September 5, 2026 11:34 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సీఈసీ దృష్టికి నకిలీ ఓట్ల దందా.. తిరుపతిలో కట్టడికి చర్యలు తీసుకునేనా..?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలూ చేసుకుంటున్నాయి. నకిలీ ఓట్ల ప్రస్తావన కూడ ప్రముఖంగా తెరపైకి వస్తోంది.

April 14, 2021 at 6:30 AM
in Andhra Pradesh, Editors Pick, Politics
fake votes in tirupati polling - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.అదే సమయంలో ఆరోపణలు ప్రత్యారోపణలూ చేసుకుంటున్నాయి. నకిలీ ఓట్ల ప్రస్తావన కూడ ప్రముఖంగా తెరపైకి వస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిబంధనల పేరుతో అధికార యంత్రాగం తమనే టార్గెట్ చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ప్రచారాల్లో భాగంగా కొన్ని ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మీటింగ్‌పై రాళ్లేసిన ఘటన కూడా రాష్ట్రంలో సంచలనం రేపింది.

ముఖ్య నేతల ప్రచారం..

ఈ ఎన్నికల్లో తాము 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని అధికార వైసీపీ చెబుతోంది. ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తికి మద్దతుగా ఆ పార్టీ ముఖ్య నాయకులు ప్రచారం చేస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ఆ పార్టీ ముఖ్యనేతలు, తెలంగాణ నుంచి కొందరు నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఏ అవకాశం దొరికినా వదలకుండా పట్టునిలుపుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే బీజేపీ, టీడీపీలు కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశాయి.

నకిలీ ఓటరు కార్డులు

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ నకిలీ ఓటరు కార్డులు తయారు చేస్తోందని బీజేపీ, టీడీపీలు  సంచలన ఆరోపణ చేశాయి. 2 లక్షల నకిలీ ఓటర్ల కోసం ఆధార కార్డులను కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడే మరో విశేషం ఏంటంటే.. ఈ విషయంలో బీజేపీ, టీడీపీపైనా ఆరోపణలు గుప్పిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నకిలీ ఓటరు కార్డులు క్రియేట్ చేయడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నకూడా తలెత్తుతోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఈ విషయంపై మాట్లాడుతూ ఓటు వేసేందుకు స్థానిక ఓటరు రాకపోయినా.. అతని స్థానంలో మరో వ్యక్తిని పంపి ఓటు వేయించుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు, ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని ప్రకటించారు. అదే సమయంలో తాము నకిలీ ఓటరు కార్డులను పట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని, ఓటింగ్ శాతం తక్కువ నమోదయ్యే ప్రాంతాల్లోనే ఈ నకిలీ దందా చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ఆరోపించారు.

నకిలీ ఓటర్లను పట్టుకున్నా..

ఇదే అంశంపై టీడీపీ కూడా స్పందించింది. నకిలీ ఓటరు కార్డులు భారీగా తయారుచేస్తున్నారని, ఎలాగైన గెలిచేందుకు కుట్ర చేస్తున్నారని, ఇందుకు వలంటీర్ల వ్యవస్థను వాడుకునేందుకు కుయుక్తులు పన్నారని ఆ పార్టీ నాయకులు కాల్వ శ్రీనివాసులు, జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిలు ఆరోపించారు. గడిచిన నగరపాలక, పురపాలిక ఎన్నికల్లో నకిలీ ఓటర్లను పట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వీరు వ్యాఖ్యానించారు. నకిలీ ఓటర్ల విషయమై టీడీపీ ఎంపీలు మంగళవారం సీఈసీకి వివరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం మీద  తిరుపతి ఉప ఎన్నికల్లో నకిలీ ఓటరు కార్డుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. విజయనగరంతో పాటు పలు జిల్లాల్లో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిలీ ఓటరు కార్డులను పట్టుకున్నా..తరువాత యంతాంగం చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్నికలు నిర్వహించి ఏం ప్రయోజనం అనే చర్చ కూడా నడుస్తోంది.

5లక్షల మెజార్టీ అందుకేనా..

ఇదే అంశంపై టీడీపీ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అభ్యర్థుల ఖరారు కంటే ముందుగానే తాము 5లక్షల మెజార్టీతో గెలుస్తామని వైసీపీ చెప్పడం వెనుక ఇలాంటి కారణాలే ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పరిస్థితి మారిందని, వైసీపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. కాగా గత ఎన్నికలను పరిశీలిస్తే.. 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ నుంచి బల్లి దుర్గా ప్రసాద్ గెలుపొందారు. 2014లోనూ ఇక్కడ వైసీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లో మొత్తం 16,50,453 ఓట్లకు13 లక్షల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. అందులో వైసీపీకి అభ్యర్థికి 7,22,877 ఓట్లు రాగా తెలుగుదేశం అభ్యర్థికి 4,94,501 ఓట్లు వచ్చాయి. 2,28,376 ఓట్ల మెజారిటీని వైసీపీ సాధించింది. ఇదే ఎన్నికల్లో నోటాకి 25,781 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థికి 24,039 ఓట్లు, జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీకి 20,971, బీజేపీకి 16,125 ఓట్లు వచ్చాయి. అప్పటికి ఇప్పటికి పరిస్థితి మారిందని, అయినా 5లక్షల మెజార్టీ వస్తుందని చెప్పడానికి కారణాలేంటనే చర్చ కూడా టీడీపీలో జరుగుతోంది. మొత్తం మీద ప్రతిపక్షాల ఆరోపణల విషయంలో అధికార పార్టీ కంటే అధికార యంత్రాంగం స్పందించాల్సి ఉంటుంది. ఈ ఆరోపణపై ఇప్పటి వరకు ఎన్నికల సంఘం స్పందించలేదనే చర్చ నడుస్తోంది.

Must Read ;- అలిపిరి ఘటనకే భయపడలేదు, రాళ్ల దాడికి భయపడతానా? : చంద్రబాబు నాయుడు

Tags: am cmandhra paradesh latest newsbjp about tirupati votingcan cec restrict fake votes in tirupati pollscec about fake voterscec about tirupati fake votescec fake votes in tirupati by pollChandrababu Naiducm jaganEditorspickfake voters list in tirupati by pollingfake voting scam tirupati electionsLatest Newsleo political newsnakili votes scamtdp panabaka lakshmitdp partytelugu newsthe leo newstirupati by poll updatestirupati election scamycp
Previous Post

స్వామీజీ.. ఆ పెద్ద నేత ఎవరు..?

Next Post

నెలవంక దర్శనం : నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

ట్రాన్స్‌జెండర్‌గా మారిన WWE సూపర్ స్టార్.. భార్య సపోర్ట్!

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist