మాజీ మంత్రి కెఎస్ జవహర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ లో వెల్లడించారు. తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకుని జాగ్రత్త పడాలని ఆయన తెలిపారు.
Must Read ;- ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా పాజిటివ్
నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది – కావున నన్ను కలిసిన వారు దయచేసి పరీక్షలు చేయించుకొని జాగ్రత పడవల్సిందిగా కోరుతున్నాను.
— ksjawahar (@ksjawahar) March 30, 2021