే ఇక్కడా ఆ నలుగురే కనిపిస్తున్నారు.

ఆ బ్యానర్లు ఏమయ్యాయి?

ఎన్నో ఏళ్లుగా ఎన్నెన్నో సినిమాలు తీసిన ఆ బ్యానర్లు ఏమై పోయారు? ఆ నిర్మాతలు ఎక్కడున్నారు? వారి వారసులు ఎందుకు సినిమాలుు తీయడం లేదు? అని ఆరాతీస్తే ఏమీ కనిపించడం లేదు. పాత బ్యానర్లు మాయమైపోతున్నాయి.. కొత్త బ్యానర్లు పుట్టుకొస్తున్నాయి. ఓ అగ్ర హీరోతో ‘డ్రైవర్’ పేరుతో సినిమా తీసినాయన రోడ్డు మీద కాలినడకన తిరుగుతున్నాడట. సినిమాలు తీసి చేతులు కాల్చుకుని చివరికి కొబ్బరి కాయల వ్యాపారం చేసుకుని బతుకుతున్నాడు ఇంకో నిర్మాత. కార్లేసుకొచ్చి మంచి బంగ్లాలో ఉండి సినిమాలు తీసి అవేవీ లేకుండానే నిర్మాతలు మాయమైపోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు.

Struggle Of Film Producer :

ఓ పాన్ ఇండియా మూవీ చేసేసి ఎంచక్కా ముంబైలో ఓ విలాసవంతమైన ఫ్లాట్ ను హీరో కొనేసుకుంటున్నాడు. అతని ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయో అతనికే లెక్కతెలియడ లేదట. మంచి సినిమాలు తీసినా సొంత ఫ్లాట్ లేని నిర్మాతలు మాత్రం లెక్కలేనంతమంది ఉన్నారు. నిర్మాతలు తయారు చేసిన హీరోలున్నారుగానీ హీరోలు నిలబెట్టిన నిర్మాతలు మాత్రం కనిపించడం లేదు. ఏ నిర్మాత ఎక్కడుంటున్నాడో? ఎలా బతుకుతున్నాడో ఎవరికి పట్టడం లేదు. ఆయన రోడ్డు మీద వెళ్తుంటే మాత్రం ఫలానా హీరోతో ఫలానా సినిమా తీసిన నిర్మాత ఆయనే అనే మాట మాత్రమే వినిపిస్తోంది.

సినిమాలు అమ్మాల్సిన నిర్మాత..

స్టార్ హీరోతో సినిమా తీయలేక కొత్త హీరోలను నమ్ముకుని సినిమాను సగంలో ఆపేసి తిరుగు టపా కట్టేసే నిర్మాతలకు లెక్కేలేదు.ఇల్లూవాకిలి, కార్లు స్థలాలు అమ్ముకున్న నిర్మాతల లెక్కకు తక్కువేం లేదు. పెద్ద హీరో సినిమా వస్తుందంటే చిన్న హీరో సినిమాని థియేటర్లో నుంచి ఎత్తేయాల్సిందే. ఓటీటీ వచ్చాక కాస్త చిన్న నిర్మాతలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఆగిపోయిన సినిమాలను పట్టాలెక్కించి ఓటీటీ బాట పడుతున్నారు. ఇప్పుడు పెద్ద హీరోల సినిమా విడుదలైతే టిక్కెట్ ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించారు. చిన్న సినిమా ఏ పాపం చేసిందో. బడ్జెట్ పెంచి సినిమాలు తీయడం వల్ల నిర్మాతలకు ఒనగూరే లాభం ఏదైనా ఉందా అంటే అదీ లేదు.

సినిమా బడ్జెట్ పెరగడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. స్టార్ హీరో పారితోషికమే 100 కోట్లకు పెరిగిపోయింది. ఆ ఒక్క హీరో బడ్జెట్ తో ఓ 20 చిన్న సినిమాలు అవలీలగా తీసేయవచ్చు. ఇచ్చేవారు ఉన్నప్పుడు పుచ్చుకునేవారిని తప్పుబట్టాల్సిన అవసరమే లేదు. పెద్ద హీరోల సినిమాలు ఏడాది 10 వస్తుంటే చిన్న హీరోలవి ఓ 90 ఉంటున్నాయి. సినిమా ఆడితేనే పరిశ్రమ కళకళలాడుతుంది. సినిమా ఆడినా ఆడకపోయినా మునిగిపోతున్నది మాత్రం నిర్మాతే. అందుకే నిర్మాత చేసుకున్న తప్పిదాలే కారణం. నిర్మాత భవిష్యత్తును కాలమే నిర్ణయించాలి.

Tags: film industryfilm producerfilm producer companiesfilm producer coursefilm producer in indiafilm producer jobsfilm producer listfilm producer logofilm producer rolefilm producer telugu directorsfilm producer vs directorfilm producers in hyderabadindustry newsleotopproblem of film producersproblems of producersproducer strugglestruggle of film producer
Previous Post

ఆంధ్రప్రదేశ్ రోడ్లు.. నరకానికి దారులు!

Next Post

అన్ని వైరస్ లకు.. ఒకటే మందు!

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Stunning Beauty Payal Rajput hottest photoshoot

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Gorgeous Beauty Actress Tridha Choudhury Latest Glamorous Photos

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

ముఖ్య కథనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist