May 3, 2026 2:09 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

ప్రభాస్ సినిమా పనుల్లో నాగ్ అశ్విన్

కథా పరంగా ఈ సినిమాలో ఆర్టిస్టులంతా డిఫరెంట్ లుక్స్ తో .. కాస్ట్యూమ్స్ తో కనిపించనున్నారు. అందువలన పెద్ద సంఖ్యలో కాస్ట్యూమ్ డిజైనర్లు .. స్టైలిస్టులు .. కాస్ట్యూమ్స్ అసిస్టెంట్లు అవసరం కానున్నారు...

February 22, 2021 at 2:34 PM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రభాస్ వరుసగా చేయనున్న పాన్ ఇండియా సినిమాల్లో, నాగ్ అశ్విన్ ప్రాజెక్టు కూడ ఉండనుందనే విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ .. సోషియో ఫాంటసీ కలయికగా ఈ సినిమా ఉంటుందని ఇంతకుముందే నాగ్ అశ్విన్ చెప్పాడు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన పనుల్లోనే నాగ్ అశ్విన్ ఉన్నాడు. కథా పరంగా ఈ సినిమాలో ఆర్టిస్టులంతా డిఫరెంట్ లుక్స్ తో .. కాస్ట్యూమ్స్ తో కనిపించ నున్నారు. అందువలన పెద్ద సంఖ్యలో కాస్ట్యూమ్ డిజైనర్లు .. స్టైలిస్టులు .. కాస్ట్యూమ్స్ అసిస్టెంట్లు అవసరం కానున్నారు. అందువలన అలాంటివారు తమని సంప్రదించ వలసిందంటూ వైజంతీ మూవీస్ వారు ఒక అధికారిక ప్రకటన ఇచ్చారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇంతకుముందు వచ్చిన ‘మహానటి‘ భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఆయన సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో కూడిన ఒక కథపై కసరత్తు చేస్తూ వచ్చాడు. ప్రభాస్ హీరోగా ఆయన ఆ కథను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ బ్యానర్లో ఈ స్థాయి ఖర్చుతో నిర్మితమవుతున్న సినిమా ఇదేనని అంటున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో, ఆయా భాషలకి చెందిన స్టార్లను తీసుకోనున్నారు. ఒక వైపున వాళ్లతో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ .. ఒక వైపున ‘రాధేశ్యామ్‘ షూటింగును పూర్తిచేస్తూనే, మరో వైపున ‘సలార్’ సినిమా షూటింగులోను పాల్గొంటున్నాడు. ఆ తరువాత ఆయన ‘ఆదిపురుష్‘ షూటింగులో జాయిన్ కానున్నాడు. ఈ సినిమాలో ఆయన రాముడిగా కనిపించనున్నాడు. ప్రభాస్ చేస్తున్న తొలి పౌరాణిక చిత్రం కావడంతో అంతా కూడా ఈ సినిమాపై దృష్టిపెట్టారు. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత, నాగ్ అశ్విన్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ అద్భుతాలు చేయనున్నట్టు తెలుస్తోంది.

Must Read ;- ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ అప్డేట్ అప్పటి నుంచే!  

Crew Call for #PrabhasNagAshwin 's Film#Prabhas @nagashwin7 @SrBachchan @deepikapadukone @AshwiniDuttCh @SwapnaDuttCh @VyjayanthiFilms pic.twitter.com/MI5ZFP6pnY

— BA Raju's Team (@baraju_SuperHit) February 22, 2021

Tags: crew callcrew call appcrew call belfastcrew call indiacrew call podcastcrew call sheetcrew callerdirector nag ashwindirector nag ashwin biographydirector nag ashwin marriagedirector nag ashwin moviesdirector nag ashwin movies listdirector nag ashwin twitterdirector nag ashwin wikipediahero prabhashero prabhas all songshero prabhas bahubali 2hero prabhas biodatahero prabhas biographyhero prabhas biography in teluguhero prabhas car pricehero prabhas cinemahero prabhas educationhero prabhas full namehero prabhas gurinchihero prabhas height in feethero prabhas love storyhero prabhas marriagehero prabhas marriage latest newshero prabhas mother photoshero prabhas moviehero prabhas movie listhero prabhas movies listhero prabhas native placehero prabhas new moviehero prabhas photoshero prabhas picshero prabhas real lifelatest telugu news onlinemahanati director nag ashwinprabas hero telugu loprabhas hero all movieprabhas hero bahubaliprabhas hero odia filmtelugu director nag ashwintelugu newsTollywood moviesvyjayanthi cinema movievyjayanthi full movievyjayanthi ips movie castvyjayanthi ips movie release datevyjayanthi movie castvyjayanthi movie videovyjayanthi movie vijayashanthivyjayanthi moviesvyjayanthi movies addressvyjayanthi movies bannervyjayanthi movies banner movievyjayanthi movies first movievyjayanthi movies foundervyjayanthi movies heroinesvyjayanthi movies jr.ntrvyjayanthi movies listvyjayanthi movies logovyjayanthi movies nacharamvyjayanthi movies new movievyjayanthi movies officevyjayanthi movies official websitevyjayanthi movies ownervyjayanthi movies prabhasvyjayanthi movies teluguvyjayanthi movies twittervyjayanthi movies web seriesvyjayanthi movies wiki
Previous Post

ష‌ర్మిల వెంటే వైఎస్ ఫ్యామిలీ.. జ‌గ‌న్ ఏకాకేనా?

Next Post

TDP MP Kesineni Nani Warning to Devineni Avinash | AP Panchayat Elections 2021 | Leo News

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

డ్వాక్రా మహిళలకు E-నారి స్కీమ్‌.. పార్ట్‌ టైమ్‌ ప్రభుత్వ ఉద్యోగం..?

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

ప్రేరేపితమా, పరువు పోయిందనా.. కీసర ఏసీబీ కేసులో వీడని మిస్టరీ

కోడి పందాలపై పోలీసుల ఉక్కుపాదం.. రాజు గారిపై కోపమే కారణమా?

‘వైసీపీ’ వెలుగుల్లో దుర్గమ్మ గుడి!

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

దేశంలోనే తొలిసారి అనాధలకు ఫించన్‌లు… చంద్రబాబు భారీ సాయం..!!

Janhvi Kapoor looking hot in Saree

ఎస్‌ఈసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, బీజేపీ, జనసేన

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist