November 8, 2026 9:10 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘సిల్వర్ జూబ్లీ’ సంబ‌రాల్లో జగన్.. హ్యాపీగానేనా?

జ‌గ‌న్ పెళ్లి జ‌రిగి ఈ నెల 28 నాటికి 25 ఏళ్లు పూర్తి అవుతోంది. మ్యారేజ్ డే సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల కోస‌మే ఆయ‌న గురువారం సిమ్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.

August 26, 2021 at 11:55 AM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Jagan Marriage Day Celebrations
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Jagan Silver Jubilee Marriage Day Celebrations In Shimla : 

వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏటా ఆగ‌స్టు 28వ తేదీని ప్ర‌త్యేకంగా సెల‌బ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే.. వైఎస్ భార‌తితో ఆయ‌న పెళ్లి జ‌రిగింది ఈ రోజే. ఏటా వివాహ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న జ‌గ‌న్‌.. ఈ ఏడాది మాత్రం మ‌రింత ప్ర‌త్యేకంగా ఆ వేడుక‌ను నిర్వ‌హించుకుంటున్నారు. ఎందుకంటే.. ఈ ఏడాది నిర్వ‌హించుకునే పెళ్లి వేడుక పాతికేళ్ల పెళ్లి వేడుక‌. అంటే.. సిల్వ‌ర్ జూబ్లీ మ్యారేజ్ డే అన్న మాట‌. ఒక్క జ‌గ‌న్ కే ఏమిటి? ఇలాంటి వేడుక‌లు ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌త్యేక‌మే. జ‌గ‌నేమీ మాన‌వాతీతుడు కాదు క‌దా. అందుకే సిల్వ‌ర్ జూబ్లీ మ్యారేజ్ డే వేడుకను కాస్తంత ఘ‌నంగా నిర్వ‌హించుకునేందుకు జ‌గ‌న్ ప్లాన్ చేసుకున్నారు. ఈ వేడుక‌ల‌ను జ‌గ‌న్ త‌న‌ ఫ్యామిలీతో క‌లిసి సిమ్లాలో జ‌రుపుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు.

విదేశాల‌కు వెళ్ల‌లేకే..

వాస్త‌వానికి ఈ త‌ర‌హా వేడుక‌ల‌ను జ‌గ‌న్ లాంటి ప్ర‌ముఖులు విదేశాల్లో ప్లాన్ చేసుకుంటారు. జగన్ కూడా ఈ వేడుకను విదేశాల్లోనే ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా ఈ నెలాఖరులో జగన్ విదేశాలకు కుటుంబ సమేతంగా వెళ్లనున్నారని.. ఈ పర్యటనలో ఆయన లండన్, పారిస్ లలో పర్యటిస్తారని రెండు రోజుల క్రితం వార్తలు వెలువడ్డాయి. అయితే ప్ర‌స్తుతం జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల్లో పీక‌ల్లోతు కూరుకుపోయారు క‌దా. దానికి తోడు ఈ కేసుల్లో అరెస్టైన జ‌గ‌న్ .. చాలా కాలం నుంచి బెయిల్ పై ఉన్నారు. ఆ బెయిల్ ను ర‌ద్దు చేయాలంటూ త‌న పార్టీకి చెందిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు నేరుగా సీబీఐ కోర్టులోనే పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై ఇప్ప‌టికే విచార‌ణ పూర్తి కాగా.. బుధ‌వారం (ఈ నెల 25న అంటే.. మ్యారేజ్ డేకు 3 రోజుల ముందు అన్న‌మాట‌)నాడు తుది తీర్పు వ‌స్తుంద‌ని అంతా అనుకున్నారు. వెర‌సి వైసీపీలో టెన్ష‌న్ నెల‌కొంది. అయితే కోర్టు త‌న తీర్పును వ‌చ్చే నెల 15కు వాయిదా వేసింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న మ్యారేజ్ డే సిల్వ‌ర్ జూబ్లీ వేడుకల‌ను విదేశాల్లో జ‌రుపుకునే వెసులుబాటు లేక‌పోయింది.

ర‌ద్దు చేసుకోలేక సిమ్లాకు

బుధ‌వారం నాడు సీబీఐ కోర్టు జ‌గ‌న్ బెయిల్ ను ర‌ద్దు చేసి ఉంటే.. అస‌లు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు కాదు క‌దా.. మ్యారేజ్ డే కూడా లేకుండానే జ‌గ‌న్ జైలుకెళ్లేవారు. బెయిల్ ర‌ద్దు కాక‌పోయి ఉంటే.. విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోర్టులో పిటిష‌న్ వేసి ఎలాగోలా అనుమ‌తి తీసుకుని ఫారిన్ చెక్కేసేవారు. బెయిల్ పై తీర్పు వాయిదాతో ఇటు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ను వాయిదా వేయ‌లేని ప‌రిస్థితి. అలాగ‌ని తాను అనుకున్న‌ట్లుగా ఫారిన్ వెళ్ల‌లేని ప‌రిస్థితి. మొత్తంగా జ‌గ‌న్ ఒకింత అన్య‌మ‌న‌స్కంగానే త‌న సిల్వ‌ర్ జూబ్లీ మ్యారేజ్ డే వేడుక‌ల‌ను జ‌రుపుకుంటున్నారనే చెప్పాలి.

Must Read ;- జ‌గ‌న్ కు ర‌ఘురామ రిలీఫ్ ఇప్పించారే!

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsjaga wifejagan familyjagan family photosjagan family picsjagan marriageJagan marriage dayJagan Marriage Day Celebrationsjagan newsJagan Silver Jubilee Marriage Day Celebrations In SimlaLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleotopmarriage daysilver jubileesimlatelugu newsys bharathiys jaganmohan reddy
Previous Post

జ‌గ‌న్ కు ర‌ఘురామ రిలీఫ్ ఇప్పించారే!

Next Post

ఆర్ఆర్ఆర్ లో.. మగధీరను మించిన ఫైట్

Related Posts

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

by లియో డెస్క్
November 8, 2026 8:55 pm

YSRCP చీఫ్‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత మేనత్త...

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

by లియో డెస్క్
November 8, 2026 5:42 pm

అన్న కాలు పెట్టాడు..విజయ్ గ్రాఫ్ పడిపోయింది..ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దద్దరిల్లుతున్న హెడ్‌లైన్...

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

నువ్వు లక్ష ఇచ్చిన వైసీపీకి ఓటు వేయము | AP Women Shocking Comments On YS Jagan | AP News | Leo News

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కన్నుమూత

ముఖ్య కథనాలు

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist