June 27, 2026 1:44 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అధినేతల పోటీ ఇక్కడ నుంచే..!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం కూడా కుప్పం నుండి పోటీ చేయనున్నారు.

September 27, 2023 at 3:07 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగుదేశం, జనసేన పొత్తుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు పార్టీల కార్యకర్తల్లో ఉత్సాహం తొంగి చూస్తోంది. అంతే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి ఇరు పార్టీ అధినేతలు పోటీ చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం కూడా కుప్పం నుండి పోటీ చేయనున్నారు. అలాగే తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటి చేయనున్నారు. తిరుపతిలో పర్యటించిన కొణిదల నాగబాబు ఈ విషయాన్ని పరోక్షంగా తెలిపారు. ఇద్దరు అగ్రనాయకులు చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేయనుండడంతో కూటమిలో ఆనందోత్సాహాలు వెల్లులిస్తున్నాయి.

రానున్న ఎన్నికల్లో జిల్లా మొత్తం గెలుస్తారన్న ఆశాభావం నేతల్లో కనిపిస్తోంది. రెట్టించిన ఉత్సాహంతో కూటమి కార్యకర్తలు ఎన్నికలకు సిద్దమవుతున్నారు.

కుప్పం నియోజకవర్గం నుంచి 1989లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు పోటీ చేశారు. ఇప్పటివరకు ఏడుసార్లు కుప్పం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే ఈ పర్యాయం చంద్రబాబు ఎలాగైనా ఓడించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులు గెలిపించుకున్నారు.

వైసీపీ నుంచి బిసి సామాజి వర్గానికి చెందిన భరత్ ను ఎమ్మెల్సీ చేశారు. ఆయనే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయననే కప్పం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు కాకముందు కుప్పంలో చంద్రబాబు నాయుడుకు కొంత ప్రతికూల పరిస్థితుల్లో కనిపించాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం, జనసేన మద్దతు ప్రకటించడంతో చంద్రబాబు నాయుడు గ్రాప్ పెరిగింది. అక్కడ రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయం లాంచనమే అవుతుందని కార్యకర్తలు అంటున్నారు.

తిరుపతి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి గట్టిపట్టు ఉంది. అక్కడినుండి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన చదలవాడ కృష్ణమూర్తికి 12 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

ఇక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ విజయానికి డోకా ఉండదని ఇరు పార్టీ నేతలు భావిస్తున్నారు. నియోజకవర్గంలో టిడిపి జనసేనలకు ఉన్న పట్టు కారణంగా పవన్ కళ్యాణ్ విజయం కూడా లాంచనమేనని భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 గాను 13 స్థానాలను అధికార వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది. కుప్పంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గెలుపొందారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో తెలుగుదేశం జనసేన కూటమికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన ఇద్దరు కూటమి అధినేతలు చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేయనుండడంతో ఈ పర్యాయం ఫలితాలు రివర్స్ అవుతాయని పరిశీలకులు భావిస్తున్నారు.

జనసేన పార్టీ తిరుపతితో పాటు చిత్తూరు, గంగాధర్ నెల్లూరు, మదనపల్లి స్థానాలను ఆశిస్తోంది. అక్కడ పోటీ చేయడానికి అభ్యర్థులను సిద్ధం చేసుకుంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు. నాలుగు నియోజకవర్గాలు జనసేనకు పోను పది నియోజకవర్గాలలో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను దాదాపుగా పార్టీ ఖరారు చేసింది.

మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఒకటి రెండు చోట్ల తెదేపా అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా గెలుపు గుర్రాలను ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీ ఆచితూచి రంగంలోకి దించే అవకాశం ఉంది. వరుసగా మూడు పర్యాయాలు ఓడిపోయిన నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టిని సారించే అవకాశం ఉంది. జిల్లాపై ఎలాగైనా పట్టు సాధించాలని తెలుగుదేశం, జనసేన నాయకులు గట్టి పట్టుదలతో ఉన్నారు.

Tags: ap 2024 assembly electionsap latest newsap politicsap politics in teluguapwan kalyanChandrababu Naiduchandrababu naidu kuppam constituencyjanasena partyjanasena tdp alliancetirupathi constituency
Previous Post

బాబుకు మద్దతుగా మోడీకి కె.ఎస్. రామారావు లేఖాస్త్రం

Next Post

‘దేశం’ ను ఏమార్చి దొంగఓట్లు

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

గాజుగ్లాసుతో బీజేపీకి తలనొప్పులు.. గుర్తింపు లేదట

Nara Lokesh East Godavari District Tour

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist