October 12, 2026 3:12 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నాడు ISB, నల్సార్.. ఇప్పుడు ISA…. ఉన్నత విద్యారంగంలో చంద్రబాబు విజన్‌

October 3, 2026 at 8:26 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలంలో చంద్రబాబు తన దూరదృష్టితో తీసుకువచ్చిన విద్యాసంస్థలు ఇవాళ దేశ విద్యా, సాంకేతిక రంగాలకే గర్వకారణంగా నిలిచాయి. ప్రపంచ స్థాయి మేనేజ్‌‌మెంట్ విద్యను ఇండియాకు పరిచయం చేయాలనే సంకల్పంతో ఆనాడు ISB – ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయగా…ఆ విద్యాసంస్థ ఇవాళ ఆసియాలోనే టాప్ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా ఎదిగింది. అదే విధంగా న్యాయ విద్యా రంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ స్థాపించిన నల్సార్ (NALSAR Law University) దేశంలోనే అత్యుత్తమ లా యూనివర్సిటీగా పేరుపొందింది. హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చిన ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల వరుసలోనే…ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మరొక భారీ ఇనిస్టిట్యూట్‌ను ప్రకటించారు చంద్రబాబు.

తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా నిర్వహించిన రాయలసీమ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం, రిలయన్స్ సంస్థల భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ – ISA ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాయలసీమలో రూ. లక్ష కోట్లతో ప్రతిపాదించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టులో ఇది అత్యంత కీలకమైన భాగం. 25 ఏళ్ల క్రితం వ్యాపార, కార్పొరేట్ రంగానికి దిశా నిర్దేశం చేయడానికి ISB ఎలాగైతే వచ్చిందో, ఇప్పుడు భారతీయ వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ అగ్రికల్చర్ ISB రూపుదిద్దుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కేవలం సాంప్రదాయ వ్యవసాయ కోర్సులకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు ముంగిట్లోకి తీసుకెళ్లే గ్లోబల్ రీసెర్చ్ హబ్‌గా పని చేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డ్రోన్ టెక్నాలజీ, సేంద్రీయ, ప్రీసిజన్ ఫార్మింగ్ , స్మార్ట్ ఇరిగేషన్ వంటి ఆధునిక పద్ధతులను ఈ సంస్థ ద్వారా క్షేత్రస్థాయికి అనుసంధానించనున్నారు. పంటల దిగుబడిని పెంచడం, నాణ్యమైన మార్కెట్ ఇంటెలిజెన్స్, కోల్డ్ చైన్ నెట్‌వర్క్ నిర్వహణ వంటి అంశాల్లో రైతులకు, అగ్రి-స్టార్టప్‌లకు ఈ సంస్థ అత్యాధునిక మార్గదర్శకత్వం వహిస్తుంది.

వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగానే కాకుండా లాభసాటి వ్యాపారంగా, ఆకర్షణీయమైన వృత్తిగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. స్థానిక ఉద్యానవన పంటలకు ప్రపంచ స్థాయి ఎగుమతి అవకాశాలు కల్పించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం యువతను సాంకేతిక అగ్రి-ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ సైతం..ఆనాడు హైదరాబాద్‌కు ISB తెచ్చిన చంద్రబాబు గారు, నేడు రైతుల భవిష్యత్తును మార్చేందుకు రాయలసీమకు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ తెస్తున్నారని కొనియాడారు.

మొత్తానికి ఐఎస్‌బీ, నల్సార్‌లతో నాలెడ్జ్ అండ్ IT విప్లవాన్ని సృష్టించిన చంద్రబాబు, ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఏపీ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి బాటలు వేస్తున్నారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ క్యాపిటల్‌గా మార్చడమే కాకుండా, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అగ్రి-టెక్ పరిశోధనలకు ఈ సంస్థ కేంద్ర బిందువుగా మారనుందనడంలో సందేహం లేదు.

Tags: After ISB & NALSAR in Hyderabad Now ISA in Andhra Pradesh - Rs 1 Lakh Crore Global Horticulture Hubandhra pradeshChandrababu VisionGlobal Horticulture HubIndian School of Agricultureindian school of businessisbleonewsleotopsNALSARNALSAR Law University
Previous Post

ఏపీలో రిలయన్స్ లక్ష కోట్ల పెట్టుబడి..3 లక్షల ఉద్యోగాలు.!

Next Post

ISBని మించేలా.. ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌.. ISA.. ఎందుకింత ప్రత్యేకం..?

Related Posts

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

by లియో డెస్క్
October 12, 2026 1:51 pm

ఏపీలో అభివృద్ధికి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. ఏపీలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి...

AP గ్లోబల్ రైజ్‌..డేటా సెంటర్‌పై CBC న్యూస్ స్పెషల్ స్టోరీ..!

by లియో డెస్క్
October 11, 2026 7:10 pm

అమెరికా బయట గూగుల్‌ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఫస్ట్ AI...

అమరావతిలో చెస్‌ అకాడమీ. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి మంత్రి లోకేశ్‌ హామీ..!

by లియో డెస్క్
October 10, 2026 9:01 pm

అమరావతిలో చెస్‌ అకాడమీ ఏర్పాటు చేయడానికి ఇంటర్నేషనల్‌ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ...

పట్టిసీమ రికార్డ్‌… దేశంలోనే సూపర్ హిట్‌ ప్రాజెక్ట్‌…. 500 టీఎంసీలు, లక్ష కోట్ల సంపద.!

by లియో డెస్క్
October 10, 2026 6:28 pm

గోదావరి జలాల సద్వినియోగంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం అద్భుత విజయాన్ని సాధించింది. నాడు...

వారంలో 5 విప్లవాలు..ఏపీ అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

by లియో డెస్క్
October 10, 2026 6:09 pm

ఏపీ అభివృద్ధిని జెట్ స్పీడ్‌తో పరిగెత్తించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి...

వైసీపీ కుట్రలకు చంద్రబాబు చెక్‌…. BCలకే రికార్డు స్థానాలు.!

by లియో డెస్క్
October 10, 2026 4:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో...

ఓటమి భయంతో కోర్టుకు జగన్… భారీ కుట్రకు ప్లాన్.!

by లియో డెస్క్
October 9, 2026 7:52 pm

ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పుకు భయపడి...

కొండేపి రైతలుకు చంద్రబాబు శుభవార్త.. జగన్‌ అన్యాయానికి పాతర..!

by లియో డెస్క్
October 9, 2026 7:30 pm

Pattadar Passbooksసీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం...

ఏపీ స్థానిక పోరుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ..!

by లియో డెస్క్
October 9, 2026 5:49 pm

ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా అడ్డుకోవాలని చూసిన వైసీపీకి సుప్రీంకోర్టులో...

కోర్టులు కొట్టివేసినా… 34 శాతం మించి BCలకు సీట్లు…. టీడీపీ మరో సంచలనం.!

by లియో డెస్క్
October 9, 2026 5:05 pm

వైసీపీ కుట్రల కారణంగా BCలకు 34 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ..కూటమి ప్రభుత్వం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

AP గ్లోబల్ రైజ్‌..డేటా సెంటర్‌పై CBC న్యూస్ స్పెషల్ స్టోరీ..!

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

పోటీలో ఉన్నారని తిరుపతిలో టీడీపీ కార్యకర్తపై దాడి.. బాధితుడికి లోకేష్ భరోసా

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Lavanya Tripathi

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hotness Overloaded Dakkshi Guttikonda Latest Photo Stills

Sonal Chauhan hottest bikini photos

అమరావతిపై గ్లోబల్ ఇన్వెస్టర్ దినేష్ సంచలన పోస్ట్…. నారా లోకేష్ షాక్‌…..!

Ranbir Kapoor Touches Director Rajamouli Feet | Brahmastra Press Meet | Leo Entertainment

ముఖ్య కథనాలు

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

వారంలో 5 విప్లవాలు..ఏపీ అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

కొండేపి రైతలుకు చంద్రబాబు శుభవార్త.. జగన్‌ అన్యాయానికి పాతర..!

ఏపీ స్థానిక పోరుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ..!

ఏపీలో స్త్రీ శక్తి సూపర్‌ హిట్‌.. 100 కోట్ల ఉచిత టికెట్లతో రికార్డు..!

ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్.. 18 నెలల్లోనే రికార్డు.. లోకేష్ స్పెషల్ ట్వీట్‌..!

సొంత ఎమ్మెల్యే జైలులో.. పట్టించుకోని జగన్‌..!

జెట్ స్పీడ్‌లో ఏపీ రూపు రేఖలు మార్చే 5 మేజర్ ప్రాజెక్టులు..

చింతమనేనికి క్లీన్‌ చిట్‌.. వెదురుపావులూరు టోల్ గేట్ రగడ వెనుక అసలు నిజాలివే..!

జగన్‌పై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

AP గ్లోబల్ రైజ్‌..డేటా సెంటర్‌పై CBC న్యూస్ స్పెషల్ స్టోరీ..!

అమరావతిలో చెస్‌ అకాడమీ. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి మంత్రి లోకేశ్‌ హామీ..!

పట్టిసీమ రికార్డ్‌… దేశంలోనే సూపర్ హిట్‌ ప్రాజెక్ట్‌…. 500 టీఎంసీలు, లక్ష కోట్ల సంపద.!

వారంలో 5 విప్లవాలు..ఏపీ అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

వైసీపీ కుట్రలకు చంద్రబాబు చెక్‌…. BCలకే రికార్డు స్థానాలు.!

ఓటమి భయంతో కోర్టుకు జగన్… భారీ కుట్రకు ప్లాన్.!

కొండేపి రైతలుకు చంద్రబాబు శుభవార్త.. జగన్‌ అన్యాయానికి పాతర..!

ఏపీ స్థానిక పోరుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ..!

కోర్టులు కొట్టివేసినా… 34 శాతం మించి BCలకు సీట్లు…. టీడీపీ మరో సంచలనం.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

AP గ్లోబల్ రైజ్‌..డేటా సెంటర్‌పై CBC న్యూస్ స్పెషల్ స్టోరీ..!

అమరావతిలో చెస్‌ అకాడమీ. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి మంత్రి లోకేశ్‌ హామీ..!

పట్టిసీమ రికార్డ్‌… దేశంలోనే సూపర్ హిట్‌ ప్రాజెక్ట్‌…. 500 టీఎంసీలు, లక్ష కోట్ల సంపద.!

వారంలో 5 విప్లవాలు..ఏపీ అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

వైసీపీ కుట్రలకు చంద్రబాబు చెక్‌…. BCలకే రికార్డు స్థానాలు.!

ఓటమి భయంతో కోర్టుకు జగన్… భారీ కుట్రకు ప్లాన్.!

కొండేపి రైతలుకు చంద్రబాబు శుభవార్త.. జగన్‌ అన్యాయానికి పాతర..!

ఏపీ స్థానిక పోరుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ..!

కోర్టులు కొట్టివేసినా… 34 శాతం మించి BCలకు సీట్లు…. టీడీపీ మరో సంచలనం.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist