హేమసుందర్

హేమసుందర్

పావలా శ్యామలకు మెగాస్టార్ చేయూత

నటి పావలా శ్యామల దుస్థితి తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి వెంటనే స్పందించారు. ఆమెను ఆదుకోడానికి అవసరమైన చర్యలన్నిటినీ తీసుకున్నారు. మూవీ ఆర్టిస్టుల సంఘంలో స‌భ్య‌త్వం ఉన్న సీనియ‌ర్...

కరోనాతో ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ మృతి

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి టాలీవుడ్‌లో విషాదం నింపుతోంది. తాజాగా ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ కరోనా బారిన పడి మరణించారు. దాదాపు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో...

అణచివేతకు ఆయుధంతో ‘కర్ణన్’ సమాధానం

ధనుష్ హీరోగా నటించిన ‘కర్ణన్’ సినిమా ఓటీటీలో దుమ్ము దులిపేస్తోంది. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తమిళంలో ఏప్రిల్...

పావలా లేదు.. చిల్లి గవ్వ లేదు.. అయ్యో శ్యామల!

అభినయంలో ఆమెకు ఆమే సాటి.. అయినా ఆమె సూపర్ స్టార్ కాలేదు.. కోట్లు కూడబెట్టలేదు.. ఈరోజున కూటిన మొహం వాస్తోంది. ఇంకెవరు ఆమె పావలా శ్యామల. ‘ఇంటి...

కరోనా బాధితుల కోసం రజినీ విరాళం రూ. 50 లక్షలు

కరోనా సెకండ్ వేవ్ లో ప్రజల్ని ఆదుకునేందుకు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి మంచి స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విరాళాలు ఇవ్వడానికి హీరోలు వరుసగా క్యూకడుతున్నారు. తాజాగా...

మెగా అండదండలతో ‘డూ ఇట్ టీమ్’ సేవలు

చిత్ర పరిశ్రమలో ‘డూ ఇట్ టీమ్’ అంటూ ఏదైనా ఉందా? మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఈ టీమ్ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోంది? ఇవే ఇప్పడు అందరి మదినీ...

ఫ్లూటు జింక ముందా?.. ప్లూటో కరోనా ముందా.. ఏది మందు?

కరోనాపై మనం చేయాల్సింది రణమా?.. పోవాలంటే గ్రహాల అనుగ్రహమే శరణ్యమా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారి కోసం ప్రపంచం యావత్తూ ఎదురుచూస్తోంది. జ్యోతిషం శాస్త్రమే.. వైద్యం కూడా...

‘కిమ్’ అనకుండా భరించాల్సిందే!

‘ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి చోటుంటుందా?’ ఇదేం మిలియన్ డాలర్ ప్రశ్న కాదు. అనేక చోట్ల మనం రోజూ చూస్తున్నదే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న నాలుగు పిల్లర్లూ సక్రమంగా పనిచేస్తున్నంత...

కరోనాతో కాదు ఆకలి చావులేనంటున్న సినీ జనం

కరోనా సెకండ్ వేవ్ చిత్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏంజరుగుతోంది? పాలకులు పట్టించుకోవడం లేదు. కోట్లు వెనకేసుకున్నవారు వ్యాక్సిన్ లు వేయించేసుకుని గదుల్లో కులుకుతున్నారన్న...

కరోనా కాలంలో ఫ్రీగా ‘బ్రహ్మీ’వీటా!

కరోనా.. అనగానే ఇదేదో పోయేకాలంగా అందరూ భావిస్తున్నారు. ఈ కాలంలోనూ నవ్వుతూ కాలక్షేపం చేయవచ్చంటోంది బ్రహ్మీవీటా. ఇది హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పంచే నవ్వుల టానిక్కండీ బాబూ....

వైరస్‌ లు దరిచేరకుండా ‘పూరి’ మార్కు దూరం!

కరానా లాంటి కర్కోటక వైరస్ ల బారిన పడకుండా ఉండాలంటే మనిషి దూరంగా వెళ్లి బతకడమే మంచి దంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. దీన్ని ఆయన ‘ఆఫ్...

ఓటీటీలో ఈ వారాంతంలో ధనుష్ ‘కర్ణన్’

కరోనాతో ఇంట్లో ఉన్నవారికి మంచి కాలక్షేపం ఇవ్వడానికి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వారాంతంలో వరసగా సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్...

20 నుంచి తమన్నా వెబ్ సిరీస్ ‘నవంబర్ స్టోరీ’

తమన్నాకు సినిమా అవకాశాలు తగ్గటం ప్రారంభం కాగానే ఆమె తెలివిగా వెబ్ సిరీస్ దిశగా అడుగులు వేసింది. సినిమాల పరంగా చూస్తే గోపీచంద్ హీరోగా రూపొందిన ‘సీటీమార్’లో...

రామ్ చరణ్, శంకర్ సినిమా ఆలస్యమేనా?

తమిళ డైరెక్టర్ శంకర్, హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ వివాదాల్లో ఉన్నాడు. వీటి నుంచి ఆయన బయటపడి...

సీఎం సహాయనిధికి రజినీ కుమార్తె సౌందర్య సాయం

కరోనా సంక్షోభం నుంచి ఆదుకోడానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పెద్ద స్పందన లేకపోయినా తమిళ చిత్ర పరిశ్రమ మాత్రం స్పందిస్తోంది. నిన్న హీరో సూర్య, అతని...

హన్సికకు సినిమా విడుదలే ‘మహా’ సమస్య

దేశముదురు హన్సికకు ఇప్పుడు సినిమాలే కరవయ్యాయి. ఏదైనా అవకాశం వస్తే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో కూడా ఆమెకు అర్థం కావడం లేదు. మొదట్లో ముద్దుగా ఉండే...

పబ్లిసిటీ స్టంట్ లేకుండా రాశిఖన్నా సేవలు

కరోనా విషయంలో జనమంతా మన సినీ సెలబ్రిటీలు ఏంచేస్తున్నారు అనే విషయాన్నే గమనిస్తున్నారు. కొందరు మాటలకే పరిమితం కాగా మరికొందరు చేతల్లో తామేంటో చూపిస్తున్నారు. చేతల్లో చూపించే...

అంజలి లాంటి దివ్య సుందరితో సుందర్ పిచాయ్ ప్రేమ

ప్రతి మనిషీ ఓ ప్రేమ పిపాసే. ఆ ప్రేమ కథల్లో ఎన్నో మలుపులు.. మరెన్నో మెరుపులు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కి సైతం అలాంటి ప్రేమ...

సెకండ్ వేవ్ తీవ్రం.. మాస్క్ తోనే భద్రం: చిరంజీవి

క‌రోనా క్రైసిస్ చారిటీని ప్రారంభించి ఈ క‌ష్టకాలంలో ఆదుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త‌పై ప్ర‌జ‌ల్ని జాగ్రత్తగా ఉండాలంటూ వీడియో సందేమిచ్చారు. చిరంజీవి...

భళారే సోనూ చిత్రం.. కళాకారుడికి ఆహ్వానం

అతడే ఒక సైన్యంలా పనిచేస్తుంటే ఏ కళాకారుడైనా స్పందించకుండా ఎలా ఉంటాడు. అది చూసి సోనూ ప్రతిస్పందించకుండా ఎలా ఉంటాడు. ఆ విశేషాలను తెలుసుకుందాం. సోనూ వీరాభిమానుల్లో...

పెను ప్రమాదం నుంచి కోవిడ్ రోగులను రక్షించిన సోనూ బృందం

నటుడు, నిర్మాత, పరోపకారి సోను సూద్ తో పాటు అతని NGO సభ్యులు కూడా చాకచక్యంగా వర్క్ చేస్తున్నారు. ఇటీవల స్థానిక పోలీసుల బృందంతో కలిసి బెంగళూరులోని...

దర్శకుడు నంద్యాల రవి కన్నుమూత

దర్శకుడు, రచయిత నంద్యాల రవి కన్నుమూశారు. ఆయన కరోనా పాజిటివ్ తో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. గతంలో ఈయన ‘లక్ష్మీరావే మా ఇంటికి’సినిమాకి దర్శకత్వం వహించారు....

జనజీవితాల్లో వెలుగులు నింపే భానుడు సోనూ

బండ్లు ఓడలు ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో. హీరోలు విలన్ లు అవుతున్నారు.. విలన్ లు హీరోలవుతున్నారు. మా హీరోను ఏమన్నా అంటే కారాలు మిరియాలు...

కోవిడ్ కి నెగిటివ్.. కోవాగ్జిన్ కు పాజిటివ్

కరోనా పాజిటివ్ మాటేమోగానీ వ్యాక్సిన్ ల విషయంలో కోవాగ్జిన్ కే పాజిటివ్ రెస్సాన్స్ ఎక్కువగా వస్తోంది. మార్కెట్లో ఈ వ్యాక్సిన్ కొరత ఉండటం, అనేక రాష్ట్రాల నుంచి...

రాజమౌళికి జక్కన్న అనే పేరు అందుకే పెట్టా: ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. పైగా ఇది మల్టీస్టారర్ సినిమా. నందమూరి ఫ్యామిలీ హీరో, మెగా ఫ్యామిలీ హీరో కలిసి రాజమౌళి...

‘రాధే’ సల్మాన్, రణదీప్ ఫైట్సే హైలైట్ అట

హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే విలన్ కూడా అంత బలంగా ఉండాలి. ఇదే ఫార్ములాను సల్మాన్ ఫాలో అవుతున్నాడు. సల్మాన్ తాజా చిత్రం ‘రాధే’ రెండు రోజుల్లో ప్రేక్షకుల...

టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ రూ. లక్ష సాయం

నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.  మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చిన టీఎన్ఆర్ తనదైన...

ఎన్టీఆర్ ఆరోగ్యంపై చంద్రబాబు, లోకేష్ ట్వీట్లు

జూనియర్ ఎన్టీఆర్, తెలుగు దేశం పార్టీ మధ్య సుహృద్భావ వాతావరణమే ఉందని ఈ ట్వీట్లు చూస్తేనే అర్థమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ తనకు కోవిట్ పాజిటివ్ వచ్చిందని ట్వీట్...

‘ఫైర్’ పాత్రతో రాబోతున్న సయీఫ్ అలీఖాన్

సైఫ్ అలీ ఖాన్ ఓ వినూత్నమైన పాత్రను పోషించబోతున్నాడు. ఈ సినిమా కోసం ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్‌తో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమా పేరు...

జూనియర్ ఎన్టీఆర్ కు కోవిడ్ పాజిటివ్

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కరోనా బారిన పడకుండా హీరోలు జాగ్రత్తగానే ఉన్నా ఈ కేసులు...

కరుణలేని కరోనా.. టీఎన్ఆర్ ‘మరణ’మృదంగం

‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి’ అన్నాడు గీతాచార్యుడు. పుట్టిన వానికి మరణం తప్పదు.. మరణించినవానికి మరల పుట్టుక...

మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. సోనూ చేతలే!

అందరూ ట్వీట్లు చేస్తారు.. ప్లాస్మా ఇవ్వండి.. ఆక్సిజన్ ఇవ్వండి.. అని కోరతారు. ఆయన నుంచి అలాంటి మాటలుండవ్.. మాట్లాడుకోవడాలుండవ్.. చేతల్లో చేసిచూపామా లేదా అన్నదే ఆయనకు ముఖ్యం....

సోనూ సాయం అందుకున్న యువతి కన్నుమూత

సోనూసూద్ ఎంత సాయం చేసినా ఆమె విషయంలో విధి మాత్రం వక్రించింది. ఇటీవల కరోనాతో బాధపడుతున్న భారతి అనే యువతిని నాగపూర్ నుంచి హైదరాబాద్ కు తరలించేందుకు...

మనసు కవి ఆత్రేయ మన సుకవి!

 ‘ఆచార్య ఆత్రేయ’ అంటారుగానీ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహా చార్యులు. 1921 మే 7న నెల్లూరు జిల్లా ఉచ్చూరు అగ్రహారం. అక్కడికి పక్కనే ఉన్న మంగళంపాడులో...

కరోనా కాటుకు సీనీ గాయకుడు ఆనంద్ కన్నుమూత

కరోనా మరో గాయకుడిని కబళించింది. ప్రముఖ సినీ గాయకుడు జి. ఆనంద్ (67) గురువారం రాత్రి కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకింది. చికిత్స కోసం ప్రయత్నించినా...

తెలుగు, తమిళ భాషల్లో హీరో విశాల్ 31 చిత్రం

వైవిధ్యమైన కథాంశంతో విశాల్ ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ‘నాట్ ఎ కామన్ మ్యాన్ ’ అనే మాటతో...

కరోనాతో ఆస్పత్రి పాలైన దర్శకుడికి సప్తగిరి సాయం

‘లక్ష్మీరావే మా ఇంటికి’ దర్శకుడు నంద్యాల రవి ఇంటికి మాత్రం లక్ష్మీ రాలేదుగానీ కరోనా మాత్రం వచ్చింది. ఆయన ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే. ప్రస్తుతం ఆయన...

కరోనాతో తమిళ హాస్యనటుడు పాండు కన్నుమూత

తమిళ హాస్య నటుడు పాండు కరోనాతో కన్నుమూశారు. పాండు వయసు 74 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా కరోనా కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ...

సోనూ సేవలకు సినీ జనాలు సైతం ఫిదా!

ఈసారి ఎన్నికలు వస్తే ప్రధానిగా ఎవర్ని చూడాలనుకుంటారు అని ప్రశ్నిస్తే అందరి నోటా వచ్చే సోనూ సూద్ పేరు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఆయన రాజకీయాల్లోకి వస్తారా...

కరోనాను లెక్క చేయకుండా షూటింగులో బాలయ్య

‘పట్టుపట్ట రాదు.. పట్టి విడువరాదు’ అనే మాట అక్షరాలా బాలయ్యకు వర్తిస్తుంది. అందరూ కరోనా పేరు చెప్పి ఇంట్లో కూర్చుంటే ఆయన మాత్రం ‘అఖండ’ పూర్తి చేసి...

దళపతి విజయ్ తలపడనున్న మలయాళ నటుడు

తమిళ దళపతి విజయ్ నటిస్తున్న 65వ చిత్రంలో ఓ మలయాళ నటుడు కీలక పాత్ర పోషించబోతున్నాడు. అతను మరెవరో కాదు షైన్ టామ్ చాకో. అసిస్టెంట్ డైరెక్టర్...

బాల బ్రహ్మం అభిజ్ఞ కరోనాపై ఏమంటున్నాడు?

బాల బ్రహ్మంగా అందరికీ సుపరిచితుడైన బాలుడు అభిజ్ఞ ఈ కరోనా సెకండ్ వేవ్ గురించి ఏమంటున్నాడు? ఈ 2021-22లో ప్రపంచం ఎలా ఉండబోతోంది? లాంటి అంశాలను అతను...

కంగన ట్విట్టర్ అకౌంట్ పై శాశ్వత సస్పెన్షన్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాల భారాన్ని ట్విట్టర్ కూడా భరించలేకపోయినట్టుంది. ఆమె అకౌంట్ ను సస్పెండ్ చేసింది. ఇటీవల కాలంలో ట్విట్టర్ వేదికగా కంగనా వివాదాలు...

‘వకీల్ సాబ్ ’ముందుకు ఫోన్ నంబర్ కేసు

‘వకీల్ సాబ్’ ముందుకు కొత్త కేసు వచ్చింది. మరి వకల్తా ఎవరు పుచ్చుకుంటారో చూడాలి. విషయమేమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాపై...

వంశీ పైడిపల్లితో దళపతి విజయ్ తెలుగు సినిమానా?

తమిళ దళపతి విజయ్ తెలుగు మార్కెట్ మీద దృష్టిపెట్టాడా? ఔననే చిత్రవర్గాల నుంచి సమాధానం వస్తోంది. తెలుగులో విజయ్ కి మార్కెట్ అంతగా లేదు. అలా పోల్చుకున్నప్పుడు...

భారతీయ తొలిసినిమా ‘రాజాహరిశ్చంద్ర’ @108

108- సినిమా అనే వెండితెర వెలుగులకూ ఈ సంఖ్యకూ అనుబంధం ఉన్న రోజుది. మన దేశంలో తొలి సినిమాను జనం వీక్షించిన రోజు అని చెప్పాల్సి ఉంటుంది....

మహేష్ బాబుతో 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ ల కలయికలో సినిమా విషయంలో స్పష్టత వచ్చేసింది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజైన మే 31న పూజా...

సూపర్’ న్యూస్ ని ఎందుకిలా చేశారు?

హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ రోజు పెద్ద ఝలక్కే ఇచ్చింది. సాయంత్ర 4.05 గంటలకు ఓ పెద్ద వార్త చెప్పబోతున్నట్టు ప్రకటించింది. ఏమిటా వార్త అంటూ...

‘తల’ నెరిసినా అజిత్ తలపు మెరుస్తోంది!

తమిళ ‘తల’ అనగానే గుర్తొచ్చే హీరో అజిత్. ఆయన పేరుకు తగ్గట్టు ఆయన తల నెరిసినా అలాగే నటిస్తూ తమిళ చిత్ర పరిశ్రమలో మెరుపులు మెరిపిస్తున్నాడు. తమిళనాట...

చిత్ర పరిశ్రమలో వరుసగా కరోనా మరణాలు

కరోనా సెకండ్ వేవ్ చాలామంది సినీజనాలను కబళించేస్తోంది. ఈరోజు ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రమ్ జీత్ కన్వర్ పాల్ (52) కన్నుమూశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నిన్న...

కరోనా వ్యాక్సిన్ : సంతోషమే బలం.. ధైర్యమే బలగం

కత్తులతో కాదు కంటి చూపుతో చంపినట్టు.. మనలో భయం ఉంటే కరోనా కూడా పాజిటివ్ పేరు వినగానే చంపేస్తుంది. అందుకే అందరిలో భయం పోయి సంతోషం రావాలి....

బుల్లితెర విఠలాచార్య సూర్యచంద్ర కన్నుమూత

బుల్లితెర విఠలాచార్య గా పేరు పొందిన దర్శకుడు, అరుణోదయ ఆర్ట్స్ వ్యవస్థాపకులు శ్రీ ముళ్ళపూడి సూర్యచంద్ర కనుమూశారు! కరోనా తో చికిత్స పొందుతూ గుండెపోటు కు గురయి...

కరోనాకు లంకణమే పరమ ఔషధం అంటున్న సినీ దర్శకుడు

ప్రకృతి వైద్యంతో వికృతమైన ఈ కరోనాకు కళ్లెం వేయవచ్చంటున్నారు ఓ వ్యక్తి. ఆయన మరెవరో కాదు సినిమా దర్శకుడు టి. ప్రభాకర్. రెండిళ్ల పూజారి, బతుకమ్మ, జైభజరంగ...

మనిషివా మోహన్ బాబువా అంటూ ‘కుండబద్ధలు’ కొట్టారు

‘సన్నాఫ్ ఇండియా’ హీరో మోహన్ బాబు ‘కుండబద్దలు’ సుబ్బారావును ‘నన్నాఫ్ యువర్ బిజినెస్’ అంటారేమో! ఒకప్పుడు ‘ఎన్ కౌంటర్’ ఎడిటర్ పింగళి దశరథరామ్ తన పదునైన రాతలతో...

హాట్ హాట్ గా మారిన హీరో సిద్ధార్థ్ ట్వీట్

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల హీరో సిద్ధార్ధ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. హీరో సిద్ధార్థ్ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటాడు. ఇప్పుడతని చేతిలో సినిమాలు కూడా...

వైరస్ లను సైతం పారిజాతం నివారిస్తుందా?

పారిజాతం - ఎంత అందమైన పేరిది. ఓ పుష్పానికి ఇంత అందమైన పేరు ఉందంటే అది ఏ దేవలోకానికో చెందినది అయి ఉంటుంది అనిపిస్తోంది కదూ. నిజానికి...

మార్వెల్ ప్రపంచంతో ‘బ్లాక్ విడో’

మార్వెల్ ప్రపంచంలోకి మరోసారి ప్రయాణం చేయబోతున్నామా? మార్వెల్ రూపొందించిన ‘బ్లాక్ విడో’ వచ్చే జులై 9న అటు థియేటర్లలోనూ, ఇటు డిస్నీప్లస్ ఓటీటీలోనూ విడుదల కాబోతోంది. అందుకే...

సమంత అంటే అభి‘మాన్నం’.. అందుకే!

వీరాభిమానం ఉండటం తప్పేమీ కాదు.. కానీ దాన్ని వ్యక్తం చేసే తీరులోనే విమర్శలు వస్తుంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో హీరోహీరోయిన్లకు అభిమానులు ఎక్కువ. అది ఎక్కడి దాకా...

సెబితే ‘సానా’ ఉంది.. సూపితే ఎంతో ఉంది!

‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ మాటేమోగాని దర్శకుడు సానా బుచ్చిబాబు మాత్రం ఆమె తల్తో జేజమ్మ మాదిరిగానే ఉన్నాడు. ఒకే ఒక్క సినిమా.. 20 వీడియోలు.. ఇక వ్యూస్...

దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ చేసిన ‘పోకిరి’

‘ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు’.. పూరి మార్కు డైలాగ్ అంటే ఇంతకుమించి ఏమీ చెప్పలేం. ఈ డైలాగ్ ను బట్టే...

అల్లు అర్జున్ కరోనా పాజిటివ్.. ఐసోలేషన్ లో ప్రభాస్

సినిమా రంగంలో కోవిడ్ ఎవరినీ వదలడం లేదు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా పాజిటివ్ కు గురయ్యారు. అల్లు అర్జున్ హోం ఐసోలేషన్ లో...

నెట్ ఫ్లిక్స్ లో మమ్ముట్టిని సీఎంగా చూడొచ్చు

అవినీతి నిర్మూలనకు ఓ ముఖ్యమంత్రి నడుంకడితే ఏం జరుగుతుందో మనం చాలా సినిమాల్లో చూశాం. కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తూ ఓ పొలిటికల్...

ఏప్రిల్ 30న అమెజాన్ లో ‘వకీల్ సాబ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ను కరోనా కనికరించిందనే అనుకోవాలి. విడుదల విషయంలో ఒక్క వారం తేడా వచ్చినా కలెక్షన్లపై వేటు పడేదే. ఈ...

వ్యూస్ .. భలే రివ్యూస్.. దీని భావమేమి తిరుమలేశా?

మిలియన్ల కొద్దీ వ్యూస్.. భజన చేసే రివ్యూస్.. దీని భావమేమి తిరుమలేశా? అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. సినిమా షూటింగ్ మొదలు ప్రీరిలీజ్ ఫంక్షన్ దాకా ప్రచార...

కన్నడ నిర్మాత, నటి మాలాశ్రీ భర్త కరోనాతో కన్నుమూత

కన్నడ చిత్ర నిర్మాత, నటి మాలాశ్రీ భర్త రాము కరోనాతో కన్నుమూశారు. కర్ణాటకలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ లాక్ డౌన్ పెట్టారు...

కరోనాతో దర్శకుడు సాయిబాలాజీ కన్నుమూత

కరోనా కోరలకు సినీరంగంలో మరో ప్రాణం బలి అయింది. సినీరంగంలో మూడున్నర దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న సీనియర్ దర్శక, రచయిత సాయిబాలాజీ సోమవారం హైదరాబాద్ లో కరోనా...

తెలుగుకు నగధగలు తెచ్చిన తిరునగరి

తెలుగుకు తెగులు పట్టిన రోజులివి. ఇంకా ఈ తెలుగు నేలపై తెలుగు భాష కొనఊపిరితో ఉందంటే అది భద్రిరాజు కృష్ణమూర్తి, బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, డాక్టర్...

సంచార జీవితాల్లోని ఆర్ద్రత నోమడ్ లాండ్

ఏ సినిమా అయినా ఆస్కార్ అవార్డును గెలుచుకుందంటే ఆ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది. పైగా ఓ మహిళ దర్శకురాలు రూపొందించిన ‘నోమడ్ ల్యాండ్’కు...

నోమడ్ ల్యాండ్ కు మూడు ఆస్కార్ అవార్డులు

బెస్ట్ డైరెక్టర్‌ అవార్డ్‌తో చరిత్ర సృష్టించారు క్లోయ జా. ఉత్తమ దర్శకురాలిగా అవార్డు గెల్చుకుని ఆ ఘనత సొంతం చేసుకున్న తొలి తెల్లజాతికి మహిళగా ఆమె రికార్డు...

తారక రాముడి కీర్తి కిరీటంలో మాణిక్యం ‘అడవిరాముడు’

ఏప్రిల్ 28 అంటేనే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు ప్రత్యేకమైన రోజు. ప్రచారాలకు దూరంగా ఉండే ఆయన ఆరోజు మాత్రం ఏదో ఒక రూపంలో స్పందిస్తూనే ఉంటారు. ఈసారి...

స‌వాళ్ల‌ను అధిగ‌మించి ఎదిగిన న‌టుడు వీరయ్య : చిరంజీవి

దాదాపు 300 కి పైగా తెలుగు సినిమాల్లో కీలకమైన అతిథి పాత్రలను పోషించిన‌ ప్రముఖ తెలుగు నటుడు పొట్టి వీరయ్య హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో...

‘అఖండ’ టీజర్ తో చరిత్ర తిరగరాసిన బాలయ్య

‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే’ అనే మాటను నందమూరి బాలకృష్ణ మరోసారి నిరూపించుకున్నారు. బోయపాటి దర్వకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఆఖండ’ సినిమా టీజర్ పేరుకు...

‘మనం సైతం’ కాదు డబ్బింగ్ ఆర్టిస్టుకు ధనం సైతం

తెలుగు సినిమా రంగంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే చాలు ‘మనం సైతం’ అంటూ ముందుంటున్నారు నటుడు కాదంబరి కిరణ్ కుమార్. ‘మనం సైతం’ నిర్వాహకులు కాదంబరి...

ఎన్.వి. రమణకు మెగాస్టార్ అభినందనలు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి అంటేనే మన దేశంలో అత్యున్నత పదవి. అలాంటి పదవి ఓ తెలుగువాడిని వరించడాన్ని సినీ పరిశ్రమ కూడా గర్వంగా భావిస్తోంది....

కరోనా కాలంలో ‘రేణు’కోపాఖ్యానం

కరోనా కాలంలో నాలుగు సేద తీరే మాటలు చెబితే పోయేదేముంది. రేణు దేశాయ్ ఆ పనే చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె గ్రాములకొద్దీ వేదాంతాన్ని సామాజిక...

తెలుగు సినిమాకు ‘పూర్ణోదయ’ వెలుగులు

తెలుగు సినిమా రంగానికి ఆయన ఓ ఆభరణం.. అలా శంకరశాస్త్రి దరిచేరి ‘శంకరాభరణ’మైంది. ‘స్వయంకృషి’తో హిట్టు కొట్టారు.. ‘సీతాకోక చిలుక’ను పట్టారు. ఎంతోమంది ‘సితార’లకు ‘అపద్బాంధవుడ’య్యారు. ఆ...

యువతికి ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటుచేసిన సోనూ

ఓ పక్క కరోనా తో బాధపడుతున్నా తన సేవాభావాన్ని మాత్రం నటుడు సోనూ సూద్ వదులుకోలేదు. కోవిడ్ తో బాధపడుతున్న రోగిని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో...

కరోనా చెంత.. చితి చింత!

తల్లి గర్భంలోని మాయ నుంచి బయట పడ్డాం.. డబ్బు మాయలో పడిపోయాం.. జబ్బు బాగా ముదిరిపోయింది.. అందుకే కరోనా కోరల్లో చిక్కి మాయమైపోతున్నాం. ఆస్పత్రిలో బెడ్ దొరకాలంటే...

నువ్వు హీరోనా.. నేను కరోనా.. కాస్కో!

అజ్జాతవాసి.. ఏ ముహూర్తాన సినిమాకు ఈ పేరు పెట్టారోగానీ ఆ సినిమా హీరోయే కాదు మిగిలిన హీరోలందరూ అజ్జాతవాసులుగా మారిపోవాల్సి వస్తోంది. నువ్వు హీరోనా.. అయితే నేను...

మ‌హిళా ఆటో డ్రైవ‌ర్ కు సమంత గిఫ్ట్

సమంత అక్కినేని హోస్ట్ గా ‘ఆహా’ నిర్వహిస్తున్న సామ్ జామ్ కార్యక్రమం ఓ మహిళా ఆటో డ్రైవర్ జీవితంలో మార్పు తెచ్చింది. కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ కే పరిమితం...

ఓ ఇంటి వారైన గుత్తా జ్వాల, విష్ణు విశాల్

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ ఓ ఇంటి వారయ్యారు. వీరిద్దరి మధ్యా గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడిచిన సంగతి...

గ్రహ కదలికలే వైరస్ ప్రబలేలా చేశాయా?

ఆరు గ్రహాలు ఒకే రాశిలో.. అనుగ్రహిస్తాయా? ఆగ్రహిస్తాయా? అనే శీర్షికతో లియో న్యూస్ ఓ కథనం రాసింది. అంతరిక్షంలో అరుదైన గ్రహకలయికలు ఉన్నప్పుడల్లా ఉత్పాతాలు ఏర్పడతాయన్నది ఈ...

ముహూర్తాలున్నాయి.. పెళ్లిళ్లు జరిగేనా?

మూఢంగా కారణంగా చాలా కాలంగా పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలు వాయిదా పడిపోయాయి. మే 4వ తేదీతో మూఢం వెళ్లిపోతోంది. ఇక అక్కడి నుంచి శుభముహూర్తాలు ఉన్నాయి. కానీ...

అంజనాద్రి హనుమ.. రాబోయే కల్పానికి బ్రహ్మ

ఈ సృష్టిలో లేదా ఈ బ్రహ్మాండంలో అత్యంత పెద్ద పదవి బ్రహ్మ పదవే. రాబోయే కల్పంలో ఈ పదవిని ఆంజనేయుడు అధిష్ఠిస్తాడని విష్ణు పురాణం చెబుతోంది. భవిష్య...

అనుమాల్లేవ్.. హనుమ ఆనవాళ్లే!

హనుమంతుడు చిరంజీవి అంటారు. మనకు రామాయణం, మహాభారతంలోనూ హనుమంతుడు కనిపిస్తాడు. అసలు హనుమంతుడు ఎప్పటివాడు? ఎక్కడి వాడు? అనే ప్రశ్నలు ఎప్పటి నుంచో ఉన్నాయి. చాలా పరిశోధనలు...

బహుముఖ విడుదల దిశగా సల్మాన్ ‘రాధే’

సల్మాన్ ఖాన్ ‘రాధే’ ఒకేసారి మల్టీ ఫ్లాట్ ఫామ్స్ లో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీ స్టూడియోస్, సల్మాన్ ఖాన్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని...

చిత్ర పరిశ్రమలో కరోనా ప్రమాద ఘంటికలు

సినిమాకి కష్టకాలం వచ్చిందా? కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మళ్లీ చిత్ర పరిశ్రమపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత ఏడాది లాక్ డౌన్ తో చిత్ర...

రకుల్ కు ‘ప్రీతి’కరమైతే మనకు కాదా?

ఓ ద్రావణం అంటే రకుల్ కు ప్రీతికరమట. అందుకే ఆ ద్రావణాన్ని అదే పనిగా తాగేస్తుందట. అందరూ కరోనాపై కోపంతో ఊగిపోతుంటే పాపం.. రకుల్ మాత్రం వేసవి...

బుచ్చిబాబుకు ‘సానా’ తెలివితేటలున్నాయే!

‘ఉప్పెన’ దర్శకుడు సానా బుచ్చిబాబుకు సానా తెలివితేటలు ఉన్నాయండోయ్. అందుకే మొదటి సినిమానే అంత పెద్ద హిట్టు చేసిండు. ఆయనకు ముందు చూపు మెండుగా ఉన్నట్టుంది.. ఓ...

బుల్లెట్ లా దూసుకెళ్లిన ఎన్టీఆర్, భార్గవ్ రామ్

సినిమా హీరో అంటేనే బిజీ లైఫ్. షూటింగ్ లేకపోతే ఖాళీనే కదా అనుకుంటారు కొందరు. షూటింగ్ లేకపోయినా కథలు వినటం, తనను కలిసేందుకు వచ్చే వారితో మాట్లాడటంతోనే...

తిమింగలాలతో వస్తున్న జేమ్స్ కెమెరాన్

హాలీవుడ్ మేకర్ జేమ్స్ కెమెరాన్ పేరు వినాగానే ‘టైటానిక్’, ‘అవతార్ ’ చిత్రాలే గుర్తుకువస్తాయి. 1997లో విడుదలైన ‘టైటానిక్’ చిత్రమైతే చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన...

‘లూథర్’ వెబ్ సిరీస్ లో అజయ్ దేవ్ గణ్

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు సమాచారం. బ్రిటీష్ షో ‘లూథర్’ రీమేక్ గా ఈ వెబ్ సిరీస్ రూపొందబోతోంది. ఇందులో...

ఇష్క్ పాత్ర మీదే ప్రియా ప్రకాశ్ ఆశలన్నీ

కన్ను కొట్టి విధానంలో తన దైన స్టయిల్ చూపి అవకాశాలు కొట్టేసిన భామగా ప్రియా ప్రకాశ్ వారియర్ అందరికీ తెలుసు. ఈ భామ తాజాగా తేజ సజ్జా...

Page 2 of 13 1 2 3 13

Politics

General

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist