November 9, 2026 5:45 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పోల‘వరమా’శాపమా

పోలవరం ప్రాజెక్టుకు పాత అంచనాలే ఫైనల్..తేల్చి చెప్పిన కేంద్రం

March 21, 2021 at 10:40 AM
in Andhra Pradesh, Latest News, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సందిగ్ధంలో పడింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో నిర్మాణ, పునరావాస వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వ భరిస్తుందని అందరూ భావించారు. అయితే 2014 రాష్ట్ర విభజనకు ముందు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అంటే కేవలం రూ.20398 కోట్లు మాత్రమే భరించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మొత్తానికి మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి వీల్లేదని కేంద్ర ఆర్థిక శాఖ, జలవనరుల శాఖను ఆదేశించింది. అంటే 2014కు ముందు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే పోలవరం పునరావాసానికి రావాల్సిన రూ.30000 కోట్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

పునరావాసం కేంద్రానికి పట్టదా…

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరవాత దాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం పోలవరం పనులు చేపడితే పదేళ్లకు కూడా పనులు పూర్తి కావని చంద్రబాబునాయుడు ప్రభుత్వం పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ, పునరావాస బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. గత ఆరేళ్లలో ప్రధాన ప్రాజెక్టు నిర్మాణ పనులు 73 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మే నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి జులై నుంచి సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయతే పునరావాసం పూర్తి కాకుండా ప్రాజెక్టులో కేవలం 45 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలవరాన్ని బ్యారేజీగా మారుస్తారా…

పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మిస్తే 190 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇందుకు 273 గ్రామాలు ఖాళీ చేయించాల్సి ఉంది. 7 మండలాల్లోని 2 లక్షల మందికి పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇందుకు తాజా గణాంకాల ప్రకారం రూ.30 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. అయితే ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదు. పోలవరం ప్రధాన డ్యామ్ ను పూర్తి స్థాయిలో నిర్మించినా, పునరావాసం పూర్తి చేయకుండే నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కోల్పోవాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి మరో రూ.600 కోట్లు ఖర్చు చేసి, కేవలం 45 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీని వల్ల వరద నీటిని నిల్వ చేసుకుని వాడుకునే అవకాశాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పునరావాసానికి నిధులు ఇచ్చేందుకు ముందుకు రాకపోయినా, పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో ఏపీ జీవనాడి ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది.

పోలవరం కుడి కాలువకు మరో ఎత్తిపోతల

పోలవరం ప్రాజెక్టు కుడి కాలువలోకి డెడ్ స్టోరేజీ నీటిని ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. రూ800 కోట్ల ఖర్చుతో కుడికాలువలోని పోలవరం డెడ్ స్టోరీజీ నీటిని ఎత్తిపోయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన ప్రక్రియను కూడా చురుగ్గా పూర్తి చేస్తోంది. అంటే పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలనే తలంపు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేనట్టు తెలుస్తోంది. అందుకే పోలవరం కుడి కాలువకు డెడ్ స్టోరేజీ నీటిని ఎత్తిపోసేందుకు మరో ఎత్తిపోతల పథకానికి సిద్దం అవుతోందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పోలవరం ప్రాజెక్టు మరో బ్యారేజీగా మారే ప్రమాదం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read : ఉండవల్లి మాట : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం

Tags: #central governmentAndrapradeshcentral government final decision on polavaram projectpolavaram projectpolavaram project advantagespolavaram project authoritypolavaram project authority chairmanpolavaram project basin states upscpolavaram project benefitspolavaram project benefits to rayalaseemapolavaram project budgetpolavaram project built on which riverpolavaram project construction companypolavaram project costpolavaram project current statuspolavaram project dampolavaram project detailspolavaram project details in telugupolavaram project distancepolavaram project gets central fundspolavaram project history in telugupolavaram project how much completedpolavaram project latest newspolavaram project latest news in telugupolavaram project new updatespolavaram project newspolavaram project recent newspolavaram project recent photospolavaram project updatepolavaram project updates 2020polavaram project updates 2021polavaram project usespolavaram project uses in telugupolavaram project which districtthe polavaram project
Previous Post

‘పుష్ప’రాజ్ కు విలన్ గా ఫహద్ ఫాజిల్ ఖాయం..!

Next Post

చివరి టీ20లో ఇంగ్లాండ్ చిత్తు.. టీమిండియాదే సిరీస్

Related Posts

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

by లియో డెస్క్
November 8, 2026 8:55 pm

YSRCP చీఫ్‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత మేనత్త...

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

by లియో డెస్క్
November 8, 2026 5:42 pm

అన్న కాలు పెట్టాడు..విజయ్ గ్రాఫ్ పడిపోయింది..ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దద్దరిల్లుతున్న హెడ్‌లైన్...

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

నువ్వు లక్ష ఇచ్చిన వైసీపీకి ఓటు వేయము | AP Women Shocking Comments On YS Jagan | AP News | Leo News

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

ముఖ్య కథనాలు

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist