April 22, 2026 8:03 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

స్టార్ బహూత్ అచ్చా.. కారే జహాసే అచ్చా!

కార్ల మీద మోజు అందరికీ ఉంటుంది. రోడ్డు మీద వెళ్లే కారును చూసి సామాన్యుడు చూసి తరిస్తాడు. మన హీరోలకు అలాంటి అవసరం లేదు కారు నచ్చితే క్షణాల్లో ఇంటి ముందు ఉంటుంది. ఏఏ హీరోల దగ్గర ఎలాంటి కార్లు ఉన్నాయో చూద్దాం.

March 6, 2021 at 5:35 PM
in Cinema, Tollywood
తెలుగు హీరోల కారులు - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగు హీరోల స్టార్ మామూలుగా లేదు.. పక్కన పాన్ ఇండియా అనే పదాలు కూడా చేరిపోతున్నాయి. కుప్పలు తెప్పలుగా డబ్బు వచ్చిపడుతున్నప్పుడు దాంతో కాస్తన్నా ఎంజాయ్ చేయకపోతే ఏంబాగుంటుంది. అందుకే ‘అనుభవించు రాజా’ అంటూ పాడుకోకపోయినా విలాసాల వైపు కన్నేస్తున్నారు.

సినిమాల్లోనే కాదు జీవితంలో కూడా మన హీరోల లైఫ్ స్టయిలే వేరు. విదేశీ ట్రిప్పులూ, విదేశీ కారులూ.. ఒక్కటని ఏమిటిలే ఆ లైఫే వేరు. వారు కొనే కార్లు చూస్తుంటే సామాన్యుడి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మొన్ననే ఎన్టీఆర్ కొన్న కారు వార్తల్లో తెగ వైరల్ అయ్యింది. ఆ కారు ధర ఓ సినిమా బడ్జెట్ అంత ఉందని అంటున్నారు. ఈ స్పోర్ట్స్ కారు ధర రూ. 5 కోట్లు అని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు మొదట్నుంచీ కార్లన్నా, డ్రైవింగ్ అన్నా విపరీతమైన పిచ్చి.

తెలుగు హీరోల కారులు - www.theleonews.com

నేటి తరంలో లగ్జరీ వస్తువుల వాడకంలో ఎన్టీఆర్ ముందుంటారు. ఇటీవల ఆయన వాడిన కరోనా మాస్క్ ధర రూ. 2300 అట. వామ్మో మాస్కే ఇంతా అని ఎవడో సెట్లో అంటే పక్కనున్నోడు మూస్కో అని వార్నింగ్ ఇచ్చాడట. ఆయన షూస్ ధర రూ. 70 వేల పైమాటేనట. ఇక ఎన్టీఆర్ రిస్ట్ వాచ్ ధర అయితే ఏకంగా రూ. 2.20 కోట్లు. రాజమౌళి కుమారుడి వివాహానికి వెళ్లిన సందర్భంలో ఈ వాచ్ ధరించారు. ఇప్పుడు కొన్న కారును ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్నారు.

కారుల్లో మార్గదర్శి మెగాస్టారే

నేటి హీరోలు ఇలాంటి కారులపై మోజు పడటానికి మార్గదర్శి మన మెగాస్టార్ చిరంజీవే అనుకోవాలి. ఆయన తనకు స్టార్ డమ్ వచ్చిన తొలినాళ్లలోనే ఫారిన్ కారును దించేశారు. దాని అద్దాలు పైకి లేస్తుంటే జనం కూడా వింతగా చూసేవారు. అప్పట్లో ఆ కారును ‘చక్రవర్తి’ అనే ఓ సినిమాలో కూడా ఉపయోగించారు. అత్యంత ఖరీదైన ఆ కారు చిరంజీవి దగ్గర ఇప్పటికీ ఉంది. ఈ కారుల్లో వారు బయట పెద్దగా తిరగకపోయినా వారి షెడ్డుల్లో మాత్రం అలంకార ప్రాయంగా ఉంటాయి. ఏదైనా ఫంక్షన్ లు జరిగితే గానీ వాటిలో వెళ్లరు. అప్పట్లోనే అలాంటి కారును కొన్న చిరంజీవి ఇప్పుడు అంతకుమించి కారును కొనకుండా ఎలా ఉంటారు. చాలా కార్లను ఆయన కొన్నారు. ముఖ్యంగా రేంజ్ రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, రోల్స్ రాయిస్ ఫొంటమ్ లాంటి కార్లు ఆయన దగ్గర ఉన్నాయి.

నాగ్ ను మించి చైతు

అక్కినేని ఫ్యామిలీలో కార్ల మీద మోజు నాగార్జునకన్నా ఆయన కుమారుడు చైతూకే ఎక్కువ. పైగా అతను చిన్నప్ప నుంచి గోకార్టింగ్ చేసేవాడు. ఇప్పటికీ బైక్ ల మీద కూడా తిరుగుతూ రోడ్లపై చైతూ కనిపిస్తుంటాడు. అతని దగ్గర ఉన్న కార్లయితే సరేసరి. ఎక్కువగా నిస్సాన్ జీటీఆర్ నడుపుతుంటాడు. ఇటీవలే ఓ లగ్జరీ బెంజ్ కారు కొనుగోలు చేసి సామ్ తో చక్కర్లు కొట్టాడు. అతని దగ్గరున్న కారులు చూసి తమ్ముడు అఖిల్ కూడా ముచ్చటపడుతుంటాడట. వీరిద్దరూ కలిసి కార్ల దగ్గర ఫొటోలు కూడా దిగుతుంటారు. కార్ల కొనుగోలు విషయంలో అఖిల్ కూడా తక్కువేమీ తినలేదు.

Must Read ;- కొత్త కారులో చైతూ  సామ్ షికారు

తెలుగు హీరోల కారులు - www.theleonews.com

ప్రతి హీరో దగ్గరా ఖరీదైన ఫారిన్ కారు తప్పనిసరిగా ఉంటుంది. హీరో రాజశేఖర్ దగ్గర కూడా ఓ ఫారిన్ కారుంది. దాన్ని అప్పుడప్పుడూ ఫిలిం ఛాంబర్ కు వేసుకొస్తుంటారు. రవితేజ దగ్గర ఒక మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఉంది. ఈ ఎగ్జిక్యూటివ్ కారునే రవితేజ ఎక్కువగా వాడుతుంటారు. అంతెందుకు హీరో శ్రీకాంత్ దగ్గర కూడా ఓ ఫారిన్ కారు ఉంది. శ్రీకాంత్ కు మొహమాటం ఎక్కువ. ఎవరైనా ఫ్రెండ్ కారు అడిగితే ఇచ్చేస్తుంటాడు. నటుడు సునీల్ అలా ఓ కారును అడిగి వేసుకు వెళ్లి యాక్సిడెంట్ చేసిన విషయం మనకు తెలుసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం మెర్సిడెస్ అభిమాని. మెర్సిడెస్ బెంజ్ జి 55 ఎఎమ్‌జి, మెర్సిడెస్ బెంజ్ ఆర్-క్లాస్, ఆడి క్యూ 7 కార్లు ఆయన దగ్గర ఉన్నాయి.

అల్లు అర్జున్ దగ్గర బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ – 6 ఉంది. ఇంకా చాలా కార్లు ఉన్నాయి గానీ ఈ మధ్య కాలంలో ఆయన కార్వాన్ ఎక్కువ వైరల్ అయ్యింది. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే విదేశీ కార్ల మోజు బాలకృష్ణకు ఎక్కువే. మంచి కారుపై కన్ను పడిందంటే తన సొంతమై పోవాల్సిందే. అలా ఆయన దగ్గర చాలా కార్లు ఉన్నాయి. జర్మనీలో తయారైన కారు కూడా ఆయన దగ్గర ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 36వ పుట్టిన రోజున రూ. 1.5 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్ ను ఆయన భార్య నమ్రత కానుకగా ఇచ్చింది. అతను రేంజ్ రోవర్ అభిమాని. శ్రీమంతుడు ఘనవిజయం తర్వాత రూ. 4 కోట్ల ఖరీదు చేసే కారును కొనుగోలు చేశారు.

తెలుగు హీరోల కారులు - www.theleonews.com

Also Read ;- సూపర్ స్టార్స్.. స్టయిలిష్ కార్వాన్ వార్స్

పాన్ ఇండియా హీరో కారు చూస్తే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కారు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఆయన రేంజ్ కి రేంజ్ రోవర్ సరిపోదనుకున్నాడేమో రోల్స్ రాయిస్ లో అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఉన్న కారులాంటిదే ఇది కూడా. దీని ధర రూ. 8 కోట్లు అంటున్నారు. జాగ్వార్ ఎక్స్ జే, బీఎండబ్ల్యు ఎక్స్ 5 లాంటి కార్లు కూడా ప్రభాస్ దగ్గర ఉన్నాయి. రామ్ చరణ్ దగ్గర బ్రిటీష్ మోడల్ కార్లు ఉన్నాయి. పెళ్లికి బహుమతిగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కారు కూడా అతని వద్ద ఉంది. దీని ధర దాదాపు రెండు కోట్లు. వీరి దగ్గర ఇన్ని కార్లు ఉన్నా తిరిగేది మాత్రం తక్కువ. సొంతంగా చార్టర్లు ఫ్లైట్లే ఉన్నప్పుడు ఈ కార్తది పెద్ద లేక్కేం కాదు. కనీసం స్టేటస్ సింబల్ గా నైనా ఇలాంటి కార్లు వారి ఆవరణలో ఉండాల్సిందే. ఇదీ మన తెలుగు హీరోల కార్ల మోజు.

– హేమసుందర్ పామర్తి

 

Tags: buys a swanky carcar worth Rs 5 crorecars of tollywood heroescelebrities carhero prabhas car pricejr ntrJr NTR Bought New Carjr ntr car entryjr ntr latest car nameJR NTR Latest NewsJR NTR latest updatesjr ntr launch new carjr ntr new car namejr ntr new car newsjr ntr new car videoLamborghiniurus Carleotopmedia cornermegastar carteluguTelugu Actortollywood heros car
Previous Post

పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

Next Post

100 కోట్ల క్లబ్ లోకి మెగా మూవీ ‘ఉప్పెన’

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కన్నడ కాషాయంలో మూడో కృష్ణుడు.. సీఎం మార్పు అనివార్యం!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘ఆక్సిజన్’ మృతులకు కొవ్వొత్తుల నివాళి : చంద్రబాబు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ఏపీలో బాప్టిజం ఘాట్‌లు..!!

ఆలయంలో క్రిస్మస్ గ్రీటింగ్స్ : భజనా? బరితెగింపా?

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist