హేమసుందర్

హేమసుందర్

ఫాహద్ ఫాజిల్ హీరోగా ‘ప్రేమమ్’ దర్శకుడి ‘పాట్టు’

మలయాళంలో రూపొందిన ‘ప్రేమమ్’ సినిమా ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. ఆ సినిమా విడుదలై దాదాపు ఐదేళ్లు నిండాయి. ఆ సినిమాను నాగచైతన్య హీరోగా తెలుగులో...

సుశాంత్ కేసులో రియా అరెస్టుకు రంగం సిద్థం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణానికి సబంధించిన కేసులో అతడి ప్రియురాలు రియా చక్రవర్తి మెడకు ఉచ్చు పూర్తిగా బిగుసుకుపోయింది. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని శుక్రవారం...

పవర్ స్టార్ సినిమాకు బాలీవుడ్ సెంటిమెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో స్ట్రైట్ మూవీస్ కన్నా రీమేక్సే ఎక్కువ. రెండో సినిమా ‘గోకులంలో సీత’ నుంచి మొదలైన ఈ రీమేకుల...

మోకాలి నొప్పిని ‘వి’శ్వాసంతో తగ్గించుకున్న సుధీర్

ఆత్మవిశ్వాసంతో దేన్నయినా అధిగమించవచ్చంటారు హీరో సుధీర్ బాబు. ఆయన ఈ మాట ఎందుకన్నారంటే వి సినిమా షూటింగ్ కు కొద్ది రోజుల ముందే ఆయన మోకాలుకు గాయమైందట....

ఎన్టీఆర్ కు వైవిస్ చౌదరి అక్షర నీరాజనం

నటరత్న నందమూరి తారక రామారావు- ఈ పేరు చెబితే తెలుగు తల్లి మురిసిపోతుంది... తెలుగునేల పరవశిస్తుంది. తెలుగు గడ్డపై నటుడిగా ఓ వెలుగు వెలిగి... తిరిగి అదే...

నాడు తల్లితో తాత, నేడు కూతురితో మనవడు?

తల్లి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అడుగు పెడితే... పిల్ల బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగుపెడుతోందన్నమాట. ఈ మాట ఎవరి గురించి అంటే అతిలోక సుందరి...

సినిమా రివ్యూ :: ‘వి’ కాదు వుయ్ అనుకోవాలేమో

కరోనా సంక్షోభంతో కొత్త తెలుగు సినిమాలకు జనం దూరమయ్యారు. ఈ తరుణంలో నాచురల్ స్టార్ నాని నటించిన ‘వి’సినిమా ఓటీటీలో 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు....

దుమ్ముదులిపేస్తూ… నటిగా కంగన ‘రనౌటే’నా?

ముంబయిపై దుమారాన్ని లేవదీసి నటిగా కంగన రనౌట్ అవుతుందేమో అనిపిస్తోంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో నటి కంగనా రనౌత్ అదరి దుమ్మూ దులిపేస్తోంది....

9 ఏళ్లు.. 139 మంది అత్యాచారాలు.. అంతా ఉత్తుత్తికే 😜

ఆరోపణలు చేయడం... ఆనక తూచ్ అనడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమై పోయింది. తెరవెనుక ఏంజరిగిందో ఏమిటో తెలియదుగానీ 139 మంది గత కొన్నేళ్లుగా తనపై అత్యాచారం చేశారంటూ...

అరచేతిలోనే సినిమా చూపించేస్తారాయన!

కాట్రగడ్డ నరసయ్య... సినిమా ప్రపంచానికి శాశ్వతంగా దూరమైపోయిన పేరిది. తొమ్మిది పదుల వయసున్న నరసయ్య విజయవాడలో ఈరోజు కన్నుమూశారు. ఇంతకీ ఎవరీ నరసయ్య అంటే చెప్పటానికి చాలానే...

కాలం తెచ్చిన మార్పు ఇది: ఇంద్రగంటి మోహనకృష్ణ

తన తొలి సినిమా ‘గ్రహణం’తోనే అవార్డును సాధించిన దర్శకుడాయన. 2004 నుంచి నేటి ‘వి’ దాకా ఆచితూచి అడుగులు వేస్తూ వైవిధ్యమైన చిత్రాలకు రూపకల్పన చేశారు. దర్శకుడిగా...

నయన్ ప్రేమకు పెళ్లితోనే శుభం కార్డా?

సినిమా ప్రయాణం ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో తెలియదు. సినీ నటుల వ్యక్తిగత జీవితం కూడా అంతే. నటి నయనతార వ్యక్తిగత జీవితం ఇప్పటిదాకా ఎన్నో వార్తలు...

షూటింగులకు వేళాయె.. రా!

కరోనా కారణంగా సంక్షోభానికి గురైన సినిమా రంగానికి ఇప్పుడు చికిత్స ప్రారంభమైనట్టు సమాచారం. ఇప్పటికీ మేలుకోకపోతే సినిమా రంగం కోలుకోవడం కష్టమనే అభిప్రాయానికి సినీ ప్రముఖులంతా వచ్చినట్లు...

‘వి’మర్శకుల అటెన్షన్… నానికి నో టెన్షన్

ఓ పెద్ద హీరో సినిమా ఓటీటీలో విడుదలవుతుందంటే అందరి దృష్టీ అటే ఉంటుంది. ఇప్పుడు అందరి అటెన్షన్ నాని వైపే ఉంది. ఇక టెన్షన్ పడాల్సింది నానినే....

ఓటీటీ విడుదలపై ఆస‌క్తి పెరిగింది : నివేదా థామ‌స్‌

సినిమా ఎంపికలో ఆచితూచి అడుగు వేస్తోంది నివేదా థామస్. ఈమె హీరోయిన్ నటించిన వి సినిమా సెప్టెంబరు 5న ఓటీటీలో విడుదల కాబోతోంది. నేచుర‌ల్ స్టార్ నాని,...

అభిమానికి నాగార్జున జూమ్ కాల్

బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న అభిమానిని నాగార్జున పరామర్శిస్తే అంతకన్నా ఆమెకు కావలసింది ఏముంటుంది. వివరాల్లోకి వెళితే ఆమె పేరు లక్ష్మి... ఊరు నెల్లూరు. గత కొంతకాలంగా...

థ్రిల్లర్ ప్రేమికుల కోసమే ‘పెంగ్విన్’

‘మహానటి’ కీర్తి సురేష్ ను ఓటీటీ స్టార్ గా మార్చిన సినిమా ‘పెంగ్విన్’.కేవలం కరోనా కారణంగానే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఈశ్వర్ కార్తీక్...

నెపోటిజం… నాగబాబు చెప్పిన నిజం?

సుశాంత్ ఆత్మహత్యతో కొత్తగా వైరల్ అవుతున్న పదం నెపోటిజం. ఇంతకీ ఈ నెపోటిజం ఏమిటి? సినిమా రంగంలో ఎందుకింత ప్రాధాన్యం ఏర్పడింది? అనే విషయాలతోపాటు మెగా బ్రదర్...

బాలు ఆరోగ్యం కోసం వెంకయ్యనాయుడు ప్రత్యేకశ్రద్ధ

గాన గంధర్వుడు బాలు ఆరోగ్యం విషయంలో ఆయన అభిమానులు ఇప్పుడు ఊపిరిపీల్చుకుంటున్నారు. బాలు క్రమేపీ కోలుకుంటున్నారని ఆయన కుమారుడు చరణ్ ప్రకటించారు. దాదాపు 20 రోజులుగా ఆయన...

‘ఆదిపురుష్’రావణుడు మోహన్ లాలేనా?

ప్రభాస్ ‘ఆదిపురుష్ ’లో రావణాసురుడుగా ఎవరు నటిస్తారు ? అని దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. సందట్లో సడేమియాలాగా ప్రముఖ హీరో మోహన్ లాల్ రావణుడి గెట్ అప్...

నా ‘పెద్దాయన’ కథే ఈ ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’సినిమాపై పెద్ద రాద్దాంతమే జరుగుతోంది. ఈ కథ తన కథేనని, తను బాలకృష్ణ కోసం రాసుకున్న కథ...

బాలీవుడ్ లో ఇంకా దావూద్ బెదిరింపులు

మాఫియా డాన్వా పాక్ లో ఉన్నా ఇంకా ఆయన బెదిరింపులు బాలీవుడ్ లో కొనసాగుతున్నాయి. ఆయన స్థానంలో ఆయన ప్రియురాలి గళం ఈ విషయంలో ప్రముఖంగా వినవస్తోంది....

మానవ సంబంధాలు ప్రతిఫలించే ‘కుంబలంగి నైట్స్’

ఈ కరోనా కాలంలో చూద్దామంటే సినిమాలే కరవయ్యాయి. ఓటీటీ వేదికగా ఉన్నవాటిలో ఆణిముత్యాలను ఎంచుకుని చూడటమే మంచిది. వాటిలో ఓ మళయాళ ఆణిముత్యం కుంబలంగి నైట్స్ సినిమా....

మతం అనేది మత్తు అని చెప్పే ‘ట్రాన్స్’

‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మధ్యనే విడుదలైన.. ఆసక్తికరమైన, ఆలోచనాత్మకమైన సినిమా ‘ట్రాన్స్’. మనిషిలోని నమ్మకానికి మతం అనే మత్తిచ్చి.. వారి బలహీనతలతో వ్యాపారం...

అన్నదమ్ముల అనుబంధం

మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్... ఈ ముగ్గురూ అనేకసార్లు మనకు అన్నదమ్ముల అనుబంధం సినిమా చూపించేస్తుంటారు. నదులన్నీ సముద్రంలో కలుస్తున్నట్లుగా వీరి ముగ్గురి భావాలూ వేరైనా...

మెగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ అదరహో

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది. మొన్న కనిపించిన ఆ ఎర్రకండువా పిడికిలి వెనుక ఉన్నరూపం...

సినీ ప్రముఖుల ఇళ్లలో బొజ్జ గణేశ సందడి

బొజ్జ గణపయ్య పండుగను సినీ ప్రముఖులు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అయితే ఈరోజు రెండు పండుగలు అని చెప్పాల్సి ఉంటుంది. మెగాస్టార్ కుటుంబంలో...

కల… వైకుంఠపురములో…

పాల సముద్రంలో శేషతల్పంపై ధ్యాన ముద్రలో ఉన్నాడు విష్ణుమూర్తి. శ్రీవారి సేవలో ఉన్న లక్ష్మీదేవి ఉన్నట్టుండి ఓ ప్రశ్న వేసింది‘‘నాథా...శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు కదా. భూలోకంలో...

సముద్రాన్ని మధిస్తే మంచినీరు వస్తుందా?

సముద్రాన్ని మధిస్తే అమృతం పుట్టినట్టు మనం పురాణ కథల్లో చదివాం... ఇప్పుడు మంచినీరు వస్తుందని మన నేతలంటున్నారు. మనచుట్టూ సముద్రమే... కానీ తాగడానికి చుక్క నీరు దొరకదు......

మోహన్ బాబు గళంతో వినాయక పూజా విధానం వీడియో విడుదల

రేపు వినాయక చవితి పర్వదినం. ఈ సందర్భంగా హీరో మోహన్ బాబు సర్ ప్రైజ్ ఇచ్చేశారు.తన గళంతో రూపొందించిన వినాయక పూజా విధానాన్ని ఆయన మనముందుకు తెచ్చేశారు....

బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన హాట్ యాంకర్ అనసూయ

హాట్ టీవీ యాంకర్ అనసూయ ఇటు బుల్లి తెరపైనా, అటు వెండి తెర పైనా దూసుకుపోతోంది. ఈ హాట్ బ్యూటీ దాదాపుగా స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా...

కలర్ ఫోటో కోసం పెద్ద నిర్మాతల పోటీ

అప్ కమింగ్ కమెడియన్ సుహాస్ హీరోగా రెడీ అవుతున్న సినిమా ‘కలర్ ఫోటో’. ఈ సినిమాను సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. గతం లో సాయి రాజేష్ నుంచి...

ఎన్టీఆర్ రామబాణం ప్రభాస్ చేతికి

పురాణ పురుషుడు శ్రీరామచంద్రుడు పాన్ ఇండియా పాత్రధారిగా మారాడు. ఓ పక్క అయోధ్యలో శ్రీరామ జన్మభూమికి శంకుస్థాపన జరగడం, మరో పక్క ఇదే శ్రీరాముడిపై బాలీవుడ్ లో...

ఈ క్లాసిక్ కథ… బాలీవుడ్ లో క్లాషే కదా!

‘ఆదిపురుష్’ పేరుతో రామాయణంపై సినిమాను ప్రకటించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సంచలనానికి తెరతీశారు. ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఇదే...

సంప‌త్‌నంది కథతో కె.కె.రాధామోహ‌న్ సినిమా

ఏమైంది ఈవేళ‌, బెంగాల్ టైగ‌ర్ వంటి సూప‌ర్‌హిట్స్ అందించిన శ్రీ‌స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహ‌న్ ప్రొడ‌క్ష‌న్ నెం.9 గా ఒక డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీని ఈ...

వెబ్ సిరీస్ వైపు ‘మెగా’ చూపు

కరోనా కారణంగా దాదాపు ఆరునెలలనుంచి థియేటర్స్ లో సినిమాలు ఆడడం లేదు. స్టార్ హీరోలందరూ ప్రేక్షకుల ఈలల్ని, గోలల్ని... వారు చూపించే అభిమానాన్ని, వారు కొట్టే చప్పట్లని...

నో మోర్ ట్వీట్స్ .. రామ్ పోతినేని

విజయవాడలోని హోటల్ స్వర్ణప్యాలెస్ తో జరిగిన అగ్నిప్రమాదంపై హీరో రామ్ చేసిన ట్వీట్లపై పోలీసులు గుర్రుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై నోరు మెదిపితే చర్యలు తప్పవని పోలీసులు...

డాక్టర్ తండ్రి కోసం ఓ డాటర్ రాసిన లేఖ

ప్రియమైన కుటుంబ సభ్యులకు అభినందనలు, రమేష్ హాస్పిటల్స్ నెలకొల్పి ఇప్పటికి 32 సంవత్సరాలు. ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే సమున్నత లక్ష్యంతో 1988, ఆగస్టు...

ఈషా రెబ్బా… ఈ నైట్ లైఫ్ ఏమిటబ్బా!

'అంతకుముందు ఆ తర్వాత', 'అరవింద సమేత' 'అ!' సినిమాలతో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో 'రాగల 24...

ప్రభాస్ చేతుల మీదుగా ‘గుడ్ లక్ సఖి’ టీజర్

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ 'గుడ్‌ల‌క్ స‌ఖి. స్వాతంత్ర్య దినోత్స‌వం సందర్భంగా శ‌నివారం ఈ సినిమా టీజ‌ర్‌ను యంగ్ రెబ‌ల్ స్టార్...

సరిలేరు మాకెవ్వరు… అంటున్న కుర్రాళ్లు

సరిలేరు మా కెవ్వరూ... అంటున్నారు ఈ పిల్లలు...కాదు కాదు పిడుగులు. విషయమేమిటంటే ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు మీకెవ్వరు చిత్రంలోని కొన్ని సన్నివేశాలతో వీరు చేసిన...

నా అనుభవాలు, ఆలోచనలే నా సినిమాలు – దర్శకుడు ఎన్. శంకర్

ఆటుపోట్లులేని సముద్రం ఉండదు... గెలుపు ఓటములు లేని యుద్ధం ఉండదు- జైబోలో తెలంగాణ చిత్రంలో నటి స్మృతి ఇరానీ పలికిన డైలాగ్ ఇది. ఈ మాట తనకు...

చంద్రబాబు-వైఎస్సార్ స్నేహం : ఎవరి సొత్తు? ఎవరి హక్కు?

కథలు కాపీ కొట్టడం సినిమా రంగంలో కొత్త కాదు. ఆ కాపీ వివాదం ట్విట్టర్ వేదికగా కొనసాగడం మాత్రం కొత్తే. చంద్రబాబునాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి ల కథతో...

హీరో గారి అబ్బాయి.. డైరెక్టర్ గారి అమ్మాయి

హెడ్డింగ్ చూసి.. ఏదో ఏదో ఊహించేసుకోకండి. ఇక్కడ అంత ఇమేజినేషన్ కు స్కోప్ లేదు. విషయం ఒక సినిమాకు సంబంధించిందే. మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్.....

సినిమా మరణాలు… ఎన్నో దారుణాలు

ఏమిటి లోకం పలుగాకుల లోకం మనసన్నది ఒట్టి పిచ్చి మరుపన్నది మరో పిచ్చి అలాగిలా తోసిపుచ్చిఅనుభవించు తెగించీ... ఫటాఫట్ - అంతులేని కథ సినిమాలోని ఈ పాట...

ఆ ‘టైమ్’ వచ్చింది… సినిమా పెద్ద పీ(పా)ట వేసింది

తెలుగు సినిమా పాటల తోటలో పదాల పరిమళాలు వెదజల్లుతున్న గీత రచయిత వనమాలి. హ్యాపీడేస్, శివపుత్రుడు, చందమామ, వినాయకుడు, గాయం2, రోబో, ఆర్య2, ఆరెంజ్, ఓయ్, కడలి,...

సుశాంత్ మరణంలో కొత్త కోణాలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం తర్వాత కేసును సీబీఐకి అప్పగించడంతో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్‌ సింగ్‌ మాజీ మేనేజర్‌ దిశ జూన్‌లో ఆత్మహత్యకు...

ఆదివారం వైశిష్ట్యం

ఆదివారం వస్తుందంటే చాలు అందరూ సంబరపడిపోతుంటారు. ఇంట్లో తమకు ఇష్టమైన వంటలు చేయించుకుని తింటుంటారు. మాంసాహార ప్రియులకైతే ఆదివారం పండుగే. ఆదివారానికి ఉన్న వైశిష్ట్యం ఎంతటిదో తెలుసుకుందామా?....

Leonews Common Banner

వర్మ రచ్చ రంబోలా

కరోనా ఎందరికో శాపమైతే కొందరికి మాత్రం వరంగా మారింది. ఆ కొందరిలో అగ్రస్థానంలో ఉన్నది మాత్రం సినిమా రంగంలో ఒక్క రాంగోపాల్ వర్మ మాత్రమే. అందరికీ కరోనా...

మహేష్ అభిమానులకు తమన్ ట్వీ(స్వీ)ట్

సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పరశురామ్...

సర్వజగత్తూ ఓంకారమయమే

ఓం నమ: శివాయ సిధం నమః' అంటూ అక్షరాభ్యాసం చేశాం... ఓనమాలు దిద్దుకున్నాం. తెల్లారిలేస్తే ఓంకారంతో మంత్రాలు జపిస్తున్నాం... ధ్యాన సాధన చేస్తున్నాం. అసలేమిటి ఈ 'ఓం'....

కరోనా కోరల్లో తెలుగు సినీ పరిశ్రమ

తెలుగు సినిమా పరిశ్రమలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మొన్నటికి మొన్న దర్శక దిగ్గజం రాజమౌళి తనకు కరోనా సోకిందని ప్రకటించారు. అలాగే దర్శకుడు తేజకు కూడా...

Page 13 of 13 1 12 13

Politics

General

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist