September 25, 2026 3:38 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

అమరావతి : రాజధాని స్వప్నానికి ఐదేళ్లు

అమరావతి- అనేది ఈ దేశం ఇప్పటిదాకా ఊహల్లో కూడా చూసి ఉండని ఓ అద్భుతమైన నగరం.. మొన్నటివరకు! ఇప్పుడది ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు. ‘అద్భుత రాజధాని అమరావతి’ అనే స్వప్నం తెలుగు ప్రజల హృదయాల్లోకి వచ్చి.. ఇవాళ్టికి అయిదేళ్లు పూర్తయ్యాయి.

October 22, 2020 at 7:24 AM
in General, Latest News
Amaravati Capital Dream Remains Shattered After 5 Years
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)

ప్రధాని మోడీ అమరావతి రాజధానికి శంకుస్థానప చేసి నేటికి సరిగ్గా ఐదేళ్లు. ప్రపంచ స్థాయి, ప్రజారాజధాని వస్తుందని అందరూ ఆశించారు. ఢిల్లీని తలదన్నే రాజధాని వస్తుందని భావించారు. నాలుగేళ్లు గడిచే సరికి ఆశలు అడియాసలు అయ్యాయి. మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రాజధాని పనులు నిలిచిపోయాయి. వేలాది మంది కార్మికులతో రాత్రిపగలు తేడా లేకుండా నిర్మాణాలు సాగిన ప్రాంతం నేడు వెలవెల పోతోంది.

అమరావతి ఎప్పటికీ ప్రజారాజధానే…

ఏపీ ప్రజలందరికీ సమాన దూరంలో అమరావతి ఉంది. అటు కుప్పం, హిందూపురం నుంచి రాజధానికి రావాలన్నా ఇఛ్చాపురం ప్రజలు రాజధానికి చేరుకోవాలన్నా సమానదూరంలో  ఉంటుందనే ఉద్దేశంలో అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. రాజధాని అవసరాలకు పక్కనే కృష్ణా నది ఉంది. వేసవిలోనూ నీటి కొరత లేకుండా పుష్కలంగా నీరు దొరుకుతుంది. ఏ నాగరికత అయినా నదీ తీరాల్లోనే విలసిల్లిందనేని చరిత్ర చెబుతోంది. 

వీటన్నింటికి తోడు 29 వేల మంది రైతులు మూడు పంటలు పండే 34 వేల ఎకరాల భూమిని రాజధానికి దానం చేశారనే చెప్పవచ్చు. ఒక్కరూపాయి తీసుకోకుండా 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని కోసం నమ్ముకున్న భూములను ప్రభుత్వానికి అప్పగించారు. టెక్నికల్ గా ‘ఉచితంగా ఇవ్వలేదు కదా’ అని వాదించవచ్చు. కాగితాల మీద లెక్కల పరంగా.. వారికి రియల్ ఎస్టేట్ వేల్యూ బాగానే గిట్టుబాటు అవుతుంది కదా అని అడ్డంగా వాదించవచ్చు. కానీ.. రాజధాని అనే ఒక లక్ష్యంకోసం సమష్టి ఒప్పుకోలుతో వారు వ్యవసాయ భూములు ఇవ్వడం వెనుక ఉన్న సంకల్ప శుద్ధిని శంకించలేం. 

అన్ని వనరునలూ సమకూరాయి. భూమి,నీరు, అందరికీ సమాన దూరంలో రాజధానిగా అమరావతి పది కాలాలపాటు విలసిల్లుతుందని అందరూ భావించారు. నాలుగు సంవత్సరాలపాటు రైతుల ఆశలు సజీవంగా ఉన్నాయి. నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. నాలుగేళ్లలో ఎన్నో విద్యాలయాలు నిర్మించారు. హైకోర్టు, సచివాలయం నిర్మాణాలు పూర్తయ్యాయి. అధికారుల నివాస సముదాయాలు దాదాపుగా సిద్దం అయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు 90 శాతం పూర్తి చేశారు. ఇవన్నీ రైతుల్లో ఆశలు నింపాయి. అంతలో ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వాలు మారాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో రైతుల ఆశలే కాదు, 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధానికి సమాధి కట్టారు.

నాడు కళకళ – నేడు విలవిల

అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో తెలుగు వారంతా సంతోషించారు. రాష్ట్రం నడిబొడ్డులో రాజధాని రావడంతో ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదు. రాజధాని ప్రకటన రాగానే భూసేకరణ ప్రారంభించారు. ఎవరూ ఊహించని విధంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 34 వేల ఎకరాలు సేకరించారు. ప్రపంచంలోనే ఇదొక రికార్డు. ప్రభుత్వం పరిహారం చెల్లిస్తామంటున్నా అనేక ప్రాజెక్టులకు భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రాని తరుణంలో ఒక్క రూపాయి పరిహారం తీసుకోకుండా, కేవలం వారిచ్చిన భూమిలో నాలుగోవంతు తిరిగి తీసుకునే ఒప్పందం ద్వారా వేలాది ఎకరాల భూములను రైతులు ప్రభుత్వానికి కట్టబెట్టారు. 

రైతుల కష్టం ఊరికేపోదంటారు. గత ప్రభుత్వం భూసేకరణ పూర్తి కాగానే పెద్ద ఎత్తున నిర్మాణ పనులు ప్రారంభించింది. మౌలిక సదుపాయాలకు, భవనాల నిర్మాణాలకు రూ.10000 కోట్లు ఖర్చు చేసింది. వెలగపూడి సచివాలయం, హైకోర్టు, సీడ్ యాక్సెస్ రోడ్డు, అధికారుల నివాస సముదాయాలు పూర్తి చేసింది. రెండు ప్రయివేటు యూనివర్శిటీలు భారీ భవనాలు నిర్మించుకుని, తరగతులు కూడా ప్రారంభించాయి. కలల రాజధాని విద్యా కేంద్రంగా, ప్రజారాజధానిగా విలుసిల్లుతుందని అందరూ భావించారు. 

కానీ 2019 ఎన్నికల్లో ప్రజల తీర్పు అమరావతికి శాపంగా మారింది. ప్రభుత్వం మారింది. వారి ఆలోచన విధానాలు కూడా మారాయి. మూడు రాజధానుల ప్రకటన చేశారు. అంతే అమరావతిలో నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిపివేశారు. నిర్మాణ కార్మికులతో కళకళలాడిన అమరావతి రాజధానిలో నేడు నిశ్శబ్దం ఆవరించింది. అమరావతిని ఎలాగైనా బతికించుకునేందుకు రాజధాని రైతులు చేస్తున్న పోరాటాలు 309 రోజులకు చేరుకున్నాయి. 95 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం కనిపించడం లేదు.

నేడు మహాపాదయాత్ర

అమరావతి రాజధానికి ప్రధాని మోడీ శంకుస్ధాపన చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి మహాపాదయాత్ర చేపట్టింది. గుంటూరు నుంచి ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వరకూ రైతులు, ప్రజా సంఘాలు మహాపాదయాత్ర చేపట్టాయి. అయితే పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని రైతులు తప్ప ఎవరూ ఈ ప్రాంతానికి రావడానికి వీల్లేదని పోలీసు అధికారులు ప్రకటించారు. 

కరోనా పేరుతో వంద మందికి మించి ఎవరూ గుమిగూడటం, ర్యాలీలు చేయడం నిషిద్దం అంటూ పోలీసులు చెబుతున్నారు. అజరామరమైన అమరావతిని బతికించుకునేందుకు వేలాది రైతులు కదలి వస్తున్నారు. పోలీసులు అడ్డంకులు పెట్టినా మహాపాదయాత్రను అడ్డుకోలేరని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతిని బతికించుకుంటామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags: 5 years for amaravathiAmaravathi AgitationsAmaravati capital issueamaravati farmers protestAmaravati Maha PadayatraAndhra pradesh governementAndhra pradesh three capital conceptap cm ys jaganap political newscapital amaravathiCoronavirus PandemicleotopPM modisankusthapana 5
Previous Post

దిగ్గజనేత నాయని కన్నుమూత!

Next Post

బుల్లెట్ నర్సన్న ప్రస్థానం ఇదే..

Related Posts

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

by లియో డెస్క్
September 22, 2026 7:30 pm

విజయవాడలో శాప్ ఆఫీసు ముట్టడి పేరుతో వైసీపీ శ్రేణులు సృష్టించిన అరాచకం, విధ్వంసంపై...

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

by లియో డెస్క్
September 22, 2026 7:23 pm

ఏపీలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో త్వరలోనే పెద్ద తలకాయలు అరెస్టవుతారంటూ...

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

by లియో డెస్క్
September 22, 2026 4:00 pm

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆఫీసు దగ్గర వైసీపీ మూక...

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

by లియో డెస్క్
September 22, 2026 3:31 pm

ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్‌ స్కామ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ...

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

by లియో డెస్క్
September 21, 2026 7:39 pm

నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి..దేశద్రోహ సెక్షన్ల కింద అరెస్టయిన యూట్యూబర్...

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

by లియో డెస్క్
September 21, 2026 6:38 pm

మంత్రి నారా లోకేష్‌పై ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు...

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

by లియో డెస్క్
September 21, 2026 5:43 pm

అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఎంచుకున్న భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) విధానం అద్భుతమని,...

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

by లియో డెస్క్
September 21, 2026 4:10 pm

కూటమి ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన మెగా DSC నియామకాలను...

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

by లియో డెస్క్
September 20, 2026 7:42 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత...

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

by లియో డెస్క్
September 20, 2026 5:30 pm

రాయలసీమ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

హెల్మెట్ లేకపోతే.. లైసెన్స్ రద్దే..!

నిమ్మ.. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది!

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అక్కినేనికి 97 ఏళ్లు.. ఆయన నటనకు 80 ఏళ్లు

సినిమా చూపించాడు మామా

Payal Rajput Photos Stills Gallery

ముఖ్య కథనాలు

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist