May 4, 2026 12:54 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జ‌గ‌న్ కు ర‌ఘురామ రిలీఫ్ ఇప్పించారే!

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ కోర్టుకెక్కిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. త‌న‌కు తెలియ‌కుండానే జ‌గ‌న్ కు బిగ్ రిలీఫ్ ఇప్పించారు.

August 26, 2021 at 10:59 AM
in Andhra Pradesh, Latest News, Politics
Raghu Rama Krishna Raju
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Raghu Rama Krishna Raju Unknowingly Gave Relief To Jagan : 

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మంజూరైన బెయిల్ ను ర‌ద్దు చేయాలంటూ నేరుగా సీబీఐ కోర్టుకెక్కిన వైసీపీ రెబ‌ల్ నేత‌, న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజే స్వ‌యంగా జ‌గ‌న్ కు బిగ్ రిలీఫ్ ఇప్పించిన వైనం ఇప్పుడు నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ర‌ఘురామ కావాల‌ని జ‌గ‌న్ కు రిలీఫ్ ఇప్పించ‌కున్నా.. త‌న‌దైన శైలి పోరును మ‌రింత ఉధృతం చేసే క్ర‌మంలోనే తన‌కేమాత్రం తెలియ‌కుండానే జ‌గ‌న్ కు రిలీఫ్ ద‌క్కేలా చేశారు. ఈ విష‌యం ఇప్ప‌టికైనా ర‌ఘురామ‌కు తెలిసిందో, లేదో.. గానీ ఈ వ్య‌వ‌హారంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది. బుధ‌వారం నాడు జ‌గ‌న్ బెయిల్ ను కొన‌సాగించ‌డ‌మా? లేదంటే ర‌ద్దు చేయ‌డ‌మా? అన్న విష‌యాన్ని తేల్చేస్తామ‌ని నాంప‌ల్లిలోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టు గ‌తంలోనే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే బుధ‌వారం నాటి విచార‌ణ సంద‌ర్భంగా జ‌గ‌న్ కేసుల్లోనే నిందితుడిగా ఉన్న వైసీపీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ను ర‌ద్దు చేయాల‌న్న ర‌ఘురామ పిటిష‌న్ మీదా విచార‌ణ జ‌రిగింది. ఈ రెండు పిటిష‌న్లు ఒకే కేసుకు చెందిన‌వని, రెండింటి ల‌క్ష్యం కూడా ఒక‌టేన‌ని చెప్పిన సీబీఐ కోర్టు న్యాయ‌మూర్తి.. రెండింటిపై త‌న తుది తీర్పును వ‌చ్చే నెల 15న వెల్ల‌డించ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.

ఆ పిటిష‌న్‌తోనే జ‌గ‌న్ కు రిలీఫ్‌

సీబీఐ కోర్టు న్యాయ‌మూర్తి ప్ర‌క‌ట‌నలో పెద్ద వింతేమీ లేదు. రెండు పిటిష‌న్ల ల‌క్ష్యం ఒక‌టే. ఇద్ద‌రు నిందితులు ఒకే కేసుకు చెందిన వారే. ఈ రెండు పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేసిన వ్య‌క్తి కూడా ఒక్క‌రే. అయితే ఓ పిటిష‌న్ ముందు వ‌చ్చింది. రెండో పిటిష‌న్ కాస్తంత ఆల‌స్యంగా వచ్చింది. తొలి పిటిష‌న్ పై వాదోప‌వాదాలు ఇప్ప‌టికే ముగిశాయి. రెండో పిటిష‌న్ పై వాదోప‌వాదాలు ఇప్పుడే ముగిశాయి. రెండింటిపైనా తీర్పు కూడా దాదాపుగా ఒకేలా ఉంటుంది. మ‌రి అలాంట‌ప్పుడు రెండింటిపై రెండు తీర్పులు ఎందుకు? రెండింటిపై ఒకేసారి తీర్పు చెబితే స‌రిపోలా? అన్న కోణంలో సీబీఐ కోర్టు న్యాయ‌మూర్తి ఆలోచించారు. అదే విష‌యాన్ని న్యాయ‌మూర్తి వెల్ల‌డించారు. ఇందులో తొలి పిటిష‌న్ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరిన‌దైతే.. రెండోది సాయిరెడ్డి బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని కోరిన‌ది. ఈ రెండింటిని కూడా ర‌ఘురామ‌రాజే దాఖ‌లు చేశారు. అంటే.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అయినా, కాకున్నా.. ఈ నెల 25న జ‌గ‌న్ వెలువ‌డాల్సిన తీర్పు.. సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు కోరుతూ ర‌ఘురామ దాఖ‌లు చేసిన రెండో పిటిష‌న్ కార‌ణంగానే.. వ‌చ్చే నెల 15కు వాయిదా ప‌డినట్టే క‌దా. అంటే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అయినా.. కాకున్నా.. తీర్పు రాకుండా ఓ 20 రోజుల పాటు జ‌గ‌న్ కు రిలీఫ్ ద‌క్కిన‌ట్టే క‌దా.

ర‌ఘురామ వ్యూహంలోనే లోపం

అయినా జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ కోర్టుకెక్కిన ర‌ఘురామ‌రాజు.. ఆ విష‌యంలో కోర్టు నుంచి తీర్పు వెలువ‌డ‌క‌ముందే.. సాయిరెడ్డి బెయిల్ ను ర‌ద్దు చేయాలంటూ రెండో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇదే ఈ పిటిష‌న్ల‌పై తీర్పును జాప్యం చేసిందని తేలిపోయింది. అంటే.. వైసీపీపై ర‌ఘురామ‌రాజు అనుస‌రిస్తున్న వ్యూహంలో లోపం ఉన్న‌ట్టే క‌దా. వైసీపీని సెల్ఫ్ డిఫెన్స్ లో ప‌డేయాలంటే.. ఆ పార్టీని నిత్యం టెన్ష‌న్ పెట్టేయాలి. ఒక‌టి త‌ర్వాత మ‌రొక అంశాన్ని ఎత్తుకోవాలి. రాజ‌కీయ నేత‌లు ఎవ‌రైనా ఇదే వ్యూహాన్ని అమ‌లు చేస్తారు. అయితే వృత్తి రీత్యా వ్యాపారి అయిన ర‌ఘురామ‌.. ఇప్పుడిప్పుడే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు క‌దా. అందుకే.. ఈ వ్యూహం క‌రెక్టేన‌ని భావించార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. వైరి వ‌ర్గం టెన్ష‌న్ లో కొన‌సాగుతుంటేనే.. త‌మ వ్య‌వ‌హారాలు సాఫీగా సాగుతాయ‌ని పొలిటీషియ‌న్లు భావిస్తున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ వ్యూహంపై అంత‌గా ఆలోచించ‌ని ర‌ఘురామ‌.. త‌నపై అన‌ర్హ‌త వేటు కోసం సాయిరెడ్డి ప‌దే పదే ప‌ట్టుబ‌డుతున్నార‌న్న కోపంతో.. జ‌గ‌న్ బెయిల్ వ్య‌వ‌హారం తెలియ‌కుండానే సాయిరెడ్డి బెయిల్ పైనా పిటిష‌న్ వేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న‌కు తెలియ‌కుండానే జ‌గ‌న్ కు కొంత‌కాలం పాటు రిలీఫ్ ద‌క్కేలా చేశారు.

Must Read ;- ముందే కూసి జగన్ ను బుక్ చేసింది

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap poiticsap politicsbail cances petitionbail to jagancbi casecbi courtjaganjagan cbi caseLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsmp raghuramakrishnarajump vijayasaireddyPolitical Newsraghu rama krishna rajuRaghu Rama Krishna Raju about jaganRaghu Rama Krishna Raju Unknowingly Gave Relief To JaganRaghuramakrishnaraju Unknowingly Gave Relief To Jagantelugu newsys jaganmohanreddy
Previous Post

Bollywood beauty Amy Jackson always fascinates her audience with her glamorous and hot photoshoots

Next Post

‘సిల్వర్ జూబ్లీ’ సంబ‌రాల్లో జగన్.. హ్యాపీగానేనా?

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

Jinal Joshi’s sultry seductress avatar will blow your mind!!!

‘ఆత్మ సాక్షి’గా వైసీపీ గ‌ల్లంతే!

జగన్ సన్నిహిత అధికారిపై రాజు గారు సంచలన కామెంట్స్

జగన్ సేవ VS జనం సేవ.. ఏది కావాలో నిర్ణయించుకోవాలన్న జీవీఎల్

రాధేశ్యామ్ టీజర్ వ్యూస్ ఆగిపోవడానికి కారణం ఇదే

యానిమల్ (రివ్యూ)

జగన్‌కు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం!

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist