May 4, 2026 10:47 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ రెడ్డిని నమ్మి రూ. 30 లక్షలు నష్టపోయా! వైసీపీలో కార్యకర్తలకు విలువ లేదు!!

‘జగన్ రెడ్డిని నమ్మి మోసపోయా..! ఎమ్మెల్యే గెలుపుకు కష్టపడ్డాను..! పార్టీ కోసం రూ. 30 లక్షలు ఖర్చుపెట్టి నష్టపోయా.. నాలా మీరు మోసపొవద్దు అంటూ గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన దళిత నేత ఒకరు సోషల్ మీడియా వేదికగా కంటతడి పెట్టుకుని రోధించాడు’

January 14, 2022 at 10:18 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సొంతపార్టీ నేతలకే వెన్నుపోటు..!

తొమ్మిదేళ్ల నిరీక్షణ తరువాత వైసీపీ అధికారంలోకి వస్తే.. పార్టీలోని ఒకేఒక వర్గం తప్పా ఏ ఒక్కరూ ఆనందంగా లేరు అన్నది వాస్తవం! ఎందుకంటే నిత్యం సోషల్ మీడియాలో అధికార వైసీపీ బాధితులం అంటూ.. సొంతపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై దుమ్మెత్తపోస్తున్నారు కార్యకర్తలు. అంతేకాక ప్రజాప్రతినిధులు చేస్తున్న అవినీతిని బాహాటంగానే ఎండగడుతున్నారు. ఇలా ప్రజలతో పాటు రోజురోజుకు సొంతపార్టీలో కొత్తకుంపట్లు నిత్యం రగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లాలో అధికార వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకరరావుపై సొంతపార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి మండలం మల్లాది గ్రామానికి చెందిన దళిత నేత చిన్నా.. పార్టీ నేతలపై శుక్రవారం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ కోసం తాను రూ. 30 లక్షలు నష్టపోయానని, తనలా ఎవరూ మోసపోవద్దని తన సోషల్ మీడియాలో చిన్నా వాపోయ్యారు. పదేళ్లుగా పార్టీనే నమ్ముకున్న తనలాంటి వారిని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మనకు టైం వస్తోంది, అప్పుడు మనమేంటో చూపుదామంటూ అసంతృప్తులకు గల కారణాలను వివరించారు. ప్రస్తుతం చిన్నా అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీసుకున్న సెల్పీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.

చిలకలూరిపేట, పొన్నూరు, వినుకొండలో బహిర్గతమౌతున్న వర్గపోరు..!

గుంటూరు జిల్లా వైసీపీలో ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలకు మధ్య అధిపత్యపోరు మిన్నంటుతోంది! పొన్నూరు ఈ మధ్య పెదకాకానికి చెందిన వైసీపీ నాయకుడు ఒకరు.. ఎమ్మెల్యే తీరును విమర్శిస్తూ.. వాట్సప్ సందేశాన్ని పోస్ట్ చేశాడు. దీనిపై అదే పార్టీకి చెందిన వేరే వర్గం వారు సదరు పోస్ట్ పెట్టిన నాయకుడిపై కేసుపెట్టారు. ఈ నేపధ్యంలో తనపై అక్రమంగా కేసు పెట్టి, హింసిస్తున్నారని బాధిత వైసీపీ నాయకుడు హైకోర్టును ఆశ్రయిస్తే.. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, పెదకాకాని ఎస్ఐలకు నోటీసులిచ్చింది కోర్టు! అలానే చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజని, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. వీరి అధిపత్యంపోరు ఈ మధ్య శృతిమించితే.. అధికారపార్టీలో పెద్ద తలకాయగా వ్యవహరించే నేత ఒక స్థాయిలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వినుకొండలో కూడా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పై శావల్యాపురం మండలం వైసీపీ నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. నరేంద్ర అనే వైసీపీ నేతపై ఎమ్మెల్యే బొల్లా చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించి అబాసుపాలయ్యాడు. చెప్పుతో కొట్టేందుకు యత్నించడమేకాక నరేంద్రపై అక్రమ కేసు బనాయించి, చివరకు రూరల్ సీఐ అశోక్ కుమార్ ను సస్పెండ్ అయ్యేందుకు కారణమయ్యాడు. ఇలా గుంటూరు జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీలో ఆదిపత్య పొరపచ్చాలు ఆ పార్టీ పరువును రోడ్డుకీడుస్తున్నాయి!

Tags: cm jaganEditorspickleotopycp
Previous Post

టీడీపీ నేత చంద్రయ్యను హత్య చేసిన నిందితులు అరెస్ట్..!

Next Post

నో కామెంట్ ప్లీజ్..! నా కుమారుడు బాగా హర్ట్ అయ్యాడు..! భూమన రెస్పాన్స్‎కు మైండ్ బ్లోయింగ్!!

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

Anupama Parameswaran Super Hot Looks | Anupama Parameswaran Latest Cute Video | Leo Entertainment

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

టీమిండియాకు అగ్ని పరీక్ష.. మలి సవాళ్లు ఇవే..!

Bollywood Beauty Mannara Chopra’s Milky Thunder Thighs Show Photos

Kiaraa Advani Most Beautifull Bollywood Actress

అండర్‌వరల్డ్‌ మాఫియాతో జగన్‌ పీఏ కృష్ణమోహన్‌ రెడ్డి, IPS PSRకు లింకులు..!

Jinal Joshi’s sultry seductress avatar will blow your mind!!!

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist