సురేష్ పిళ్లె

సురేష్ పిళ్లె

నేడు సుప్రీం ఎదుటకు ఏపీ ‘పంచాయతీ’

ఏపీ పంచాయతీ ఎన్నికల కేసు నేడు సుప్రీంకోర్టు లో విచారణకి రానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో...

చంపేసి, నోట్లో రాగిచెంబులు పెడ్తే.. రేపు ఉదయం లేస్తారా?

మూర్ఖత్వం, మూఢనమ్మకాలు, మూఢభక్తి ఇలాంటివి పెచ్చరిల్లి మతిలేకుండా వ్యవహరించేవాళ్లు మనకు అనేకులు కనిపిస్తూ ఉంటారు. విద్యావిజ్ఞానాలతో ఇలాంటి మూర్ఖత్వానికి సంబంధం లేదు. ఎందుకంటే.. ఎంతో బాగా చదువుకున్న...

వారెవ్వా.. చిన్న నిర్ణయం.. పెద్ద సంకేతం!

దేశానికి రాజధాని నగరంలో రూ.65కే నోరూరించే రుచికరమైన చికెన్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది? అని అడిగితే మీకు నవ్వు రావొచ్చు.. అడిగేవాడికి పిచ్చా.. అని అనుమానం పుట్టొచ్చు....

కొవిడ్ వేక్సిన్ ముసుగులో నిధులు దండుతున్న ‘సీరమ్’

కొవిడ్ వాక్సిన్  అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఎన్ని వందల కోట్ల రూపాయల వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. వాక్సిన్ కనుగొనడానికి కాగల ఖర్చు వేల...

విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ అరెస్టు

హిందూ ఆలయాలలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసే కేసులో క్రిస్టియన్ మత ప్రచారకుడుఅరెస్టు అయ్యారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ని పోలీసులు అరెస్టు చేశారు. క్రీస్తు గ్రామాలను...

బీజేపీ స్వామి గారి జగన్‌ వకాల్తా ఎందుకు?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ హిందూత్వ వ్యతిరేకత కు సంబంధించిన వివాదాలు ముసురుకుంటున్నాయి. హిందూ  ఆలయాల మీద వరుస దాడులు జరుగుతూ ఉంటే.. దోషులను పట్టుకోవడంలో...

అజారుద్దీన్ కు తప్పిన కారు ప్రమాదం

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్  అజారుద్దీన్ కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. రాజస్థాన్ లో ఆయన కుటుంబం సహా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికిఈ...

సంపాదకీయం : ఆయన పార్టీ.. ఆయన ఇష్టం!

‘మక్కల్ సేవై కట్చి’ పేరుతో ప్రచారంలోకి వచ్చి రజినీకాంత్ పార్టీకి పురిట్లోనే సంధి కొట్టింది. వర్తమాన తమిళ రాజకీయాలకు సంబంధించి.. రజినీకాంత్ పార్టీ ఒక మృతశిశువు. రెండు...

సంపాదకీయం : కేంద్రం ఈ డ్రామాలు కట్టిపెట్టాలి

ఒకవైపు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నల ఆందోళనలు మిన్నంటుతున్న కొద్దీ.. మోడీ సర్కారులో కంగారు పుడుతోందేమోనని అనిపిస్తోంది. మధ్యప్రదేశ్ లో రైతులను ఉద్దేశించి.. ప్రధాని...

హైకోర్ట్ తేల్చేసింది : జగన్ మాటే నెగ్గుతుంది!

స్థానిక ఎన్నికల విషయంలో రేగిన గొడవ ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. దీనికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఫిబ్రవరిలో...

టీటీడీ ద్వంద్వనీతి : భక్తులందు.. ‘సొంత’ భక్తులు వేరయా?

భగవంతుడి దృష్టిలో సకల మానవాళి సమానమే! భక్తులందరూ సమానమే. సామాన్య భక్తులు- ప్రత్యేక భక్తులు అనే వ్యత్యాసాలు దేవుని దృష్టిలో ఉండవు. కానీ, దేవుడి మీద పెత్తనం...

సంపాదకీయం : మోడీజీ.. మీ జిమ్మిక్ పనిచేస్తుందా?

చాలా చిన్నతనంలో చందమామలో చదివిన ఒక కథ చెప్పాలి. జపాన్‌లో బుద్ధుడి పట్ల అపరిమితమైన విశ్వాసం ఉంటుంది. పిల్లల్లో పెద్దల్లో దాదాపుగా అందరిలో బుద్ధుడంటే అపరిమితమైన గౌరవాభిమానాలు...

రాహుల్‌ను రుద్దడానికి సోనియా కొత్త వ్యూహమా?

ఏఐసీసీ అధ్యక్షపీఠం అందుకోవడానికి తనకు ఇష్టం లేదంటే లేదని.. రాహుల్ గాంధీ గతంలో పలుమార్లు కుండబద్దలు కొట్టి పారేశారు. సాధారణంగా అయితే.. ‘జుట్టు పట్టుకుని బయటకీడ్చినా చూరు...

హవ్వ! ఎంత వైసీపీ అయితేమాత్రం ఇదేం దాదాగిరీ?

విశాఖపట్నంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయం ముట్టడించడానికి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించిన సందర్భంగా.. చాలా దూకుడుగా వ్యవహరించారు. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యేపై నిరసనలు వ్యక్తం...

వాక్సిన్ వచ్చేస్తే.. జగన్ ప్రభుత్వానికి చుక్కలే!

జనవరి తొలివారంలో భారతదేశంలో వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు వాక్సిన్ వేయడానికి సన్నాహాలు చేసుకోవాల్సిందిగా.. రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు అంది చాలా కాలం అయింది. క్షేత్ర...

వాషింగ్టన్ డీసీలో అమరావతి నినాదాల హోరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలనే డిమాండ్‌కు తెలుగు రాష్ట్రంలో మాత్రమే కాదు.. విదేశాలలోని తెలుగువారు కూడా అనల్పంగా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ...

పవన్‌జీ! ఏంటిదంతా రైతులపై ప్రేమేనా?

జనసేనాని రాజకీయంగా బాగా యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. నివర్ తుపాను తర్వాత.. భారీ వర్షాల్లో తడుస్తూనే ఆయన నష్టపోయిన రైతులను  పరామర్శించారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం...

అమరావతి.. నిన్నటి స్వప్నం, నేటి ఉద్యమం, రేపటి వాస్తవం!

అమరావతి.. కేవలం ఒక నగరమా? కేవలం కొన్ని ఆకాశహర్మ్యాల సమూహమా? కేవలం సచివులు, యావత్ అధికార యంత్రాంగం కొలువుతీరే భవనాల సమాహారమా? కేవలం ఒక స్వప్నమా? యావత్...

ఇది సర్కారు వారి చర్చి.. రండి.. తరించండి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనత వహించిన సర్కారు వారు.. ఓ బృహత్ కార్యచరణకు ఉపక్రమించింది. ప్రభుత్వం సొమ్ముతో చర్చిలను నిర్మించడానికి పూనుకుంది. గతంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగిన దాఖలాలు...

మొరాయించిన గూగుల్.. స్తంభించిన ప్రపంచం!

ఇవాళ ప్రపంచం మొత్తం, జీవితాలు మొత్తం గూగుల్ మయం. మన బతుకులు గూగులైజ్ అయిపోయాయి. గూగుల్ లేకపోతే జీవితం లేదు అన్నట్లుగా దైనందిన జీవితంలో అనేకానేక వ్యవహారాలు...

ఇసుక దందా ఏ1.. మంత్రి గారికి చాలా క్లోజు!

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ఎడాపెడా ఇసుక దందాలు, లిక్కర్ స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినవిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రచారం మొత్తం.. కిట్టని వాళ్లు చేస్తున్న...

మంత్రి పెద్దిరెడ్డితో వైరం పెట్టుకున్న జడ్జి జైలుకు!

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలకమంత్రుల్లో ఒకరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వైరం పెట్టుకున్న జడ్జి రామకృష్ణ అరెస్టు అయ్యారు. జడ్జి రామకృష్ణను ఆయన కొడుకు వంశీకృష్ణను కలిపి చెక్కుల...

సంపాదకీయం : ఆత్మహత్య వైపు నడిపించేవి ఏవి?

రామాయణంలో- రావణ నిర్బంధంలో కష్టాల్లో ఉన్న  సీతమ్మ మదిలో కూడా ఆత్మహత్య ఆలోచన ప్రవేశించింది. కానీ ఆమె దానిని తోసిపుచ్చి తన జీవితాన్ని నిలబెట్టుకుంది.. ఎలా జరిగిందది?...

సంపాదకీయం : అచేతనంగా జగన్!

సైన్యంబు చెదరిన - సైన్యనాథుని తప్పు అని నరసింహ శతక కారుడు చాలా స్పష్టంగానే సెలవిచ్చాడు. సీసంలో ఇలా.. ఎవరెవరు దారితప్పడాన్ని, ఎవరి తప్పుగా పరిగణించాలో చాలా...

జానా.. ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదా?

వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఉద్యమాన్ని చల్లార్చడానికి తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం బాగా...

ఐఏఎస్, ఐపీఎస్ లు పొలంలో నాట్లు వేయడం చూశారా?

ఐఏఎస్, ఐపీఎస్ అంటే.. మన దేశంలో అత్యున్నత స్థాయి ప్రభుత్వ సర్వీసుల్లో ఉండే ఉద్యోగులు. సాధారణంగా అంతంత పెద్ద హోదాల్లో ఉండే అధికారులంతా సూటూ బూటూ వేసుకుని,...

చర్చల్లోకి అమిత్‌షా : కేంద్రం ఇంకాస్త దిగినట్టే..

భారత్ బంద్ అద్భుతంగా జరిగింది. ఏదో ఒక పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే జరిగి ఉద్యమాల్లాగా కాకుండా, అన్నదాతల ప్రయోజనం కోసం పార్టీ రహితంగా జరిగిన...

మద్దతిచ్చిన పార్టీల్లో రైతులపై గౌరవం ఎంత?

ఒక రాజకీయ పార్టీ, రాజకీయ ఎజెండాతో పిలుపు ఇచ్చిన ఉద్యమం కాకుండా.. మన దేశానికి వెన్నెముక వంటి రైతులు మాత్రమే పిలుపు ఇచ్చిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా...

సంపాదకీయం : తప్పు దిద్దుకోవడం కూడా తప్పేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ అన్నదాతల బంద్ కు మద్దతు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు అందరికీ తెలుగుదేశం నాయకులు వినతిపత్రాలు  ఇవ్వబోతున్నారు....

తెలంగాణ ఫలితాలు.. ఏపీ విపక్షాలకు ఆశాకిరణాలు!

ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చినప్పుడు, అది తమ సిటింగ్ స్థానం అయినప్పుడు రూలింగ్‌లో ఉండే పార్టీ ఎడ్వాంటేజీ తీసుకోవడం, నెగ్గడం చాలావరకు జరుగుతుంటుంది. కానీ.....

అన్నదాతలు తగ్గలేదు.. 8న బంద్, 9న మళ్లీ చర్చలు

రైతుల డిమాండ్ల పట్ల కేంద్రప్రభుత్వం ఎంత అమానుషంగా వ్యవహరిస్తున్నదో శనివారం సాయంత్రానికి మళ్లీ ఒకసారి నిరూపణ అయింది. మధ్యాహ్నం రెండు గంటలకు చర్చలకు పిలిచిన రైతు సంఘాలతో.....

అన్నదాత ఘోష ఆగేది ఎప్పటికి?

అన్నదాతలు దీనారావాలు చేయడంలేదు. ప్రభుత్వం తప్పు చేస్తున్నదని చాలా గట్టిగానే తమ గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం చెవుల తుప్పు వదిలేలా నినదిస్తున్నారు. మడమ తిప్పకుండా పోరాడుతున్నారు. ప్రభుత్వం...

షాక్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పుడో ఆగిపోయింది!?

ప్రతి పేద విద్యార్దికి ప్రభుత్వం ఫీజులు చెల్లించి చదివించే బాధ్యత తీసుకుంటుందని ఏపీ ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు....

ఎఫెక్ట్ : ఏసీ బస్సులు నిలిపివేస్తారా?

ఏసీ బస్సులు తిప్పితే తీవ్ర నష్టాలు తప్పవని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలో ఏసీ బస్సులు నిలిపివేసే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు.  కరోనా దెబ్బకు...

ప్రభువు పుట్టిన రోజునే పేదలకు స్థలాలు.. మతలబేంటి?

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద వివాదాలకే దారితీసేలా ఉంది. పేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు  ప్రభుత్వం రూ.7 వేల...

కియోస్క్‌ల ద్వారా లైవ్ ఫిష్

(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) లైవ్ ఫిష్ ఒకవైపు.. తాజా రొయ్యలు మరోవైపు.. శుభ్రమైన కండిషన్లో ప్రాసెసింగ్ యూనిట్లు మరోవైపు... మొత్తంగా విశాఖ వాసులకు నాణ్యమైన...

పాలనపై.. జగన్ చేయించుకున్న సర్వే ఏం చెప్తోంది..?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పాలనపై చెన్నై కు చెందిన ఓ సంస్థ సర్వే నిర్వహించింది. సర్వే...

లైంగిక సామర్థ్యంపై తప్పుడు ప్రచారం శాడిజమే

భార్యాభర్తల మధ్య విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సంసార జీవితంలో భాగస్వామి లైంగిక పటుత్వం గురించి తప్పుడు ప్రచారం చేయడం క్రూరత్వం కిందకే...

హెబియస్ కార్పస్ కేసులో ఇరుక్కున్న పోలీసులు

గుంటూరు పోలీసులు హెబియస్ కార్పస్ కేసులో బుక్ అయ్యారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో అచ్చంపేటకు చెందిన ముగ్గురిని గత ఏడాది అక్టోబరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే...

చురుగ్గా కదలకుంటే.. ఉత్తర్వులు శుద్ధ వేస్ట్!

దీపావళి టపాకాయల పేలుళ్లపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని చూపించింది. టపాసుల నియంత్రణకు జీవో తెచ్చింది....

సంపాదకీయం : ఈ విజయం- తెలంగాణ అవసరం!

కొన్ని అంచనాలు నిజమయ్యాయి. చాలా అంచనాలు తారుమారు అయ్యాయి. మొత్తానికి దుబ్బాక ప్రజలు విలక్షణమైన తీర్పు చెప్పారు. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక సంకేతం పంపారు. బీజేపీకి రాబోయే...

సంపాదకీయం : తెరాసకు దక్కేది చేదు విజయం!

కోర్టులో దావా ఓడిన వాడు కోర్టు బయట ఏడిస్తే.. గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడనే సామెత చాలా పాతది. కానీ.. అది నిత్యనూతనమైనది. వర్తమాన రాజకీయాలకు కూడా...

ఇంతా చేస్తే తెరాసకు అంత ఆధిక్యమేనా?

దుబ్బాక ఉప ఎన్నిక పూర్తయ్యాక.. పోస్ట్ పోల్ సర్వేలు వెలుగుచూస్తున్నాయి. అందరూ దాదాపుగా తెరాస విజయమే ఖాయం అని చెబుతున్నారు. అందులో ముందునుంచి కూడా చాలా మందికి...

లియో జోస్యం నిజం : అగ్ర రాజ్యాధినేత బైడెనే!

సుదీర్ఘమైన అమెరికా ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. విజయానికి అవసరమైనది 270 ఎలక్టోరల్ ఓట్లు కాగా, 264 వరకు చాలా వేగంగా చేరుకున్నడెమోక్రాట్ అభ్యర్థి  జోబైడెన్...

సంపాదకీయం : తిప్పి తిప్పి బాబు పాలసీకే వచ్చిన జగన్!

ఎద్దుల బండ్లలో రీచ్ వద్దకు వచ్చిన వారికి ఉచితంగా ఇసుక ఇచ్చేలా జగన్మోహన రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతరత్రా వాహనాలు తెచ్చుకుంటే వారికి టన్నుల వంతున...

ట్రంప్  శకం ముగిసింది : జో బైడెన్‌దే అధ్యక్ష పీఠం!

అమెరికా  అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్  విజయం దాదాపుగా ఖరారైంది. అధ్యక్షపీఠం అధిరోహించడానికి అందుకోవాల్సిన మ్యాజిక్ ఫిగర్ 270...

సంపాదకీయం : బడులు బలికోరుతున్నాయి..!

పిల్లలకు విద్యాసంవత్సరం వృథా కాకూడదని, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని, వారికి చదువులు కూడా సక్రమంగా అందాలని ప్రభుత్వం సంకల్పించడం అభినందించాల్సిన విషయమే. కానీ.. ఆ దిశగా చేసే...

ఒక అర్ణబ్ అరెస్టు : అనేక ప్రకంపనలు!

ఒక జర్నలిస్టుగా అర్ణబ్ గోస్వామి అంటే నచ్చని వారు అనేకులు ఉంటారు. కానీ.. ఆయనను అరెస్టు చేసిన తీరును మాత్రం అందరూ గర్హించాల్సిందే. రిపబ్లిక్ టీవీ ఎండీ...

ఈ సమరం మామూల్ది కాదు.. ఎందుకంటే..

సాధారణ ఎన్నికలంటే పార్టీలు ప్రభుత్వంలోకి ఎవరు రావాలనే సంగతి తేల్చడానికి జరుగుతుంటాయి. కానీ ఉప ఎన్నిక విషయంలో  ఒక ప్రభుత్వం ఆల్రెడీ కొలువు తీరి ఉంటుంది. కేవలం...

ఎవరు చస్తున్నారు? ఎవరు దొరుకుతున్నారు? ఎవరు స్మగ్లరు?

తిరుమల వేంకటేశ్వరుడు కొలువు తీరిన తిరుమల గిరుల చుట్టూతా ఉండే శేషాచలం అడవుల్లో విస్తారంగా పెరిగే ఎర్రచందనం అడ్డూ అదుపూ లేకుండా స్మగ్లింగ్ అవుతూనే ఉంటుంది. ఇది...

సంపాదకీయం : క్షమాపణ చాలదు! వేరే నిష్కృతి లేదు!

రోడ్డుమీద ఓ మహిళ ఒడిలో కూర్చుని.. గట్టిగా వాటేసుకున్న ఓ చిన్నారి.. ఏదో దెయ్యాన్ని చూసి భయపడిపోయినట్లుగా పెద్దగా ఏడుస్తోంది ఎందుకని? ఆమె ఎవరో.. ఏం దారుణాలు...

సంపాదకీయం : సోనూసూద్.. వ్యక్తిత్వమే ఒక బ్రాండ్

వదల బొమ్మాళీ నిన్నొదల అంటూ అతడు ఓ పొలికేక పెట్టగానే.. చిన్న పిల్లలు జడుసుకున్నారు. జ్వరం తెచ్చుకున్నారు. కానీ అదే వ్యక్తి.. ఒక్కొక్క ట్వీట్ చేస్తోంటే జేజేలు...

దయచేసి గమనించగలరు.. ‘ఎన్‌కౌంటర్.. ఇంకా జరగనేలేదు!’

సోషల్ మీడియా విశ్వరూపం దాల్చి ఉన్న ఈ రోజుల్లో.. ఒక అబద్ధం- ప్రపంచంమొత్తం వ్యాపించిపోవడానికి కొన్ని సెకన్ల సమయం చాలు. నిజానిజాల్ని చెక్ చేసుకుని వార్తల్ని ప్రచురించేంత...

ఇంతేనా సార్ : ఊరించి, నిరాశ పరచిన మోదీ

ప్రధాని నరేంద్రమోదీ.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారంటూ.. మంగళవారం మొత్తం వార్తలు హల్ చల్ చేశాయి. సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోయింది. మోడీ...

అలా చేయడానికి జగన్‌కు మొహం చెల్లడం లేదా?

విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా.. నిర్మించిన కనదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభంన శుక్రవారం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉదయం 11.30 గంటలకు కేంద్ర మంత్రి...

వాన దెబ్బ.. గులాబీ గుండెల్లో గుబులు పుట్టిస్తోందబ్బా!

గ్రేట‌ర్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌జ‌లకు చేర‌వ‌య్యేందుకు టీఆర్ఎస్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బ‌స్తీల్లో ప్ర‌జా స‌మ‌స్య‌లు పై దృష్టి సారించింది. ఇప్ప‌టికే రోడ్ల మ‌ర‌మ్మ‌త్తుల ప‌నులు ఉదృతం...

గేటు తెరవాలంటేనే భయం.. భయం.. ఇప్పట్లో బొమ్మపడదు

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్సులు మార్చి 15 నుంచి మూతపడ్డాయి. దాదాపు 7 నెలలు నుంచి సినిమా హాళ్లు మూతపడ్డాయి. కోవిడ్...

ఇసుక నుంచి తైలంబు పిండవచ్చు

ఏపీలో ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇసుక తవ్వకాలు, నిల్వ, అమ్మకాలను ఇప్పటి వరకూ ఏపీఎండీసీ పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వమే నేరుగా వినియోగదారులకు ఇసుక...

స‌రికొత్త వ్యూహం.. మ‌న‌వాళ్లున్నారుగా.. రంగంలోకి దించండి..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పాల‌న సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింది. ఏదో గుట్టుచ‌ప్పుడు కాకుండా సుప్రీం కోర్టు ప్ర‌ధాన‌ న్యాయ‌మూర్తికి రాసిన లేఖ...

నమో వేంకటేశ : ధర్మారెడ్డి దూకుడుకు జవహర్ రెడ్డి బ్రేకులు!

తిరుమలేశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించే విషయంలో.. తిరుమల పరిపాలన బాధ్యతలు చూసే ఉన్నత స్థాయి అధికారులు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయా? కొత్త కార్యనిర్వహణాధికారి పాలన...

కొవిడ్ ఎఫెక్ట్ : కొత్త గెటప్‌లో వెంకయ్యనాయుడు!

అదిగో.. అలా జాగింగ్ ప్యాంట్ వేసుకుని, టీ షర్ట్, షూతో అన్నింటినీ మించి మొహానికి మాస్కుతో అలా వాహ్యాళికి నడిచి వస్తున్నదెవరో గుర్తుపట్టారా? ఆయన ముప్పవరపు వెంకయ్యనాయుడు!...

తిరుమలేశుని నవరాత్రి  బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే!

  తిరుమల శ్రీవారి  నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయం లోపల ఏకాంతం గానే నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. కరోనా ముప్పు పూర్తిగా తొలగ నందున టిటిడి ఈ నిర్ణయం...

ఎవరి రాజకీయ లబ్ధి వారిది.. సంకటంలో ఎమ్మార్ కాలేజీ!

చారిత్రక ప్రసిద్ధి చెందిన, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి కాలేజీగా పేరుగాంచిన విజయనగరం మహారాజా డిగ్రీ కాలేజీపై రాజకీయ రంగు పడింది. దీంతో ఈ కాలేజీ ప్రైవేటీకరణ దిశగా...

జగన్ హామీ ఏమైందో? ఢిల్లీకి సుగాలి ప్రీతి కుటుంబం!!

కర్నూలులో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి హత్యాచారం.. ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ విషయంలో అటు పాత, ఇటు కొత్త ప్రభుత్వాలు కూడా న్యాయం చేయలేదు....

కరోనా టీకా ఎప్పుడు వస్తుందంటే?

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని ఊహాన్ నగరంలో పుట్టిన కరోనా నేడు ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల మందికి సోకింది. 11 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది....

ఆ నాలుగో సింహం ఎక్కడ?  నగరపాలెం ఎస్.ఐ పరార్? 

అన్యాయాలను, అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసులే పక్కదారి పడుతున్నారు. గుంటూరు నగరంలోని నగరపాలెం ఎస్.ఐ.. ప్రభాకర్ రెడ్డి తప్పుడు ఎన్.సి.సి సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందాడని ఏలూరు పోలీస్...

జగన్ అలా మాట్లాడితేనే.. జనంలో భయం, అనుమానం!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్న కొద్దీ.. ప్రజల్లో అనుమానం భయం పెరుగుతోంది. ఇదంతా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విషయంలోనే. సాధారణంగా.....

సంపాదకీయం : తిరస్కారం కంటె ఘోరం ఉపేక్ష, నిర్లక్ష్యం

మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా.. ప్రభుత్వానికి తమ కోరికను నివేదించవచ్చు. తమ నిరసనను వినిపించవచ్చు. మెజారిటీ అభిప్రాయానికి మన్నన ఉంటుంది. సాధారణంగా మనం...

సంపాదకీయం : సీఎంలారా.. ఫాలో జగన్!

ప్రభుత్వ పాఠశాలలను పరిపుష్టం చేయడం.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యను ప్రెవేటు పాఠశాలలకు దీటుగా తయారుచేయడం.. తద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందించడం అనేవి దాదాపు ప్రతి పార్టీ...

సంపాదకీయం : ఏపీ సర్కార్ ఇప్పటికైనా ఒప్పుకుంటుందా?

సంపూర్ణ మద్యనిషేధం అనేది జగన్ ప్రజలకు ఇచ్చిన హామీ. ఆ రకంగా, ఆడపడుచుల కన్నీళ్లు తుడిచేలా, మహాత్మా గాంధీ స్వప్నాన్ని మన రాష్ట్రంలో సాకారం చేస్తానని ఆయన...

ఈ చేరికలన్నీ వక్ర రాజకీయ సంకేతాలే!?

బిహార్ రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. అక్కడ 243 సీట్లను జేడీయూ 122, బీజేపీ 121 గా పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమితోనే సంబంధం...

కుట్ర ఆరోపణల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చిన కమలం!

బిహార్ రాజకీయాలు రంగులు మారుతున్నాయి. నిజాయితీ పరుడిగా పేరున్న సీఎం నితీశ్ కుమార్‌ను ప్రధాని నరేంద్రమోదీ కూడా బహుధా కీర్తిస్తూనే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ రకంగా...

‘వాట్సప్ కోసం మాత్రమే.. మరెక్కడా పంపవద్దు’

సోషల్ మీడియా మారుమూల గ్రామాలకు, కనీస అక్షర జ్ఞానం మాత్రమే ఉన్నవారికి కూడా ఎంతో అందుబాటులోకి వచ్చేసిన తర్వాత.. అందులో విశృంఖలత కూడా పెరిగిపోయింది. సోషల్ మీడియా...

సంపాదకీయం : రాష్ట్రం నిరీక్షిస్తున్నా నిశ్శబ్దమేనా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇది రాష్ట్ర- కేంద్ర రాజకీయాల్లో కీలకభేటీ అనే ప్రచారం ఉంది. కానీ.. భేటీ తర్వాత.. ...

సింఘాల్ విషయంలో జగన్ తొందరపడ్డారా? ఆగ్రహించారా?

తిరుమల తిరుపతి దేవస్థానాలకు కార్యనిర్వహణాధికారిగా గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలం నుంచి పదవిలో ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్రప్రభుత్వం హఠాత్తుగా బదిలీచేసింది. వైద్య...

హిందూత్వ : వైసీపీ ఉచ్చులో తెలుగుదేశం పడుతోందా?

వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాల మీద దాడులు పెరుగుతున్నాయనే వాదన ఇటీవలే ప్రబలంగా వినిపిస్తోంది. వాస్తవంలో కూడా హిందూ ఆలయాల మీద దుర్ఘటనలు పెరుగుతున్నాయి....

చంద్రబాబుకు గల్లా అరుణ గుడ్‌బై : సీక్రెట్ ఇదే!

తెలుగుదేశం పాలిట్ బ్యూరో పదవికి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు...

మీ డబ్బుకు మరింత భద్రత : నిబంధనలు మరింత కఠినం!

ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా లేనివారు లేరంటే అతిశయోక్తి కాదు. బ్యాంకు ఖాతా ఉంటే తప్పనిసరిగా డెబిట్ కార్డు ఇస్తారు. ఇక క్రెడిట్ కార్డు అంటారా, పట్టణ...

పట్టభద్రులను పట్టుకోండి : పార్టీల హడావుడి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వారి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అన్ని స్దానాలను కైవసం చేసుకుని...

రేణుక బాటను అనుసరించనున్న రాహుల్

కాంగ్రెస్ పార్టీ అప్రకటిత సారథి రాహుల్ గాంధీ కొత్త రీతిలో కేంద్ర ప్రభుత్వానికి తన నిరసన తెలియ చెప్పాలని నిర్ణయించుకున్నారు. మరీ కొత్త పద్ధతి కాకపోయినా.. గతంలో...

‘బాబ్రీ’ కూల్చివేతలో కుట్ర లేదన్న కోర్టు : కమలదళాలకు ఊరట

బాబ్రీ మసీదు కూల్చివేతలో ఎలాంటి కుట్ర కోణం లేదని సీబీఐ కోర్టు తేల్చేసింది. కుట్ర జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ విషయంలో బీజేపీ నాయకులు...

చంద్రబాబు చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నాడా?

2014లో టీడీపీ, బీజేపీ జనసేన కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. వారిలో...

సంపాదకీయం : కోట్లాది జ్ఞాపకాల్లో.. బాలు చిరంజీవి!

బాలూ.. గాన కౌశలం గురించి మాట్లాడగల, కనీసం స్తుతించగల అర్హత నాకు లేదు. కానీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కేవలం ఒక గాయకుడు కాదు. బహుముఖ ప్రజ్ఞాశాలి,...

అభిమాన లేఖ : ‘అంతా అత్యుక్తులే’ అన్న బాలు!

ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని నిరుడు వేసవిలో కలిశాను. అప్పటికి ఆయన బిజీ షెడ్యూల్స్ లోనే ఉన్నారు. ఒక మిత్రుడు.. చిరకాల కోరికగా ఆయనను ఒకసారి కలవాలని ఉన్నదని...

సంపాదకీయం : ప్రతిదీ కేంద్రంపై నెట్టేస్తే ప్రజలు నమ్మరు!

కేంద్రం మీదకు నెపం నెట్టి తప్పించుకోవడం రాష్ట్రాలకు చాలా ఈజీ. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ప్రయత్నం కూడా అదే. వ్యవసాయ మోటర్లకు విద్యుత్తు మీటర్లు బిగించడం అనే...

సంపాదకీయం : రాయల సీమకు హైకోర్ట్ దైవాధీనమేనా?

అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి అనే పేరు మీద మూడు రాజధానులు ఏర్పాటు చేయనబోతున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ వాటాల్లో భాగంగా రాయలసీమ ప్రాంతానికి...

జగన్ కీర్తి.. ఆకాశమంత ఎత్తు ఎదగడానికి మహదవకాశం!

తిరుమల ఆలయంలో ప్రవేశించే సమయంలో క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి.. ఆలయ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ మీద సంతకం చేస్తారా? లేదా? అనే వ్యవహారం చినికి చినికి...

జగన్ పరువు బజార్లో పెట్టిన కొడాలి నాని!

కొన్ని వివాదాలు మొదలైన వెంటనే.. అవి ఎంత తీవ్ర రూపం దాలుస్తాయో సులభంగా అంచనా వేయొచ్చు. హిందూ ఆలయాల మీద ఏపీలో జరుగుతున్న వరుస దాడుల వ్యవహారం...

సహజీవనం ముసుగులో బాధ్యత రాహిత్యం!

కోవిడ్ మహమ్మారికి సోషల్ డిస్టెన్స్ తప్ప మరొక ప్రత్యమ్నాయం ఇప్పటిదాకా లేదు. అందరూ చెబుతున్న మాట అదే. తప్పనిసరి అయి బయట తిరుగుతున్న వారు పాటిస్తున్న మార్గం...

న్యాయవ్యవస్థపై బురద : అనైతిక పోకడలు వైసీపీకే చేటు!

న్యాయవ్యవస్థపై బురద చల్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయం తీసుకున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉండే నమ్మకాన్ని పూర్తిగా తొక్కేయాలనేది వారి కోరిక. న్యాయ...

అనగనగా ఒక బెంజికారు.. అనేకానేక ప్రకంపనలు!!

నాన్న మంత్రి కాగానే.. కొడుకు బెంజికారులో తిరగాలని ముచ్చటపడితే తప్పులేదు! ఆ కారును సంపాదించాలని అనుకుంటే అభిమానులు కూడా హర్షించేవారు. పైగా సదరు మంత్రిగారు ఆ కారు...

నీకు మెంటలా? : సీఐపై శివమెత్తిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే

పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే దాష్టీకానికి పరాకాష్ట ఇది. తాడికొండలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వైసీపీ నేతల వాహనాలను పట్టుకున్న పాపానికి ఓ పోలీస్ అధికారిపై, వైసీపీ ఎమ్మెల్యే...

వైసీపీ స్కెచ్‌కు లొంగిన వాసుపల్లి : ఖాళీ దిశగా విశాఖ తెదేపా!

విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడానికి వైఎస్సార్సీపీ కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. అక్కడకు రాజధానిని తరలించబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం బలంగా ఉంటే.. అక్కడ రకరకాల చికాకులు ఎదురవుతాయనే...

కారులో కొడుకు షికారు.. కనబళ్లేదా జయరాం గారూ!

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, మంత్రి స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. ఈఎస్ఐ స్కాం నిందితునితో లాలూచీ పడినట్టుగా, అతని నుంచి...

హైకోర్టులో ఇండైరక్టు  మాటలు- న్యాయమూర్తి ఆగ్రహం!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. హైకోర్టు మరియు న్యాయవ్యవస్థతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడిందా? అవతలినుంచి సై అనకపోయినా సరే.. ఇవతలినుంచి సై అంటూ కాలు దువ్వడానికే తెగిస్తోందా? అంటే.....

లండన్ వెళ్లిన రామయ్యా.. రావయ్యా రా..!

రామయ్య లండన్ వెళ్లారు. ఒక్కరే కాదు.... వనవాసానికి వెళ్లినట్లుగానే సీతా లక్ష్మణ సమేతుడై లండన్ వెళ్లారు. ఇలా వెళ్లినందుకు పాస్ పోర్టులు లేవు. వీసాలు లేవు. ఇంట్లో...

నేడో రేపో మంత్రి వెలంపల్లికి ఉద్వాసన!

హిందూ ఆలయాల మీద రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయా ఘటనలకు బాధ్యులైన అధికార్ల మీద చర్య తీసుకోవడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో...

హైకోర్ట్‌పై డైరెక్ట్ వార్ ప్రకటించిన జగన్ సర్కార్!

సాధారణంగా రాజ్యాంగబద్ధ వ్యవస్థల మీద- ఎడాపెడా విమర్శలు చేయడానికి రాజకీయ నాయకులు జంకుతారు. మన ప్రజాస్వామ్యవ్యవస్థ ఆలోచన దృక్పథంలోనే అలాంటి భావనను నాటి ఉంచుతుంది. స్పీకరుకు వ్యతిరేకంగా...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.