దోహా దేశం నుంచి గన్నవరం చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం శనివారం సాయంత్రం ల్యాండ్ అయ్యే సమయంలో రన్ వే పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు భయబ్రాంతులయ్యారు. ఆ సమయంలో విమానంలో 63 మంది ఉన్నారు. తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో విమానం రెక్కలు దెబ్బతినడంతో మరమ్మతులు చేస్తున్నారు. పైలెట్ కన్ఫ్యూజన్ వలనే ప్రమాదం జరిగిందని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఎయిర్ పోర్టు ఉన్నతాధికారి తెలిపారు.
ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తన సొంత ప్రాంతమైన ఇడుపులపాయలో ఊహించని షాక్...