పరిపాలనలో ఇతర రాష్ట్రాలది ఒకదారి అయితే.. ఏపీది మరో దారి. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను దోచుకోవడమే తప్ప, ప్రజలకు ఓరగబెట్టిందేమీ లేదు. అందుకే ప్రతిపక్ష నాయకులు తరచుగా సీఎం జగన్ పై ముప్పెట దాడి చేస్తుంటారు. ఏపీలో ఏ పథకం ప్రారంభించినా, ఏ చిన్న పనికి శంకుస్థాపన జరిగినా.. మొదటగా గుర్తుకొచ్చేవి రెండే రెండు పేర్లు. జగన్ లేదా రాజశేఖర్ రెడ్డి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మీద చాలా సంక్షమే పథకాలు చాలా ఉన్నాయి. ఇవి చాలవన్నట్టు విమానాశ్రయాలకు, బస్టాండ్స్ కు ‘రాజశేఖర్ రెడ్డి’ అని నామకరణం చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు బస్సు డిపోను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కడప బస్ స్టేషన్‌కు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బస్ స్టేషన్‌గా పేరు మార్పు చేసినట్లు జగన్ తెలిపారు.
ఏపీలో అక్వా కారిడార్.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్..
ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...











