May 12, 2026 6:19 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

BRS ఆరోపణలకు చంద్రబాబు కౌంటర్..!

May 29, 2025 at 4:50 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటర్‌ ఇచ్చారు. గోదావరి జలాల వినియోగం, ఏపీకి అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తోన్న బనకచర్లపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.. కడప గడపలో కన్నుల పండుగగా జరుగుతోన్న తెలుగు తమ్ముళ్ల పండుగ మహానాడు వేదిక సాక్షిగా చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.. బనకచర్ల ప్రాజెక్ట్ వలన తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని వివరించారు. ఏపీకి ఈ ప్రాజెక్ట్ ఎంత కీలకమో ఆయన విశదీకరించారు..

ఏపీ మొత్తాన్ని సస్యశ్యామంల చేయగల సత్తా ఉన్న ప్రాజెక్ట్ బనకచర్ల. ఈ ప్రాజెక్ట్‌ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్న నదీ జలాలపై ఎలాంటి వివాదం లేదని సూచించారు ఏపీ ముఖ్యమంత్రి.. బనకచర్ల వల్ల ఎలాంటి నష్టం లేదని, నదీజలాలకు సంబంధించి ఏపీ చివరన ఉందని సముద్రంలో కలిసే నీటిని ఉపయోగించుకుంటే లాభమే తప్ప నష్టం లేదని వ్యాఖ్యానించారు.. తాను కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అడ్డుకోలేదని, తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళలాంటివని మహానాడు వేదికగా మరోసారి స్పష్టం చేసారు చంద్రబాబు. బీఆర్‌ఎస్‌ రాజకీయాలు చేయడం ఆపాలని, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులని అడ్డుకోవడం సహేతుకం కాదని సూచించారు ఏపీ ముఖ్యమంత్రి..

బనకచర్ల పోలవరం ప్రాజెక్ట్, అధికారికంగా గోదావరి-బనకచర్ల ఇంటర్‌లింకింగ్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు సాగు, తాగునీటి సరఫరా కోసం గోదావరి నది నుండి నీటిని కృష్ణా, పెన్నా నదులకు మళ్లించే ఒక భారీ సాగునీటి పథకం. గోదావరి నది నుండి పోలవరం ప్రాజెక్ట్ వద్ద నీటిని బనకచర్ల (కర్నూలు జిల్లా) వరకు మళ్లించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరవు ప్రాంతాలకు సాగు, తాగునీటి సరఫరాని అందించడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు.. సుమారు 8 మిలియన్ ప్రజలకు తాగునీరు, 7.5 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం, ఇప్పటికే ఉన్న 22 లక్షల ఎకరాల సాగును స్థిరీకరణ సాధ్యం అవుతుందని అంచనా వేస్తున్నారు..

ఏపీలోని కరువు జిల్లాలుగా భావించే రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లాకి బనకచర్ల ప్రాజెక్ట్‌కి భారీ లాభాలు కలగనున్నాయి.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లోని కరవు ప్రాంతాలకు నీటి సరఫరా, వ్యవసాయ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఒక గేమ్-ఛేంజర్‌గా పరిగణించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలైతే, రాయలసీమ, ఇతర తీర ప్రాంత జిల్లాలు సమృద్ధిగా మారే అవకాశం ఉంది. చంద్రబాబుని బూచిగా చూపించి రాజకీయ లబ్ది పొందాలని బీఆర్‌ఎస్‌ యోచిస్తోంది.. తెలంగాణలో పడిపోయిన తమ గ్రాఫ్‌ని పెంచుకోవాలంటే టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్‌ చేసుకోవాలని గులాబీ దండు యోచన.. వారి ఆశలపై నీళ్లు చల్లారు చంద్రబాబు.. బనకచర్లకి చుక్క నీటిని కూడా అదనంగా వినియోగించుకోమని, నదీ జలాల పరీవాహక ప్రాంతంగా చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కి ఉండే హక్కులని మాత్రమే తాము సాధించుకుంటామని తెలియజెప్పారు.. తెలంగాణకి అన్యాయం చేయమని హామీ ఇచ్చారు.. మరి, దీనిపై గులాబీ నేతలు ఇప్పటికి అయినా సైలెంట్ అవుతారా?? లేదా?? అనేది చూడాలి..

Tags: andhra pradeshAP CM Chandrababu Counter to BRSAP CM Chandrababu Counters BRS Over Banakacharla projectAP CM Chandrababu latest newsAP CM Chandrababu Naiduap latest newsAP MahanaduAP Mahanadu 2025AP Mahanadu 2025 kadapaap politicsap vs tsBanakacharla projectBanakacharla project latest newsBRS PartyleonewsleotopTelangana BRS party
Previous Post

ఏపీకి పారిశ్రామిక కళ.. కొత్తగా 10 ఇండస్ట్రియల్‌ పార్కులు..!

Next Post

జగన్‌ అడ్డాలో ఎందరో సజ్జల లాంటి భూ జలగలు.. వేల ఎకరాలు కబ్జాలు..!

Related Posts

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !

అనుకుంటే అరెస్టే!.. ప్రోసీజ‌ర్ పాటించం!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

యూట్యూబర్ పై కేరళ మహిళల దాడి : చితక్కొట్టేశారు

గాజువాకను  టచ్ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా..?

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist