May 18, 2025 5:50 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ టీమ్‌ చీకటి కుట్రలు… జీవోల సాక్షిగా బయటపెట్టిన చంద్రబాబు…!!

October 30, 2024 at 7:50 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నవ్యాంధ్రప్రదేశ్ లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాగించిన ఐధేళ్ల పాలన సాంతం అరాచకమేనని విపక్షాలు ఆరోపిస్తూ ఉంటే…అవన్నీ రాజకీయ ఆరోపణలు మాత్రమే, జగన్ అంతగా అరాచకం ఏమీ చేసి ఉండరని చాలా మంది అనుకున్నారు. అయితే జగన్ జమానాలో రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిన జీవోలు ఇప్పుడు ఆ భావన తప్పు… జగన్ సాగించింది ముమ్మాటికీ అరాచక పాలనేనని బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో జనం చేతిలో ఘోరాతిఘోరమైన ఓటమిని చవిచూసిన వైసీపీ…ఆ ఘోర పరాాభవానికి జగన్ అనుసరించిన అరాచక పాలనే కారణమన్న వాదనలకూ బలం చేకూరుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమి సర్కారు… తన 4 నెలల పాలన తర్వాత జగన్ జమానాలో చీకటి జీవోలుగా ముద్రపడి… బహిర్గతం కాని జీవోలను తాజాగా బహిర్గతం చేసింది. ఈ .జీవోలను పరిశీలించిన వారెవరైనా… జగన్ పాలన సాంతం అరాచకంగానే సాగిందని ఒప్పుకోక తప్పదు..

జగన్ ను రాజకీయంగా ఎవరు విమర్శించినా… జగన్ స్పందించేందుకు కాస్తంత సమయం తీసుకుంటారేమో గానీ… ఆయన పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మాత్రం క్షణం కూడా ఆగరు. జగన్ పై విమర్శలు వచ్చినంతనే… సదరు విమర్శలు చేసిన వ్యక్తి, సంస్థలపై మూకుమ్మడిగా దాడికి దిగిపోతారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు బాగా పెరిగిపోయిన ఈ సంస్కృతి… జగన్ మాజీ సీఎం అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొనసాగుతోంది. దీనికి కారణం… జగన్ జమానాలో విడుదలైన చీకటి జీవోలే కారణమని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే… ఈ చీకటి జీవోల కారణంగా వైసీపీ సోఫల్ మీడడియాకు చెందిన వారికి జగన్ అందిన కాడికి ప్రజా సొమ్మును దోచి పెట్టేశారు. అర్హత లేకున్నా… పనిచేయకున్నా… నెలకు లక్షల రూపాయల వేతనం ఇస్తూ జగన్ ఉద్యోగాలు కల్పించారు కదా… ఆ మాత్రం జగన్ కు రుణపడి ఉండాలి కదా అన్న భావనతో… జగన్ ఓడినా ఆయనపై ఈగ వాలకుండా వైసీపీ సోషల్ మీడియా భీకర దాడులకు దిగుతోంది.

కూటమి సర్కారు బహిర్గతం చేసిన చీకటి జీవోల్లో పలు ఆశ్చర్యపోయే అంశాలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే… జగన్ అంటే వల్లమాలిన అభిమానం చూపడంతో పాటుగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు తనను తాను గురువుగా అభివర్ణించుకునే అవుతు శ్రీధర్ రెడ్డికి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అడ్వైజర్ గా పోస్టింగ్ ఇచ్చిన జగన్ సర్కారు.. ఆయనకు నెలకు ఏకంగా రూ.3 లక్షల వేతనాన్ని చెల్లించింది. ఆయనపై న్యాయమూర్తులను దూషించిన కేసు కూడా నమోదైంది. ఇక చంద్రబాబు, లోకేశ్ తదితరులను ఇష్టారాజ్యంగా దూషిస్తూ పోస్టులు పెడుతూ ఇటీవలే అరెస్టై, ఆ వెంటనే విడుదలైపోయిన ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తికి ఏకంగా రెండు పోస్టులు ఇచ్చిన జగన్ సర్కారు…ఏపీటీడీసీ, స్కిల్ డెవలప్ మెంట్ ల నుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా లక్షలాది రూపాయల వేతనాలు చెల్లించింది. ఎన్నికల వేళ ఈ వేతనాలతో పాటుగా నేరుగా సజ్జల నుంచి కూడా కొంత మొత్తాలను ఇతనికి విడుదల చేసింది. అక్కడికి సరిపోదన్నట్లుగా ఇంటూరి సతీమణికి కూడా ఇంటిలో కూర్చోబెట్టి మరీ ప్రతి నెలా వేతనం చెల్లించింది. ఇక జగన్ సొంతూరు పులివెందులకు చెందిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తికి డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టు ఇచ్చి… దాని ద్వారా నెలకు రూ.2 లక్షల వేతనాన్ని చెల్లించింది. మధుసూదన్ రెడ్డి సతీమణికి కూడా ఎలాంటి పోస్టు ఇవ్వకుండానే… ఐదేళ్ల పాటు ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనం చెల్లించారు.

సుమ తియ్యగూర పేరిట సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా కనిపించే మహిళకు ఏపీడీసీలో డైరెక్టర్ పోస్టు కట్టబెట్టి… దాని ద్వారా ఆమెకు నెలకు రూ.2 లక్షల వేతనం చెల్లించారు. ఇక ఆమె భర్తకు ఈ- ప్రగతిలో ఏదో పోస్టు పేరిట లక్షకు పైగా వేతనాన్ని చెల్లించారు. వైసీపీకి పీఆర్వోగా పనిచేసిన మస్తాన్ రావుకు ఆర్టీజీఎస్ లో పోస్టింగ్ ఇచ్చి నెలకు రూ.1.5 లక్షల వేతనాన్ని చెల్లించారు. ఆర్టీజీఎస్ లో మస్తాన్ రావుతో పాటు మరో 40 మంది దాకా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు పోస్టింగులు ఇచ్చి లక్షల రూపాయల వేతనాలు చెల్లించారు. ఇక జగన్ పీఏ కేఎన్నార్ కుటుంబానికి సన్నిహితులనే నెపంతో ఏపీడీసీలో ఆరుగురికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకో ఆశ్చర్యపోయే విషయమేమిటంటే.. జగన్ జమానా ముగిసినా… ఆ ఆరుగురిలో ఇప్పటికీ ఇద్దరు, ముగ్గురు ఏపీడీసీలో ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారట. ఇక ఐడ్రీమ్ అదినేత చినవాసుదేవరెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డిలకు జగన్ సర్కారు దోచిపెట్టింది ఎంతన్నదానిపై అసలు లెక్కే లేదు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. కూటమి సర్కారు బహిర్గతం చేసిన జీవోలన్నీ పరిశీలిస్తే… ఇలాంటి వారి జాబితా చాంతాడంత అవడం ఖాయమేనని చెప్పక తప్పదు.

Tags: ap politicsCM ChandrababuCM Chandrababu Reveals YS Jagan's Secret G.Oleonewsleotopys jagan
Previous Post

అమెరికాలో లోకేష్ దూకుడు… యాపిల్‌ కంపెనీలో అడుగుపెట్టిన ఐటీ మంత్రి…!!

Next Post

అనంతకు అడుగు దూరంలో టెస్లా.?? లోకేష్‌ పర్యటనలో కీలక విజయం..??

Related Posts

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

by లియో డెస్క్
May 14, 2025 6:32 pm

మాజీ మంత్రి, వైసీపీ నేత RK రోజా..ఇప్పుడు సైలెంట్ అయ్యారా? పార్టీలో ఆమె...

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

by లియో డెస్క్
May 14, 2025 1:46 pm

వైసీపీకి మరో బిగ్‌షాక్ తగిలింది. ఆ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే...

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

by లియో డెస్క్
May 14, 2025 12:59 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్‌షాక్ తగిలింది....

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

by లియో డెస్క్
May 14, 2025 12:21 pm

రాష్ట్రంలోని స్థానికేతర కోటా 15 శాతం ఇక పూర్తిగా ఏపీ విద్యార్థులకే దక్కనుంది....

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

by లియో డెస్క్
May 13, 2025 8:20 pm

ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామిక రంగం (మారిటైం) పరుగులు పెడుతోంది. విదేశీ దిగ్గజ...

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

by లియో డెస్క్
May 13, 2025 6:44 pm

రాజధాని అమరావతిలో పలు కీలక సంస్థలకు భూములు కేటాయించింది కూటమి సర్కార్. ప్రతిష్టాత్మక...

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

by లియో డెస్క్
May 13, 2025 4:08 pm

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో...

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

by లియో డెస్క్
May 13, 2025 2:52 pm

ఐ-ప్యాక్‌..2019లో జగన్‌ అధికారంలోకి రావడానికి ఈ సంస్థ ఓ కారణం. అసత్యాలు, అబద్ధాలు,...

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

by లియో డెస్క్
May 9, 2025 5:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన వేల కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ...

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

by లియో డెస్క్
May 9, 2025 3:12 pm

తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసుపై దా*డి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు అప్పటి ప్రభుత్వ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

గ్రీన్ బికినీ తో కవర్ పేజీకెక్కిన ‘లెజెండ్’ గాళ్… !

కన్నీరు పెట్టిస్తున్న ఏబీవీ లేఖ..!! ఐదేళ్లుగా పడుతున్న వేదన సీఈసీకి..

Gorgeous Beauty Actress Tridha Choudhury Latest Glamorous Photos

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

మహిమాలయం.. మరణంలేని మనుషుల లోకం!

The most hot sexy beauty ananya sen gupta tempting seducing images

ఏపీ సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌.. జులై నుండి 6 లక్షల మందికి ఫించన్‌లు..!

ముఖ్య కథనాలు

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist