December 17, 2025 3:47 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సీమలో రిలయన్స్ ఎంట్రీ.. వేల ఉద్యోగాలు, వేల కోట్లు

June 27, 2025 at 1:40 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్న సమయంలో…రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు సమీపంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాయలసీమ యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీకి అనుమతి మంజూరు చేసింది. రూ.1622 కోట్ల పెట్టుబడితో కూల్‌డ్రింక్స్‌, జ్యూస్‌లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం కల్పించగా..తాజాగా భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1200 మందికి..పరోక్షంగా మరో 3 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన SIPB సమావేశంలో ఆమోదం కల్పించిన ఈ ప్రాజెక్టుకు ఏపీ సర్కార్ 80 ఎకరాల భూమిని కేటాయించారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,200 మందికి ఉపాధి లభిస్తుందని రిలయన్స్ తన DPRలో స్పష్టం చేసింది. ప్లాంట్ కోసం ఎకరాకు రూ.30 లక్షల చొప్పున 80 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్లాంట్‌లో బాట్లింగ్ లైన్, వేర్‌హౌసింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ సౌకర్యాలు, అడ్మినిస్ట్రేటివ్ భవనాలు ఉంటాయని రిలయన్స్ సంస్థ పేర్కొంది.

ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం ఈ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహకాలు సైతం అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని ఉత్తర్వుల్లో రిలయన్స్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. రిలయన్స్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రూ. 65 వేల కోట్ల పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయోగాస్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ తాజా పెట్టుబడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూర్చనుంది.

Tags: andhra pradeshAP CM Chandrababu latest newsAP CM Chandrababu Naiduap governmentAP Govt Approves Reliance ₹1622 Cr Project Near Kurnoolap latest newsap politicsAP RayalseemaleonewsleotopReliance Industries LimitedReliance Industries to enter Rayalaseema
Previous Post

సంప్రదాయిని.. సుప్పిని.. జగన్ అమాయక చక్రవర్తి

Next Post

చెవిరెడ్డి రూట్‌లో జైలుకి మోహిత్‌ రెడ్డి..?

Related Posts

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

by లియో డెస్క్
December 16, 2025 8:16 pm

  వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు అత్యంత సమీప బంధువు అర్జున్‌...

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

by లియో డెస్క్
December 16, 2025 2:09 pm

అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అలాంటి...

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

by లియో డెస్క్
December 16, 2025 12:25 pm

ఏ లీడర్‌ని అయినా అరెస్ట్‌ చేస్తే ఆ పార్టీ నేతలు ఏం చేస్తారు..?...

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

by లియో డెస్క్
December 15, 2025 7:43 pm

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్‌ బ్రాండ్ RK రోజా హైకమాండ్‌పై ఆగ్రహంతో ఉన్నారా,...

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

by లియో డెస్క్
December 15, 2025 4:44 pm

నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ బిజినెస్ టుడే...

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

by లియో డెస్క్
December 13, 2025 7:04 pm

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత...

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

by లియో డెస్క్
December 12, 2025 3:45 pm

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2...

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

by లియో డెస్క్
December 10, 2025 9:20 pm

తిరుమలలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి...

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

by లియో డెస్క్
December 10, 2025 8:18 pm

వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం....

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

by లియో డెస్క్
December 10, 2025 4:17 pm

కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

నవరస నటసుధ.. జయసుధ (జన్మదిన ప్రత్యేకం)

విజయసాయి రెడ్డి కొమ్ములు కట్‌… సినిమా చూపిస్తున్న జగన్‌…!!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Mehreen Pirzadaa Tollywood Actress Photos Gallery

జగన్‌ నుదుటిన బొట్టు వెనక అసలు సీక్రెట్‌..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

ముఖ్య కథనాలు

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist