ముంబై నుంచి మైగ్రేట్ అయిన బ్యూటీస్ .. హాట్ షోస్ చేయడంలో ఆరితేరి ఉంటారు. ఎలాంటి మొహమాటాలకు పోకుండా.. సోయగాలు ఆరబోయడానికి సిద్ధమవుతారు. అలాంటి వారు చేసినవి ఒకటి రెండు సినిమాలే అయినా.. గుర్తుండిపోయే షోస్ చేసి సౌత్ ప్రేక్షకుల్ని కవ్విస్తుంటారు. అలాంటి ఓ భామ తనీషా ముఖర్జీ. అమ్మడు ఎవరో కాదు.. ఒకప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల్ని తన అందచందాలతోనూ, అభినయంతోనూ మెప్పించిన కాజోల్ చెల్లెలు.
యంగ్ టైగర్ యన్టీఆర్ కంత్రిలో సెకండ్ హీరోయిన్ గా నటించింది తనీషా ముఖర్జీ. సినిమా రిజల్ట్ తేడా కొట్టడం వల్ల.. తనీషా కూడా ఆ ఒక్క సినిమాలోనే కనిపించింది. తల్లి తనూజా కూడా ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి.. అమ్మడికి అవకాశాల విషయంలో ఎలాంటి సమస్యలు రాలేదు కానీ. ఆమె మాత్రం బాలీవుడ్ లోనైనా చాలా తక్కువగా నటించింది.
సినిమాలకు తక్కువ, గ్లామర్ షోస్ కు ఎక్కువ అనే తరహాలో అమ్మడు.. సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతను షురూ చేసింది. తరచుగా తన హాట్ పిక్స్ ను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసి.. నెటిజెన్స్ లో వేడి పెంచే కార్యక్రమాలు చేస్తూంటుంది. ముఖ్యంగా బీచ్ లో బికినీ తొడిగి.. సందడి చేస్తూ ఆ ఫోటోస్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజా గా తనీషా పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూడ్డానికి కాస్తంత ముదురుగానే ఉన్నా.. ఆమె అందాలకు మాత్రం ఫుల్ మార్క్స్ ఇచ్చేశారు. ఎద అందాలు బహిర్గతమయ్యే ఈ ఫోటో ఆమె వయసును తగ్గించినట్టు అనిపిస్తోంది.
Must Read ;- గ్రీన్ బికినీ తో కవర్ పేజీకెక్కిన ‘లెజెండ్’ గాళ్