June 7, 2026 7:00 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

అమెరికాపై ఆ జ్యోతిష్కుడు అలా తలిస్తే ‘లియో’ ఇంకోలా?

ఎవరి తలరాత ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అమెరికా తలరాతపై జ్యోతిష్కులు కూడా తలా ఓ రాత రాసి పారేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ సంగతేంటో చూద్దాం.

November 5, 2020 at 12:35 PM
in General, International, Latest News, Politics
Joe Biden and Donald Trump

biden and trump

Share on FacebookShare on TwitterShare on WhatsApp

అమెరికా ఎన్నికలు ఈసారి మునుపెన్నడూ లేని ఆసక్తిని పెంచాయి. ఆనంద్ మహీంద్ర లాంటి పారిశ్రామిక వేత్తే ఓ జ్యోతిష్కుడు రాసిన అమెరికా ఎన్నికల ఫలితాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారంటే ఈ ఎన్నికలపై ఎంత ఆసక్తి నెలకొందో అర్థం చేసుకోవచ్చు.

ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన జ్యోతిష్కుడి ఫలితం నిజమైతే అతనికి ఎంత ప్రాధాన్యం లభిస్తుందోనని కూడా ఆయన కామెంట్ చేశారు. పైగా ఆ జ్యోతిషం సోషల్ మీడియా ద్వారా తెగ వైరల్ అయ్యింది. అమెరికా అధ్యక్షుడు రెండోసారి కూడా అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందుతాడనేది ఆ జ్యోతిష్కుడి విశ్లేషణ. అమెరికా ఎన్నికలపై చాలామంది జ్యోతిష్కులు తమతమ జ్యోతిష విశ్లేషణలను అందించారు. దాదాపు అందరూ ట్రంప్ గెలుపొందుతారనే చెప్పారు. ఫలితాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదనుకోండి.

కానీ ఒక్క ‘లియో న్యూస్’ మాత్రమే బైడెన్ గెలుస్తాడని జ్యోతిష విశ్లేషణను అందించింది. (also read: అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిది? జాతకాలు ఏమంటున్నాయ్? )పైగా ట్రంప్ జాతకాన్ని విశ్లేషించి అతనిది ఓటమిని అంగీకరించలేని మనస్తత్వం అని కూడా పేర్కొంది. దాని కోసం అతను ఎంతకైనా తెగిస్తాడని విశ్లేషణను అందించింది. ‘లియో డెవోషనల్’ ఛానెల్ లో దీనిపై ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ‘లియో న్యూస్’ తమ జ్యోతిష్కుల బృందంతో చర్చించి ఈ వీడియో చేయించింది.

ఎందుకీ భిన్న ధోరణులు?

జ్యోతిష్కులలోనే ఇలాంటి భిన్నధోరణులు ఈరోజు కొత్త కాదు. అసలు జ్యోతిష్కులతో ఈ తరహా విశ్లేషణలు చేయించడం కొంచెం రిస్క్ తో కూడిన పనే. ఎందుకంటే అసలు వారి పుట్టిన తేదీల వివరాలు కూడా ఒక్కోసారి లభించకపోవచ్చు. మనకు లభించిన డేటా నిజం కాకపోవడానికి అవకాశం కూడా ఉంటుంది. మరో విషయం ఏమిటంటే ఏ జ్యోతిష్కుడూ కరెక్ట్ ఫలితాన్ని విశ్లేషణ చేయలేరట. ఎంత బాగా జ్యోతిషం చెప్పగలిగిన వారైనా 60 నుంచి 70 శాతం మాత్రమే ఫలితాన్ని అంచనా వేయగలరు.

మిగతా ఫలితం కూడా వారి చేతుల్లో లేని అంశమట. దీనికి పార్వతీదేవి శాపం అనే కథను కూడా చెబుతుంటారు. అందుకే జ్యోతిష్కుల్లో రెండు రకాల గానూ ఫలితాలు వస్తుంటాయి. మన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొందరు జ్యోతిష్కులు చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అవుతారని చెబితే, ఇంకొందరు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పారు. అసలు జ్యోతిషమే ట్రాష్ అని కొట్టిపారేసేవారు ఇంకొందరు. అయితే దాని జోలికి మనం వెళ్లదలుచుకోలేదు. శాస్త్రపరమైన చర్చకోసమే ఇలాంటి విశ్లేషణ చేయాల్సి వచ్చింది.

ఈసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిష్ఠించబోతున్నారనే అంశంపై ఇంగ్లీషు, హిందీలో కొంతమంది జ్యోతిష పండితులు తమ తమ విశ్లేషణలు అందించారు. దాదాపు అందరూ ట్రంప్ వైపే మొగ్గు చూపారు. కొంతమంది జ్యోతిష్కులు తమ పబ్లిసిటీ కోసం ఇలాంటి ఫలితాలు చెప్పి వైరల్ చేస్తుంటారు. అనంద్ మహీంద్ర షేర్ చేసిన జ్యోతిష విశ్లేషణ కూడా అలాంటిదే అనుకోవాలి. ఒకరకమైన జనన తేదీలు ఉన్న భిన్న ధోరణుల్లో ఆ జ్యోతిష పండితులు ఎందుకు విశ్లేషణ చేస్తున్నారో వారికే తెలియాలి.

– హేమసుందర్ పామర్తి

Tags: 2020 US election resultsamerica electionsanand mahindraAstrology predictionsdonald trumpJoe Bidenleotopsocial mediaUS election results 2020US Presidential elections 2020viral postswhite house waryoutube channel
Previous Post

విడ‌త‌ల వారీ లేటుగా జీతాలు.. ప్రభుత్వంపై ఒత్తిడికి సిద్ధమవుతున్న ఉద్యోగులు 

Next Post

గోదావరి ప్రేమికుడి చూపు.. వెబ్ సిరీస్ వైపు

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Amazing Beauty Ankita Kharat Latest hot stills

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Janhvi Kapoor looking hot in Saree

ఏపీ స్పేస్‌ పాలసీ.. ఆ రెండు జిల్లాలకు బంపర్ ఆఫర్‌..!

తెలుగు సినిమాకి మకుటం లేని మహా‘రాజు’

Jackie Chan’s Twin Dragons Inspired “Hello Brother” Copy Majili Kathalu

జిల్లా పోలీసు బాస్ తో నారా వారి ట్వీట్ల యుద్ధం!

ఇటలీలో నిలిచిపోయిన నాగచైతన్య ‘థాంక్యూ’ మూవీ షూటింగ్

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist