సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్లకి ‘కృష్ణా ష్రాఫ్’ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. జాకీ ష్రాఫ్ గారాలపట్టిగా ఆమెను చాలామందే ఎరుగుదురు. అంతేకాదు పరువాలపై పంతం పట్టినట్టుగా ఎద అందాలను యధేచ్చగా వదిలేస్తూ ఆమె కుర్రాళ్ల మతులు గతులు తప్పేలా చేస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె వదిలిన ఫొటోను కూలింగ్ గ్లాసులు పెట్టుకోకుండా చూస్తే కూల్ కావడం చాలా కష్టం. ట్రై చేయాలని చూస్తే కళ్లు కంట్రోల్ తప్పిపోతాయి .. బాడీ గాడి తప్పిపోతుంది. 
కృష్ణా ష్రాఫ్ దిగిన ఫొటో చూస్తే .. ఇంతకుమించిన అందం ఎక్కడైనా చూశారా? ఈ హై పవర్ అందాలను చూపులతో తాకేసి, ఫీవర్ తెచ్చుకోకుండా ఎవరైనా ఉన్నారా? అని అడుగుతున్నట్టుగా ఉంది కదూ. ఈ సోయగాల సంపదను చిత్రించాలన్నా .. శిల్పంగా చెక్కాలన్నా చాలా కషమైన విషయమే. అలా చేయాలంటే ఆమె అందాల బంధాల నుంచి ముందు బయటపడాలిగా. అందాలను వెన్నెల్లా ఆరబోసి తనకేమీ పట్టనట్టుగా ఆమె కళ్లు మూసుకుంది. కానీ ఎంతమంది హృదయాలను అగ్నిపర్వతాల్లా మార్చేస్తుందన్నది ఒకసారి కళ్లు తెరిచిచూస్తే ఆమెకి అర్థమవుతుంది.

కృష్ణా ష్రాఫ్ సోషల్ మీడియాలో బికినీలతోనే ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటుంది. ఆమె బికినీలో లేకపోతే గుర్తుపట్టడం కష్టమేనని కుర్రాళ్లు కూడా అనుకుంటూ ఉంటారు. ఆమె ఫొటోలపై సరదాగా కామెంట్లు కూడా పెడుతుంటారు. ఆమె అందచందాలకు తాము బందీలమయ్యామనే విషయాన్ని ప్రకటిస్తుంటారు. కృష్ణా ష్రాఫ్ .. దిశా పటాని ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. అందుకే షోషల్ మీడియాలో హాటు లుక్కులతో రెచ్చిపోతుంటారు. కృష్ణా ష్రాఫ్ సోదరుడు టైగర్ ష్రాఫ్ ప్రేమలో దిశా పటాని పడ్డట్టుగా కొంతకాలంగా వార్తలు షికారు చేస్తున్నాయి. అందులో వాస్తవమెంతన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
Must Read ;- వెన్నెల వేడి పుట్టించడమంటే ఇదేనేమో!










