June 2, 2026 1:54 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

అదుర్స్ అనిపిస్తానంటోన్న అల్లుడు.. !

కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాకి దర్శకుడు. 'కందిరీగ' తరహాలోనే ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు..

November 21, 2020 at 3:03 PM
in Tollywood
Bellamkonda Srinivas
Share on FacebookShare on TwitterShare on WhatsApp

యువకథానాయకుల మధ్య ఇప్పుడు గట్టిపోటీ వుంది. ఎవరికివారు కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ఇమేజ్ కి తగిన కొత్త పాత్రలతో మెప్పించడానికి కసరత్తులు చేస్తున్నారు. గతంలో ఎక్కువగా సక్సెస్ లను అందుకున్న కథలేమిటనే విషయాలపై దృష్టిపెట్టి, ఆ తరహా కథలను ఈ జనరేషన్ కి తగినట్టుగా ఆవిష్కరించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. టైటిల్ దగ్గర నుంచి .. లుక్ దగ్గర నుంచి ప్రతి అంశం పట్ల ఆసక్తినిపెంచే ప్రయత్నం చేస్తూ, అందరి దృష్టిని తమ ప్రాజెక్టువైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కెరియర్ పరంగా పట్టుదలతో పరుగులు తీస్తున్న కథానాయకులలో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా కనిపిస్తున్నాడు.

‘అల్లుడు శీను’ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు తెరకి పరిచయమయ్యాడు. మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగిన బెల్లంకొండ శ్రీనివాస్, తొలి ప్రయత్నంలోనే తాను అనుకున్నది సాధించాడు. మంచి పొడగరి కావడం .. అందుకుతగిన పర్సనాలిటీ ఉండటంతో, యాక్షన్ సన్నివేశాల్లోను మెప్పించాడు. మాస్ పల్స్ తెలిసిన వీవీవినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం .. సమంతకి గల క్రేజ్ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. అప్పటి నుంచి కూడా బెల్లంకొండ శ్రీనివాస్ తన ప్రాజెక్టుల విషయంలో వెనక్కి తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూనే వస్తున్నాడు.

కొత్త హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బెల్లంకొండ శ్రీనివాస్ చిన్న చిన్న సినిమాలు చేస్తూ కాలక్షేపం చేయలేదు. దర్శకుల ఎంపికలోను .. కథానాయికల ఎంపికలోను .. భారీతనంలోను ఎక్కడా రాజీ పడలేదు. తన సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ తో స్పెషల్ సాంగ్స్ ఉండేలా ప్లాన్ చేస్తూ వెళ్లాడు. అందుకు పెద్ద మొత్తంలో ఖర్చు అయినా ఆయన పట్టువీడలేదు. ఈ కారణంగానే బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త హీరో .. చిన్నహీరో అనే ఆలోచన ప్రేక్షకులకు రాలేదు. అలా తెలివిగా తన కెరియర్ ను నడిపిస్తూ, లుక్ పరంగా .. బాడీ లాంగ్వేజ్ పరంగా .. డైలాగ్ డెలివరీ పరంగా తనని తాను మార్చుకుంటూ వెళుతున్నాడు.

Must Read ;- అల్లుడు శీను బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాడా?

తాను చేసిన భారీ సినిమాలు ఆశించినస్థాయిలో ఆడకపోయినా ఆయన డీలాపడలేదు. సక్సెస్ తన కోసం ఎదురుచూస్తుందన్నట్టుగానే మళ్లీ రంగంలోకి దిగడం అలవాటు చేసుకున్నాడు. అలా ఆయన క్రితం ఏడాది ‘ రాక్షసుడు‘ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత సినిమాగా ఆయన ‘అల్లుడు అదుర్స్’ చేశాడు. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ‘కందిరీగ’ తరహాలోనే ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు.

‘అల్లుడు‘ అనే టైటిల్ తో గతంలో వచ్చిన సినిమాలు చాలావరకూ విజయాలను అందుకున్నాయి. ‘రౌడీ అల్లుడు’ .. ‘అల్లుడు గారు’ .. ‘అల్లరి అల్లుడు’ .. ‘పెద్దింటల్లుడు’ .. ఇలా చాలా సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అంతెందుకు బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా ‘అల్లుడు శీను’ కూడా మాస్ ఆడియన్స్ మనసు దోచుకుంది. అందువలన అల్లుడుతో కూడిన టైటిల్ సెంటిమెంట్ బలంగా వుంది. కథాకథనాలతో పాటు ఈ సెంటిమెంట్ కూడా బెల్లంకొండ శ్రీనివాస్ లో నమ్మకాన్ని పెంచుతోంది. దాంతో ఆయన ‘అల్లుడు అదుర్స్’ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే పూర్తి కాన్ఫిడెంట్ తో వున్నాడు. మరి ఈ అల్లుడు థియేటర్స్ లో ఏ స్థాయిలో అదరగొడతాడో చూడాలి.

Also Read ;- టాలీవుడ్ లో సోనూకు సత్కారం ‘అదుర్స్’

Tags: alludu seenu moviebellamkonda srinivas alludu adurs moviedirector santosh srinivaskandireegalatest telugu film newslatest telugu movie newslatest tolly newsrakshasudusamantha akkinenitelugu new moviestelugu newsTollywood moviesvv vinayak
Previous Post

60వ సినిమాతోనూ అంచనాలు పెంచుతున్న త్రిష

Next Post

విశాఖ విమానాశ్రయానికి ఎసరు!

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Kiara Advani Raises The Heat Quotient

ఏపీకి మైక్రోసాఫ్ట్ కంపెనీ…. నందిగామలో వేల ఉద్యోగాలు.. లోకేష్‌కి సత్య నాదెళ్ల ఫిదా….!!

Lamberghini Song Fame Harshadaa Vijay Leaves Temperature Soaring With Her Hot Looks

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

Shivani Narayanan very beautiful and spicy photos gallery

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Karate Kalyani Comments on Jabardasth and Dhee Shows | Harikatha | Leo Entertainment

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist