July 6, 2026 4:01 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఇది బ్రాండ్ న్యూ అమరావతి… దిగ్గజ అంతర్జాతీయ నగరాలతో పోటీ…??

December 19, 2024 at 3:39 PM
in Andhra Pradesh, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంది. రానున్న మూడేళ్లలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి సర్కారు అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిధుల కొరత అన్న సమస్యను రానివ్వకుండా సీఎం నారా చంద్రబాబునాయుడు జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో రాజధానిగా దేశంలోనే కొత్త నగరంగా రూపుదిద్దుకోనున్న అమరావతిని… ఇతర రాజధాని నగరాల కంటే కూడా భిన్నంగానే కాకుండా ఒకింత ప్రత్యేకత కలిగిన రాజధాని నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సాగుతున్నారు.

ఈ క్రమంలో గత టెర్మ్ లోనే పలు దేశాల్లో పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం ఆయా నగరాల్లోని నూతన నిర్మాణ శైలి, వాటిని అమరావతిలోనూ నిర్మిస్తే ఎలా ఉంటుందన్న దానిప ఇప్పటికే సమగ్ర అధ్యయనం జరిగిన సంగతి తెలిసిందే. రాజధాని నగరంలో పాలనా పరమైన నిర్మాణాలు కాకుండా… 9 రంగాలకు సంబంధించి 9 వేర్వేరు సిటీలను నిర్మించాలని కూడా గతంలోనే నిర్ణయించారు. ఇప్పుడు కూడా ఆ 9నగరాలను అమరావతిలో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సర్కారు తీర్మానించింది కూడా.

అమరావతి.. ఈ పేరు విన్నంతనే ఓ కొత్త ఫీల్ కలిగేలా చంద్రబాబు సర్కారు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటోంది. నిర్మాణ శైలితో పాటుగా… నిర్మాణంలో వినియోగించే టెక్నాలజీలోనూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం… అమరావతికి సరికొత్త ఇమేజీని క్రియేట్ చేసే దిశగా సాగతోంది. అమరావతి పేరు విన్నంతనే… ఓ బ్రాండ్ న్యూ సిటీ జనం కళ్ల ముందు మెదలాడాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణాన్ని సరికొత్త పద్ధతులతో ఆయన పరుగులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు సర్కారు చేపడుతున్న ఈ చర్యలతో అమరావతికి సరికొత్త శోభ అయితే రావడం ఖాయం.

రాజధాని నగరాల్లో అమరావతికి ఓ ప్రత్యేక గుర్తింపు కూడా దక్కడం ఖాయమేనని చెప్పక తప్పదు. ఈ దిశగా చంద్రబాబు సర్కారు చేపడుతున్న చర్యలకు తాజాగా ఓ సరికొత్త ఆయుధం కూడా తోడైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) రూపంలో వచ్చిన ఈ నూతన ఆయుధం… అమరావతిని ఓ అంశంలోనే దేశంలోనే తొలి నగరంగా నిలపనుంది. అమరావతి వ్యాప్తంగా పూర్తిగా పైప్ లైన్ తో గ్యాస్ సరఫరా చేస్తామని ఆ సంస్థ ప్రతిపాదించింది. ఇలా చేయడం ద్వారా పూర్తిగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అవుతున్న తొలి రాజధాని నగరంగా అమరావతి రికార్డులకెక్కనుంది.

వాస్తవానికి పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా కొత్తేమీ కాదు. అమరావతిని ఆనుకుని ఉన్న విజయవాడ, గుంటూరులతో పాటు దేశంలోని చాలా నగరాల్లో పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోంది. అయితే ఆయా నగరాల్లో పూర్తిగా పైప్ లైన్‌ ద్వారానే గ్యాస్ సరఫరా కావడం లేదు. ఏదో నూతన నిర్మాణాలు, పైప్ లైన్ వేసేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఈ పద్దతిన గ్యాస్ సరఫరా అవుతోంది. గుజరాత్ లోని గాంధీ నగర్ జిల్లాలో నూతనంగా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్)లో పూర్తిగా పైప్ లైన్ ద్వారానే గ్యాస్ సరఫరా అవుతోంది. సేమ్‌ టు సేమ్‌ గిఫ్ట్ సిటీ మాదిరే అమరావతి కూడా నూతనంగా నిర్మితమవుతున్న రాజధాని నగరం కదా. ఈ కారణంగా ఈ నగరంలోని అన్ని ఆవాసాలకు పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయడం చాలా సులువు.

అంతేకాకుండా ఈ గ్యాప్ పైప్ లైన్ లతో పాటుగా విద్యుత్, టెలికాం వైర్లన్నీ అండర్ గ్రౌండ్ లోనే ఏర్పాటు చేయవచ్చు. వెరసి అసలు ఒక్కటంటే ఒక్క తీగ కూడా బయట కనిపించకుండా…సరికొత్త శోభతో అమరావతి కళకళలాడుతుందన్న మాట. ఫలితంగా వంద శాతం వంట గ్యాస్ ను పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే రాజధాని నగరంగా అమరావతి నిలవనుంది. ఐఓసీఎల్ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అక్కడికక్కడే ఆమోదం తెలిపారు

Tags: amaravati newsap capitalap latest newsap newsCM Chandrababuleonewsleotopys jagan
Previous Post

నాడు డూ డూ బసవన్న ఐపీఎస్‌ సంజయ్‌కి.. నేడు మోత మోగిపోనుందా…??

Next Post

పసుపు రంగు పూసుకున్న పరిటాల స్వగ్రామం….!!

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

గుడివాడలో చంద్రబాబు ఎంట్రీ.. కొడాలి నాని టీమ్‌ ఏం చేసిందంటే..??

మరోమారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలక భేటీ!!

సెక్స్ పర్వర్ట్ భర్తల్లో వీడు.. నెంబర్ వన్!

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

టీడీపీ శ్రేణులకు మనోధైర్యం.. మూడువైపులా నేతల ప్రచారం

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist