November 15, 2026 5:11 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

దక్షిణాది దళపతి…. చంద్రబాబుపై జాతీయ మీడియా సంచలన కథనం

October 16, 2026 at 4:39 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విజయవాడ ఉత్సవ్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నడుపుతున్న కల్చరల్‌ డిప్లొమసీపై ప్రముఖ జాతీయ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఇంట్రెస్టింగ్ కథనాన్ని ప్రచురించింది. దేశంలోనే అత్యంత సీనియర్, అనుభవజ్ఞుడైన సీఎంగా ఉన్న చంద్రబాబు, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి దక్షిణాది దళపతి పాత్రని పోషిస్తూ ప్రాంతీయ సమన్వయానికి సరికొత్త దారులు వేస్తున్నారని ది ఎకనామిక్ టైమ్స్ కొనియాడింది.

దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అంశంపై వివాదాలు, రాజకీయ నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో, ఇటు చంద్రబాబు నాయుడు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని NDA కూటమిలో తాను కీలక భాగస్వామిగా ఉంటూనే, ప్రతిపక్ష (Non-NDA / INDIA Bloc) ముఖ్యమంత్రులతోనూ మమేకమవుతూ దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల కోసం దక్షిణాది కూటమికి బాటలు వేస్తున్నారని ఎకనామిక్ టైమ్స్ కథనం వెల్లడించింది.

దక్షిణాది రాష్ట్రాల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న నదీ జలాల వివాదాలకు స్వస్తి పలకడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకుసాగుతున్నారు. గోదావరి – కావేరి నదుల అనుసంధానం వంటి క్లిష్టమైన ప్రాజెక్టుల ద్వారా నీటి ఎద్దడికి పరిష్కారం చూపుతుందని చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు. జాతీయ వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన కొద్ది రోజులకే, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను విజయవాడ ఉత్సవ్‌కు ఆహ్వానించి నీటి పంపిణీపై ఉమ్మడి అవగాహన తెచ్చే ప్రయత్నం చేయడం గమనార్హం.

రాజకీయాలు, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ ఉత్సవానికి హాజరుకావడం హైలెట్. ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు, చంద్రబాబుతో జరిగిన ప్రత్యేక భేటీలో చెన్నైకి కృష్ణా జలాల సరఫరా, ప్రతిపాదిత గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.

ఈ వేడుకలకు కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్‌ ఇతర అధికారిక కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నట్లు ముందస్తు సమాచారం ఇవ్వగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబు ఆహ్వానాన్ని అంగీకరించారని కథనంలో పేర్కొన్నారు. దసరాకు ముందే రేవంత్ రెడ్డి విజయవాడ వచ్చి చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.

గతంలో మామూలుగా సాగిన విజయవాడ ఉత్సవాలు ఈసారి రంగులమయంగా, చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చైనా రాయబారి శు ఫేహాంగ్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తదితర అగ్రనేతలు, ప్రముఖులు పాల్గొనడంతో ఈ వేదికకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్రంలో బ్యాలెన్సింగ్ పాలిటిక్స్ చేస్తూనే, దక్షిణాది రాష్ట్రాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఒక రీజినల్ కాన్సెన్సస్ బిల్డర్‌గా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును జాతీయ మీడియా ప్రత్యేకంగా ప్రశంసించింది.

Tags: andhra pradeshCBN's Masterstroke: Balancing NDA In Delhi Uniting South CMs In VijayawadaDKShiva kumarEconomic TimesGodavari kaveri LinkJoseph VijayleonewsleotopsRevanth ReddyVijayawada Utsav
Previous Post

కాక్‌రోచ్‌లకి మద్దతు కాదు… కాపాడుకునే యత్నం… జగన్‌ అతి తెలివిపై బీజేపీ సీరియస్‌

Next Post

వైసీపీకి విజయవాడ మేయర్ అభ్యర్థి షాక్…. జగన్‌కు మైండ్ బ్లాంక్….!

Related Posts

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

by లియో డెస్క్
November 10, 2026 6:15 pm

ఏపీ రాజకీయాల్లో మరో స్ఫూర్తిదాయక ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి కృష్ణాజిల్లా నూతన...

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

by లియో డెస్క్
November 10, 2026 5:34 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రూ. 500 నోట్ల రద్దు అంశం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా...

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

by లియో డెస్క్
November 10, 2026 4:47 pm

రాష్ట్ర విభజన గాయాలు, ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు... సంక్షేమం, అభివృద్ధిని పట్టాలెక్కించాల్సిన బాధ్యత...

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

by లియో డెస్క్
November 10, 2026 4:21 pm

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో మరో బిగ్ షాక్ తగిలిందా? అధినేత...

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

by లియో డెస్క్
November 9, 2026 8:50 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒకే ఒక్క అంశం హాట్‌ టాపిక్‌గా...

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

by లియో డెస్క్
November 9, 2026 8:15 pm

టాలీవుడ్ సీనియర్ స్టార్, జగ్గూభాయ్ జగపతిబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు...

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

by లియో డెస్క్
November 9, 2026 7:10 pm

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, సోషల్ మీడియా వేదికగా ఎంత దుష్ప్రచారం...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

by లియో డెస్క్
November 9, 2026 5:41 pm

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. కృష్ణా జిల్లా...

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

by లియో డెస్క్
November 9, 2026 4:51 pm

పల్లె సీమలే ప్రజాభిప్రాయానికి అసలైన అద్దం అని ఊరికే అనరు. స్థానిక సంస్థల...

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

by లియో డెస్క్
November 9, 2026 4:29 pm

ZPTC, MPTC కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ల గురించి వైసీపీ వర్గాలు పెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఏపీ- తెలంగాణ కొత్త లడాయి : ‘దూరం’ గురించే తగాదా!

ఎలాంటి కోదండం.. ఎలా అయిపోయారు?

సిక్కోలుకు సముచిత స్థానం.. టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం

ఇక్కడా, అక్కడా బలైయింది రైతులే.. విశాఖ ఉక్కు బాధితులకు అమరావతి రైతుల సంఘీభావం

16 ఏళ్ళ తర్వాత మళ్ళీ సూపర్ హిట్ కాంబినేషన్

ఏపీలో థర్డ్ వేవ్ ప్రకంపనలు.. 24 వేల మంది చిన్నారులకు వైరస్

అన్నను గెలిపించినంత వీజీ కాదు

ఈ హార్మోన్ లోపం వున్న మగవారు ఎక్కువసేపు శృంగారం చెయ్యలేరు | How To Increase Testosterone Naturally

జగన్‌ అవే కథలు.. అవే కహానీలు…. అవే పగటి కలలు….!!

ముఖ్య కథనాలు

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist