స్లీవ్ లెస్ జాకెట్లో యువ హృదయాలను కట్టిపడేస్తున్న ఆమె ఎద పొంగులు ఎంతటివారినైనా కళ్లు ఆర్పకుండా చేస్తున్నాయంటే ఎంతమాత్రం అతిశయోక్తికాదేమో!, ఎందరెందరో కుర్రకారు క్రేజీ అనుపమ, “ఐ లవ్ యూ” అనుపమ అంటూ ప్రేమ ట్వీట్లు చేసేస్తున్నారు.
కొట్టొచ్చినట్లుగా కనిపించే ఎర్ర చీరకే మరింత అందాన్ని తెచ్చిన అందం అనుపమకే సొంతం అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇప్పటికే పలు తెల్గుగు చిత్రాలలో నటించి, ఇక్కడి ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన అనుపమ పరమేశ్వరన్ అటు మలయాళ, తమిళ చిత్రాలలో కూడా నటిస్తోంది.
అయినప్పటికీ తెలుగు చిత్రాలకే తన మొదటి ప్రాధాన్యమని ఆ మధ్య “రాక్షసుడు” చిత్రం ప్రమోషన్ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది కూడా. ఏది ఏమైనా తాను ధరించిన రెడ్ శారీతో ఆమె మళ్లీ చర్చనీయాంశమైంది.