రామతీర్ధం ఘటనను నిరసిస్తూ నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నడికుడి ఈశ్వరరావుతో పాటు మరో పది మంది కార్యకర్తలను శనివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని గుర్ల పోలీసు స్టేషన్లో ఉంచారు. దాంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం అక్కడకు చేరుకొని స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్నవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కూతుళ్లను చంపిన ఉన్మాదం.. న.మో. భక్త కుటుంబం!
రాష్ట్రం మాత్రమే కాదు.. ఇవాళ దేశం మొత్తం కూడా మదనపల్లెలోని ఉన్మాద కుటుంబం...